Teja Sajja: మాస్ స్పెషలిస్ట్ తో తేజా సజ్జా కొత్త మూవీ.. ఇదేప్పుడు ప్లాన్ చేసారు మామా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా పేరుకు పెద్దగా పరిచయాలు అవసరం లేదు.. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా హీరో అయ్యాడు.. ఆ సినిమా తేజా కు భారీ విజయాన్ని అందించింది. ఇప్పటివరకు చేసిన సినిమాల రికార్డులను బ్రేక్ చేసి హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్స్ తేజాకు క్యూ కడుతున్నాయి.. ప్రస్తుతం రెండు ,మూడు సినిమాలను లైన్లో పెట్టాడు.. ఇప్పుడు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఈ క్రమంలోనే మిరాయ్ అనే మరో సూపర్ హీరో కథకు ఓకే చెప్పాడు. జై హనుమాన్‌లోనూ తేజ సజ్జా కనిపిస్తాడని తెలుస్తోంది.ఇదిలా ఉండగా తేజ సజ్జా లైనప్ మీద ఇప్పుడు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. మాస్ స్పెషలిస్ట్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తేజ సజ్జా కాంబోలో సినిమా వస్తుందనే రూమర్లు వస్తున్నాయి.. ప్రస్తుతం పూరి డబుల్ ఇస్మార్ట్ సినిమాను చేస్తున్నాడు.
Also Read
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
- Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
- AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
- Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి . త్వరలోనే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమా ఓటిటి రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయినట్లు తెలిసిందే.. ఇక విడుదల తేదీని కూడా త్వరలోనే మేకర్స్ అనౌన్స్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ సినిమా తర్వాత తేజా సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంత ఉందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే..
తాజావార్తలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?