Paytm : కొత్త వ్యాపారంలోకి పేటీఎం .. త్వరలోనే ఆ సర్వీస్ ప్రారంభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ పేటీఎం కస్టమర్స్ ను పెంచుకొనేందుకు కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. పేమెంట్స్ ను చెల్లించడంలో కొత్త మార్గాలను తీసుకురావడంతో పాటుగా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. దేశవ్యాప్తంగా ఎక్కువ వాడుతున్న పేమెంట్స్ యాప్ లలో ఈ యాప్ ముందుంటుంది. తాజాగా ఆర్బీఐ తీసుకొచ్చిన ఆంక్షల వల్ల కొంత నష్టాన్ని చూసిన మళ్లీ పుంజుకోవడం కోసం కొత్త సర్వీసులను తీసుకొస్తున్నారు..
ఈ సంస్థ మరో కొత్త వ్యాపారంలోకి అడుగుపెడుతోంది. తన ప్లాట్ ఫాంలోని ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ద్వారా ఆటో రిక్షా బుకింగ్ సేవలను ప్రారంభించనుంది. కేవలం మెట్రో నగరాల్లో మాత్రమే ఆ సర్వీసులను అందుబాటులోకి తీసుకొని రానున్నట్లు సమాచారం. ఆ ప్రాంతాల్లో సక్సెస్ అయితే ఆ తర్వాత అన్ని నగరాల్లోకి తీసుకోనున్నట్లు తెలుస్తుంది.
Also Read
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
ఈ యాప్‌లో బుక్ చేసిన ఆటో రిక్షాలు ఓఎన్డీసీ మద్దతు ద్వారా నమ్మ యాత్రి యాప్ కు అనుసంధానం చేశారు. ఇది సంప్రదాయ కమీషన్ విధానానికి విరుద్ధంగా డ్రైవర్ భాగస్వాములకు చందా రుసుముతో తన సేవలను అందిస్తుంది.. ఏడూ నగరాల్లో సేవలను ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. వీటిలో ఎక్కువ భాగం ఆటో రైడ్‌లు. నగరాల్లో క్యాబ్ బుకింగ్‌లను కూడా ప్రారంభిస్తోంది.. ఈ సర్వీస్ గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది..
- Tags
- latest news
- new servies
- Paytm
తాజావార్తలు
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!