గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నా కూడా తన ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి చేరుకున్నాడు.. తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు.. తన భార్య, తల్లితో పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటు వేశారు.. ఈ క్రమంలో ఎన్టీఆర్ అభిమాని కోరికను తీర్చాడు. అందుకు సంబందించిన ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది… ఎన్టీఆర్ బాధ్యత గల పౌరుడు. ప్రతి ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు వేయడం […]
ఈ ఏడాది మలయాళ సినిమాలు సూపర్ హిట్ ను అందుకుంది.. హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘ది గోట్ లైఫ్’ కూడా భారీ విజయాన్ని అందుకుంది. వరుస సినిమాలు హిట్ అవుతున్నాయి.. ఈ సినిమా కూడా చిన్న సినిమా వచ్చి మంచి కలెక్షన్స్ అందుకుంది.. ఈ సినిమా ఓటీటీ అప్డేట్ ను కూడా మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.. అయితే తాజాగా ఓటీటిలోకి రావడానికి ఆలస్యం అవుతుందని ఓ వార్త వినిపిస్తుంది.. […]
తమిళ విలక్షణ నటుడు విక్రమ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు.. తెలుగులో కూడా ఆయనకు మార్కెట్ ఎక్కువగానే ఉంది.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. తాజాగా మరో భారీ సినిమాలో నటిస్తున్నాడు.. విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ హీరోగా హెచ్.ఆర్.పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.యు.అరుణ్ కుమార్ దర్శకత్వంలో రియా శిబు నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘వీర ధీర శూరన్’.. విక్రమ్ 62 వ సినిమాగా […]
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. త్రిపుల్ ఆర్ సినిమాతో వరల్డ్ పాపులర్ అయ్యాడు.. ఆ తర్వాత ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమాలో నటిస్తున్న ఈయన ఈ సినిమా త్వరలోనే విడుదల చేసి బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారు… ఆ తర్వాత మరో రెండు సినిమాలను లైన్లో పెట్టుకున్నాడు… అయితే చరణ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ […]
పుదీనా వంటలకు ఎంతగా సువాసనను, రుచిని పెంచుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. బిర్యాని , మసాలా కూరల్లో పుదీనా తప్పనిసరిగా ఉండాల్సిందే.. కేవలం పుదీనా వంటలకు మాత్రమే కాదు .. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదే.. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను నయం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు అందానికి కూడా పుదీనా చక్కగా పనిచేస్తుంది.. పుదీనాను ఎలా వాడితే మంచి ఫలితం ఉంటుందో చూద్దాం.. పుదీనా ఫేస్‌ప్యాక్స్‌తో మొటిమలు, మచ్చలు దూరమై ముఖం మెరుస్తుంది..వేసవిలో పుదీనాను ఎక్కువగా […]
ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్స్ లేని వాళ్లు ఉండరు.. ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ను వాడుతున్నారు.. అందులో ప్రతి ఒక్కరు వాట్సాప్ ఎక్కువగా వాడుతుంటారు.. వాట్సాప్ ఈజీగా మనం ఫొటోస్ వీడియోస్ వంటివి షేర్ చేసుకోవచ్చు. వాట్సాప్ ని దాదాపు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాడుతూ ఉంటారు.. అయితే వాట్సాప్ లో మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో అనేది ఎలా తెలుసుకోవచ్చునో ఇప్పుడు చూద్దాం.. వాట్సాప్ లో అనేక కొత్త ఫీచర్స్ వస్తూనే ఉన్నాయి.. […]
బిగ్ బాస్ ద్వారా చాలా మంది పాపులారిటీని సొంతం చేసుకుంటారు.. అలాగే సీరియల్ యాక్టర్ అమర్ దీప్ కూడా బాగా ఫేమస్ అయ్యాడు.. సోషల్ మీడియాలో స్టార్ హీరోకు ఉన్న ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు . అదే జోష్ తో వరుస సీరియల్స్ తో పాటుగా సినిమా ఛాన్స్ కూడా వచ్చేసింది.. ఆ సినిమా సెట్స్ మీద ఉంది . ఇప్పుడు తాజాగా ఓ కారుకు ఓనర్ అయ్యాడు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ […]
టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.. నాంది సినిమాతో యాక్షన్ హీరోగా మారిపోయాడు. ఆ తర్వాత ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం సినిమాలు కూడా యాక్షన్ కథతో చేశాడు.. ఈ ఏడాది నా సామిరంగ సినిమా చేశాడు. ఇప్పుడు తాజాగా ఆ ఒక్కటి అడక్కు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఈ 61వ సినిమాగా తెరకెక్కుతున్న చిత్రం ఆ […]
బంగారం కొనాలని అనుకొనేవారికి బ్యాడ్ న్యూస్.. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు స్వల్పంగా ధరలు పెరిగాయి.. తులం బంగారం పై 10 రూపాయలకు పెరగ్గా, అలాగే వెండి ధర కిలో పై 100 రూపాయలకు పైగా పెరిగింది.. ఈరోజు హైదరాబాద్ లో బంగారం 22 క్యారెట్ల ధర రూ. 66,150, 24 క్యారెట్ల ధర రూ.72,160 వద్ద కొనసాగుతుంది. అలాగే కిలో వెండి ధర రూ. 91,300 వద్ద ఉంది.. ఈరోజు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి […]
ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు రోజుల్లో పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే.. ప్రస్తుతం రాజకీయ పార్టీలు ప్రచారంలో హోరేత్తిస్తున్నాయి.. గతంలో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలు వాడివేడిగా మారాయి.. అందులో పవన్ కళ్యాణ్ కు రోజురోజుకు క్రేజ్ పెరిగిపోతుంది.. సినీ ప్రముఖుల సపోర్ట్ కూడా ఉంది.. ఆయన ప్రజలకు చేస్తున్న మేలు తెలుసుకున్న సెలెబ్రేటీలు ఆయన ఎన్నికల్లో గెలవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.. తాజాగా చిరంజీవి హీరోయిన్ పవన్ కు జై కొట్టింది.. […]