Wi-Fi Router : నైట్ Wi-Fi రూటర్‌ని ఆఫ్ చేయడం లేదా? అయితే ప్రమాదంలో పడ్డట్లే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు వైఫై రూటర్ ను పెట్టుకుంటున్నారు.. టీవీ లకు మొబైల్స్ కు, ల్యాప్ టాప్ లకు అన్నిటికి సులువుగా ఉపయోగించుకోవచ్చు.. అందుకే ప్రతి ఇంట్లో వైఫై రూటర్ ను వాడుతున్నారు. పగలంతా వైఫైని వాడుకున్నా కూడా రాత్రి రూటర్ ను ఆఫ్ చెయ్యాలని నిపుణులు అంటున్నారు.. అలా చెయ్యకుంటే భారీ నష్టాలు జరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు.. ఎటువంటి నష్టాలు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
*. మీరు విద్యుదయస్కాంత వికిరణం వల్ల వచ్చే వ్యాధుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనుకుంటే, మీరు WiFi రూటర్‌ను ఆఫ్ చేయడానికి ప్రయత్నించాలి. ప్రజలకు దాని గురించి తెలియదు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
*. మీ ఇంట్లోని వైఫై రూటర్ రాత్రిపూట రన్ అవుతూ ఉంటే, దాని నుండి వెలువడే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కారణంగా కొంత సమయం తర్వాత మీ శరీరంలో అనేక వ్యాధులు తలెత్తుతాయి. ఇది రూటర్ నుంచి వెలువడే రేడియేషన్ కారణంగా ఉంది. దీని గురించి చాలా మందికి తెలియదు.
*. వైపై సిగ్నల్స్ కారణంగా కొన్ని వ్యాదులు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు..
*. WiFi రూటర్ రాత్రంతా రన్ అవుతూ ఉంటే, అది చాలా సమస్యలను కలిగిస్తుంది. నిజానికి వైఫై రూటర్ నడుస్తున్నప్పుడు వెలువడే రేడియేషన్ మీ నిద్రపై ప్రభావం చూపుతుంది. రాత్రంతా WiFi ఆన్‌లో ఉండే ఇంట్లో చాలా మంది సభ్యులకు నిద్ర సంబంధిత సమస్యలు ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..
*. రాత్రిపూట WiFi రూటర్ ఎక్కువసేపు నడుస్తుంటే, WiFi రూటర్ అమర్చిన ప్రదేశంలో నిద్రించే వ్యక్తి నిద్రలేమితో బాధపడవచ్చు. ఆ వ్యక్తికి సరైన నిద్రపోలేకపోవడంతో పాటు అనాగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. నిద్రలేమి ఈ సమస్య భవిష్యత్తులో చాలా తీవ్రంగా మారవచ్చు. ఇలాంటి బాధల నుంచి బయటపడాలంటే రాత్రి పడుకొనే ముందు రూటర్ ను ఆఫ్ చేసి పడుకోవాలని గుర్తు పెట్టుకోండి..
Also Read
- 200MP కెమెరా, AMOLED సెకండరీ డిస్ప్లే, 6,000mAh బ్యాటరీతో Xiaomi 18 Pro లాంచ్..!
- 200MP+200MP కెమెరాలు, IP66+IP68+IP69 రేటింగ్స్, 7,050mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ Xiaomi 18 Pro Max లాంచ్..!
- GTA 6 Pre-Orders: ఆడకముందే రూ. 11,000 కోట్లు.. రిలీజ్‌కు ముందే GTA 6 ఊచకోత! అసలు కథ ఇదే..
- ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!
తాజావార్తలు
-
Jimmy Tata: టాటా గ్రూప్‌లో భారీ కుదుపు..! అసలేం జరుగుతోంది?
-
MS Dhoni-Sakshi: కొన్ని అధ్యాయాలు ముగియాల్సిందే.. ఎంఎస్ ధోనీ కొత్త ప్రయాణంపై సాక్షి ఆసక్తికర పోస్ట్!
-
AP Panchayat Elections: నగదు ఇచ్చుకో.. సర్పంచి పదవి పుచ్చుకో! రేణిగుంటలో రూ.1.5 కోట్ల డిమాండ్?
-
RS 12 Crore Lottery Jackpot: గెలిపించిన నమ్మకం.. 15 ఏళ్ల నిరీక్షణకు ఫలితం.. ట్రక్ డ్రైవర్‌కు రూ.12 కోట్ల లాటరీ!
-
Chiranjeevi on Kaaka: డెఫినెట్లీ కొడతాం.. ‘కాక’ సినిమాపై మెగాస్టార్ కీలక వ్యాఖ్యలు..!
ట్రెండింగ్
-
SRH-IPL 2027: హెడ్‌కు గుడ్‌బై.. మరో 8 మంది అవుట్.. ఎస్ఆర్హెచ్ రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
MS Dhoni Drone Show: రెండు కళ్లు చాలవుగా చూడడానికి.. ధోనీ రెటైమెంట్తో ప్రత్యేక డ్రోన్ షో నిర్వహించిన సీఎస్కే..!
-
IPL 2027 Retentions: ధోనీ ఔట్.. ట్రావిస్ హెడ్, స్టార్క్‌కు షాక్.. 10 జట్ల రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
200MP కెమెరా, AMOLED సెకండరీ డిస్ప్లే, 6,000mAh బ్యాటరీతో Xiaomi 18 Pro లాంచ్..!
-
200MP+200MP కెమెరాలు, IP66+IP68+IP69 రేటింగ్స్, 7,050mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ Xiaomi 18 Pro Max లాంచ్..!