శుక్రవారం అంటే లక్ష్మి దేవికి చాలా ఇష్టమైన రోజు.. ఈరోజు అమ్మవారిని పూజిస్తే మీ ఇంట్లో డబ్బులకు లోటు ఉండదని పండితులు చెబుతున్నారు..ఆర్థిక పరిస్థితిలు మెరుగుపడాలన్న డబ్బులు చేతిలో నిలవాలన్నా లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరి. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఆమెను భక్తిశ్రద్ధలతో పూజించడంతో పాటు ఆమెకు ఇష్టమైన నైవేద్యాలను సమర్పించడం వల్ల ఆమె అనుగ్రహం మరింత తొందరగా లభిస్తుంది.. శుక్రవారం ఎలా పూజిస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. ఆర్థిక పరిస్థితి బాగుండాలంటే మాత్రం […]
తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు, వరదలు జనాలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.. హైదరాబాద్‌తో పాటు తెలంగాణను ఊపేసిన వర్షం ఆదివారం వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.. గత నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే గురువారం కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా మళ్లీ వర్షాలు దంచికొడతాయని అధికారులు చెబుతున్నారు. గురువారం తెలంగాణలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.. […]
మగవాళ్ళు మందు పంచుకుంటారు.. కానీ గుండెల్లో బాధను ఎప్పుడూ పంచుకోరు.. ఎందుకంటే తన బాధ చెప్పి అవతలి వారిని ఇబ్బంది పెట్టకూడదని అనుకుంటారు.. చులకనగా చూస్తారేమో.. ఇంకేదైనా అనుకుంటారేమో అనే భావన ఉంటుంది.. అస్సలు ఎందుకు పర్సనల్స్ ఎందుకు షేర్ చేసుకోరో ఇప్పుడు తెలుసుకుందాం.. మీ భావాలను చెప్పకపోవడం అనేది మొదట్నుంచీ అలవాటు లేదు. మగవారిని కాస్తా బలమైనవారిలా చిత్రీకరించారు. అందుకే, వారి ఫీలింగ్స్‌ని ఎప్పుడైనా సరే బయటికి అస్సలు చెప్పుకోరు. ఇది మొదట్నుంచీ వస్తున్న ఆచారంలా […]
తమలపాకులను శుభకార్యాలకు వాడతారు.. ఇక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు.. తమలపాకులోని ఔషధ గుణాలు అన్ని రకాల సమస్యల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. అలాగే ఇందులో పోషకాలు కూడా ఆరోగ్య రక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి. తమలపాకులో శరీరానికి అవసరమైన విటమిన్ సి, థయామిన్, నియాసిన్, రైబోఫ్లావిన్, బీటా కెరోటిన్, కాల్షియం, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, ఫైబర్,కాపర్, ఫాస్పరస్, ఐరన్ వంటి పలు పోషకాలు ఉన్నాయి.. తమలపాకులతో ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు […]
బుల్లితెర యాంకర్ శ్రీముఖి పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది.. ఒకవైపు పలు షోలు చేస్తూనే.. మరోవైపు సినిమాల్లో అవకాశాలు అందుకుంటుంది.. ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ ఫోటోలతో దర్శనం ఇస్తూ వస్తుంది.. తాజాగా కృష్ణాష్టమి సందర్బంగా ట్రెడిషనల్ లుక్ లో ఆకట్టుకుంటుంది.. వైట్ డ్రెస్సులో ఉన్న ఫోటోలు సోషల్ మీడియా తెగ వైరల్ అవుతున్నాయి.. శ్రీముఖి అందానికి సోషల్ మీడియా ఫిదా అయిపోయింది. ట్రెడిషనల్ వేర్లో […]
సాంప్రదాయ పంటలతో పాటు ఉద్యానవన పంటలను కూడా పండిస్తున్నారు.. అందులో కొబ్బరిని కూడా ఎక్కువగా పండిస్తున్నారు.. అందులో అంతర పంటలను కూడా పండిస్తూ అధిక లాభాలను పొందుతున్నారు.. కోస్తా ఆంధ్రా జిల్లాల్లో కొబ్బరి సాగుకు అనుకూలం. అందువల్లనే ఏపీ కొబ్బరి తోటల విస్తీర్ణంలో 50 శాతానికిపైగా ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఉంది. అయితే కొబ్బరిలో అంతరపంటలు కల్పతరువుగా మారాయి.. వక్క, అల్లం, మిరియాలు, పసుపును అంతరపంటలుగా వేసి అదనపు ఆదాయాన్ని అర్జిస్తున్నారు. కొబ్బరిలో ఈఏడాది వక్క ద్వారా […]
ప్రముఖ మొబైల్ కంపెనీ రియల్ మీ ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫీచర్స్ తో సరికొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. ఇప్పటివరకు వచ్చిన ప్రతి ఫోన్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఏర్పడింది.. ఈ క్రమంలో అదిరిపోయే ఫీచర్స్ తో మరో కొత్త బడ్జెట్ ఫోన్ ను రియల్ మీ మార్కెట్ లోకి విడుదల చేసింది.. ఆ ఫోన్ గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. రియల్‌మీ నార్జో 60 ఎక్స్ స్మార్ట్ […]
ఢిల్లీ మెట్రో రోజురోజుకు ఫెమస్ అవుతుంది.. ఏదొక ఘటనతో నిత్యం వార్తల్లో నిలుస్తుంది.. మొన్నటివరకు మెట్రో లవర్స్ కు రొమాన్స్ కు అడ్డా మారింది.. కొన్నిసార్లు ఏమో ఆడవాళ్ల పొట్లాట్లకు కేరాఫ్ గా నిలిచింది.. ఇకపోతే సీటు కోసం ఆడవాళ్లు గొడవపడుతున్న వీడియోలు ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తున్నాయి.. తాజాగా మరో వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.. తాజాగా ఢిల్లీ మెట్రోలో ఇద్దరు మహిళలు ఫైటింగ్ చేసుకొనేందుకు సిద్ధమయ్యారు. వారిని ఓ మహిళా పోలీస్ అడ్డుకోవటంతో పెద్ద […]
తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 తెలుగులో ప్రసారం అవుతుంది.. ఇటీవల ప్రారంభమైన ఈ షోలో అప్పుడే గొడవలు, లవ్ ట్రాక్ లు మొదలయ్యాయని జనాలు అంటున్నారు.. జరుగుతున్నది చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది.. ఇకపోతే ఈ వారం నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. గత సీజన్ల మాదిరిగానే కొందరు కంటెస్టెంట్స్ సిల్లీ రీజన్స్ చెప్పి నామినేట్ చేశారు.. ఈ సీజన్ మొత్తానికి ఫస్ట్ వీక్ హౌస్ నుంచి బయటకు వెళ్లడానికి […]
కరోనా తర్వాత నుంచి చాలా మందికి ఆరోగ్యం పై శ్రద్ద పెరిగింది.. అందుకే ఆరోగ్యాన్ని ఇచ్చే వాటిని ఎక్కువగా తీసుకుంటున్నారు.. అందులో డ్రై ఫ్రూట్స్ ను ఎక్కువగా తింటున్నారు.. డ్రై ఫ్రూట్స్ లో పిస్తా పప్పు కూడా ఒకటి. పిస్తా పప్పు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. పిస్తా పప్పు రుచిగా ఉండడంతో పాటు దీనిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది.. పిస్తా వల్ల కలిగే […]