Gold Price Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఈరోజు ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం ఎప్పుడూ బంగారమే.. దానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది.. బులియన్ మార్కెట్ ను బట్టి ధరలు మాత్రం తగ్గుతూ, పెరుగుతుంది.. నిన్నటి ధరతో పోలిస్తే.. ఈరోజు ధరలు భారీగా తగ్గినట్లు తెలుస్తుంది.ఇటీవల పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు.. తాజాగా తగ్గాయి. శుక్రవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.54,900 లు ఉండగా.. 24క్యారెట్ల పదిగ్రాముల పసిడి ధర రూ.59,890గా ఉంది. తాజాగా బంగారంపై రూ.110 మేర తగ్గింది.. వెండి కూడా బంగారం బాటలోనే నడిచింది.. వెండి కిలో ధర రూ.700 మేర తగ్గి రూ.74,000 లుగా కొనసాగుతోంది.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం..
*. ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.55,050 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.60,040గా ఉంది.
*. ముంబైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,900, 24 క్యారెట్లు రూ.59,890 గా ఉంది..
*. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.55,200, 24 క్యారెట్లు రూ.60,230 ఉంది.
*. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,900 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.59,890 వద్ద కొనసాగుతుంది..
*. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,900 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.59,890 ఉంది..
Also Read
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
- Sugar Sale Quota October 2026: దసరాకు ముందు చక్కెర కోటా విడుదల.. ఈ 3 రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
- UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
- ATF Price Hike: విమాన ప్రయాణికులకు షాక్.. జెట్ ఫ్యూయల్ ధరలు పెంపు..
వెండి ధరలు కూడా నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు బాగా తగ్గాయి.. కిలో పై రూ.700 తగ్గింది..ఢిల్లీలో వెండి కిలో ధర రూ.74,000 ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.74,000, చెన్నైలో రూ.77,500, బెంగళూరులో వెండి ధర రూ.73,000 లుగా ఉంది. కేరళలో రూ.77,500, కోల్‌కతాలో రూ.74,000 ఉంది. హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.77,500 గా ఉంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?