ప్రతి ఒక్కరికి సొంతిళ్లు కట్టుకోవాలనే కోరిక అందరికి ఉంటుంది.. అయితే అంత డబ్బులు ఎవరికి దగ్గర ఉండవు.. దాంతో అందరు బ్యాంకులో లోన్ తీసుకోవాలని అనుకుంటారు.. అందులో ఏ బ్యాంకులో లోన్ తీసుకుంటే తక్కువ వడ్డీ పడుతుందో తెలుసుకోకుండా ఏదొక బ్యాంకులో తీసుకొని వడ్డీ కట్టలేక ఇబ్బందులు పడుతుంటారు.. అలాంటివారికి ప్రముఖ బ్యాంకు ఎస్బిఐ అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్తుంది.. అద్భుతమైన తగ్గింపు వడ్డీ రేట్లను అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ మీరు పొందుకోవాలంటే మీ […]
ఈ రోజుల్లో మోమో స్టాల్స్ వీధికి రెండు మూడు ఉన్నాయి. వాటిని ఇష్టపడేవాళ్లు కూడా ఎక్కువే. అయితే మనం తరచూ మోమో తినడం ఆరోగ్యకరమా? అనే విషయం పై పరిశోధనలు చేశారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్‌లోని చీఫ్ డైటీషియన్ భక్తి సమంత్ మాట్లాడుతూ, దీనిని ప్రధానంగా ఆవిరిలో ఉడికించి, కూరగాయలు లేదా మాంసంతో నింపినప్పటికీ, పోషక ప్రయోజనాలు తక్కువగానే ఉన్నాయని చెప్పారు.. మోమోస్ తయారు చేయడానికి ఉపయోగించే లేదా శుద్ధి చేసిన పిండి వంటి […]
పాకిస్థానీ నటి నౌషీన్ షా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని భారతీయ నటి కంగనా రనౌత్‌ను ‘ఉగ్రవాది’ అని అభివర్ణించారు. రెండు దేశాల నటీనటులు ఒకరినొకరు ఎలా గౌరవించుకోవాలి అనే దాని గురించి నౌషీన్ మాట్లాడుతూ, తాను ఇంకా భారతీయ నటులెవరినీ కలవలేదని, కంగనాను కలుసుకుని ఆమెకు రెండు చెంపదెబ్బలు కొట్టాలనుకుంటున్నానని చెప్పింది.. హద్ కర్ ది విత్ మోమిన్ సాకిబ్’ వీడియో యొక్క యూట్యూబ్ వెర్షన్‌లో ‘స్లాప్స్’ అనే పదాన్ని మ్యూట్ చేసింది, అయితే నౌషీన్ […]
డ్యాన్స్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది.. మ్యూజిక్ వినిపిస్తే చాలా భాషతో పనిలేకుండా ఆ పాటలకు డ్యాన్స్ చేస్తుంటారు.. అలాంటి వీడియోలు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి.. తాజాగా కొరియన్ గర్ల్ మన భారతీయ సాంగ్ కు అద్భుతమైన డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఈ వైరల్ అవుతున్న వీడియోలో.. కొరియన్ కళాకారిణి దాసోమ్ హర్, ఆమె భరతనాట్యం, మణిపురి నృత్యంలో శిక్షణ పొందింది. ఆమె అనర్గళంగా బెంగాలీ […]
సోషల్ మీడియాలో ఫుడ్ కు సంబందించిన ఎన్నో వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.. తాజాగా మరో వీడియో వైరల్ అవుతుంది.. మౌత్ ఫ్రెషనర్‌గా మీఠా పాన్‌ని ఎక్కువగా తీసుకుంటారు.. భారత దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పాన్ ను ఎక్కువగా వేసుకుంటారు.. అయితే, ఇటీవలి సంవత్సరాలలో, తరిగిన ఖర్జూరాలు, టుట్టీ-ఫ్రూట్టీ, గుల్కంద్, సోపు గింజల తీపి మిశ్రమంతో తమలపాకులను నింపి తయారుచేసే మీఠా పాన్ ను ఎక్కువగా తింటున్నారు.. అంతేకాదు చాలా రకాల పాన్ లు మనకు అందుబాటులో […]
ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు వైఫై రూటర్ ను పెట్టుకుంటున్నారు.. టీవీ లకు మొబైల్స్ కు, ల్యాప్ టాప్ లకు అన్నిటికి సులువుగా ఉపయోగించుకోవచ్చు.. అందుకే ప్రతి ఇంట్లో వైఫై రూటర్ ను వాడుతున్నారు. పగలంతా వైఫైని వాడుకున్నా కూడా రాత్రి రూటర్ ను ఆఫ్ చెయ్యాలని నిపుణులు అంటున్నారు.. అలా చెయ్యకుంటే భారీ నష్టాలు జరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు.. ఎటువంటి నష్టాలు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. *. మీరు విద్యుదయస్కాంత వికిరణం వల్ల […]
ప్రభుత్వ రంగ సంస్థల్లో అతి పెద్ద రంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఇక ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 490 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇందులో అప్రంటీస్, అకౌంట్స్, ఎగ్జిక్యూటివ్ తదితర పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 10ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అప్రెంటీస్, […]
మనం ఎక్కువగా ఉపయోగించే మసాలా దినుసుల్లో ఒకటి యాలకులు.. వీటిని వంటలకు రుచిని, సువాసనను పెంచేందుకు వాడుతారు.. అలాంటి యాలకులలో పుష్కలమైన ఔషధ గుణాలు ఉన్నాయి. విటమిన్లు-రిబోఫ్లేవిన్, నియాసిన్, విటమిన్-సి, ఖనిజాలు-ఐరన్, మాంగనీస్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, పినిన్, సబినిన్, మైసిన్, ఫెలాండ్రిన్, డైటరీ ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అనేకం ఈ యాలకుల్లో లభిస్తాయి. ఇలాంటి యాలకులను టీలో గానీ, తాగే నీళ్లలో గానీ వేసి మరిగించి తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.. మరి […]
తెలుగులో టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ ప్రస్తుతం 7 వ సీజన్ ను జరుపుకుంటుంది.. ఈ సీజన్ లో గ్లామర్ తో ఆకట్టుకుంటున్న బ్యూటీలలో రతికా రోజ్ ఒకటి.. బిగ్ బాస్ స్టేజ్ పై తన అందం తో కవ్వించిన ఈ భామ ఎవరు అంటూ గూగుల్ ను గాలిస్తున్నారు ప్రేక్షకులు.. ఈమె ఎక్కడైనా సినిమాల్లో నటించిందా అంటూ ఒక్కటే వెతికేస్తున్నారు.. ఈ అమ్మడు హౌస్ లో యాక్టివ్ గా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంది. […]
బంగారం ఎప్పుడూ బంగారమే.. దానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది.. బులియన్ మార్కెట్ ను బట్టి ధరలు మాత్రం తగ్గుతూ, పెరుగుతుంది.. నిన్నటి ధరతో పోలిస్తే.. ఈరోజు ధరలు భారీగా తగ్గినట్లు తెలుస్తుంది.ఇటీవల పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు.. తాజాగా తగ్గాయి. శుక్రవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.54,900 లు ఉండగా.. 24క్యారెట్ల పదిగ్రాముల పసిడి ధర రూ.59,890గా ఉంది. తాజాగా బంగారంపై రూ.110 మేర తగ్గింది.. […]