Swathi Maddula
Author- NTV Telugu-
Mrunal Thakur : చిరు Mega 157లో మృణాల్ ఠాకూర్..?
సీతారామం చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్.. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అమ్మడు క్రేజ్ బాగా పెరిగింది.. ఇక ఈ అమ్మడు తో సినిమాలు తీసేందుకు దర్శక, నిర్మాతలు కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.. ఈక్రమంలోనే నాని ‘హాయ్ నాన్న’, విజయ్ దేవరకొండ ‘VD13’లో హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ లో అవకాశం అందుకున్నట్లు తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి తన 157వ సినిమాని ‘బింబిసార’ దర్శకుడు […] -
Viral Video : మెట్రోలో రొమాన్స్ చేస్తున్న లవర్స్..అది చూసిన ఆంటీ ఏం చేసిందంటే?
ఈ మధ్య లవర్స్ రెచ్చిపోతున్నారు..చుట్టూ ఎవరున్నా కూడా పెద్దగా పట్టించుకోరు.. తమలోకం తమదే.. రొమాన్స్ లో మునిగితేలుతున్నారు.. ఇలాంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం.. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది.. రద్దీగా ఉన్న మెట్రోలో ఓ ప్రేమ జంట రొమాన్స్ లో మునిగిపోయారు.. అది చూసిన వారంతా వారిని మందలించారు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. రద్దీగా ఉన్న రైల్లో ప్రేమ జంట రొమాన్స్ మొదలెట్టింది. దీంతో […] -
Jawan: జవాన్ లో మెరిసిన తెలుగు బిగ్ బాస్ బ్యూటీ.. ఏ పాత్ర అంటే?
బాలివుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ అభిమానులు మాత్రమే కాదు సినీ ప్రేక్షకులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం జవాన్.. నయనతార హీరోయిన్ గా నటించింది.. తమిళ స్టార్ విజయ్ సేతుపతి ఇందులో విలన్ గా నటించారు.. తమిళ డైరెక్టర్ అట్లీ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో షారుఖ్ తండ్రీకొడుకులుగా డ్యూయల్ రోల్ లో నటించాడు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్స్ మూవీ పై భారీ […] -
SBI Recruitment 2023: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంకులో 2వేల ఉద్యోగాలు..
ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 2 వేల ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఈ రోజు అంటే సెప్టెంబర్ 7న ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 27ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన […] -
Monsoon Food : వర్షాకాలంలో స్పైసీ ఫుడ్ ను తింటున్నారా? ఒక్కసారి ఇది చూడండి..
బయట వర్షం పడుతుంటే ఏదైనా కారంగా, వేడిగా తీసుకోవాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు.. మన దేశంలో వర్షాలు పడితే అందరు ఇలానే అనుకుంటారు.. వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే వేడి వేడి, స్పైసీ ఫుడ్ కే మక్కువ చూపిస్తారు.. బాడీలో ఉష్ణోగ్రత పెంచడానికి. బయట కూల్ ఉంటే.. బాడీలో టెంపరేచర్ లెవల్స్ పడిపోతూ ఉంటాయి. కాబట్టి వేడి, స్పైసీ ఫుడ్ కే ప్రిఫరెన్స్ చూపిస్తారు. ఇలా తింటే వ్యాధులు కూడా దరిచేరవని పెద్దల నమ్మకం. అయితే వర్షా కాలంలో […] -
Gold Price Today: మగువలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?
పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు బంగారం ధరల పెరుగుదలకు బ్రేకులు పడ్డాయి.. గత రెండు మూడు రోజులుగా బంగారం ధరలు తగ్గుతునే వస్తున్నాయి.. ఈరోజు కూడా కిందకు దిగిరావడంతో మహిళలు గోల్డ్ కోనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.150 తగ్గగా ధర రూ.55,000లుగా నమోదైంది. అలాగే 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.60,000లుగా నమోదైంది. 10 గ్రాముల గోల్డ్‌పై రూ.160 మేర తగ్గుదల కనిపించింది.. ఇక […] -
Flowers: మీ కోరికలు నెరవేరాలంటే ఈ పూలతో దేవుళ్లను పూజించాలి..
మనిషి జీవితం అంటే ఎప్పుడు ఏదొక సమస్య.. అందుకే దేవుడిని పూజిస్తారు.. దేవుడు కష్టాలను నెరవేరుస్తాడని నమ్ముతారు.. అందుకే దేవుళ్ళకు ప్రత్యేకంగా పూజలు జరుపుతారు.. అయితే దేవుడిని పూజించేటప్పుడు పువ్వులను పెడతారు.. పూలు లేకుండా పూజలు చెయ్యరు.. పండితులు కూడా పువ్వు లేకుండా పూజ చేస్తే ఆ పూజ అసంతృప్తిగానే ఉంటుందని చెబుతూ ఉంటారు. అయితే హిందువులు ఎంతో మంది దేవుళ్ళను పూజిస్తూ ఉంటారు.. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క పువ్వు అంటే ఇష్టం ప్రీతికరం. అలా ఆ […] -
Kushi Collections: తమిళనాట దుమ్ముదులుపుతున్న ఖుషి.. ఖుషి ఖుషీగా వసూళ్లు..
టాలివుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఖుషి’…’నిన్ను కోరి’ ‘మజిలీ’ ‘టక్ జగదీష్’ వంటి చిత్రాలను తెరకెక్కించిన శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు..మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ లు కలిసి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు అన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. టీజర్, ట్రైలర్లకి […] -
Bengaluru : వాట్ ఏ ఐడియా బాసూ.. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు..
టెక్నాలజీ పెరిగింది దాంతో జనాలు కూడా టెక్నాలజీ వైపు పరుగులు పెడుతున్నారు.. ఏదైనా అరచేతిలో కనిపించేలా స్మార్ట్ ఫోన్లను ఎక్కువగా వాడుతున్నారు.. అలాగే సోషల్ మీడియాను కూడా ఎక్కువగానే వాడుతున్నారు.. క్రేజ్ ను పెంచుకొనేందుకు కొందరు వింత ప్రయోగాలు చేస్తారు. అందులో కొన్ని సక్సెస్ అయిన కూడా కొన్నిటిని జనాలు ఫన్నీగా కామెంట్స్ చేస్తారు.. తాజాగా ఓ ఆటో డ్రైవర్ కూడా సోషల్ మీడియాలో తనకు ఎక్కువ ఫాలోవర్స్ రావాలని వినూత్న ఆలోచన చేశాడు.. అది ఇప్పుడు […] -
Health Tips: నానబెట్టిన బాదంను ఇలా తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?
డ్రై ఫ్రూట్స్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. అందులో బాదం ను తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. అయితే బాదం ఎక్కువగా తింటారు ఇందులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి.. బాదం పప్పుని చాలామంది నానబెట్టుకొని తింటారు. అలా ఎందుకు తింటారు, దాని వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. బాదంలో ప్రోటీన్, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ లు , ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్ లు, […]
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్‌గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్‌గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!