బాలివుడ్ బ్యూటీ మౌని రాయ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. హాట్ అందాలకు కేరాఫ్ గా నిలిచిన ఈ అమ్మడు సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.. ఎప్పుడు హాట్ గా ఫోటోలను షేర్ చేస్తున్న ఈ అమ్మడు తాజాగా శారీలో ఫొటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. నాగినితో బాగా ఫేమస్అయిన ఈ బ్యూటీ. అందానికి..నటనకు […]
తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్7 ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే.. మొదటి వారం పూర్తి చేసుకొని రెండో వారంలోకి అడుగుపెట్టింది.. పదోవ రోజు బిగ్ బాస్ హౌస్ లో రసవత్తరంగా మారింది.. హౌజ్‌లో ఎవరూ కన్ఫమ్ కాదనే ట్విస్ట్ తో ఈ షో ప్రారంభమైంది. పవర్ అస్త్ర దక్కించుకుంటేనే హౌజ్‌లో కన్ఫమ్ అవుతారు.. అలా గత వారంలో సందీప్ పవర్ అస్త్రని సాధించి ఐదు వారాలా ఇమ్యూనిటీ పొందాడు. హౌజ్‌లో కన్ఫమ్ అయ్యారు. ఇప్పుడు […]
ఐఫోన్ 15 మొబైల్స్ యాపిల్ సంస్థ తాజాగా మార్కెట్ లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే.. గతంలో వచ్చిన మొబైల్స్ కన్నా కూడా ఈ సిరీస్ ఫోన్స్ కు ప్రత్యేకమైన ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.. అందులో ముఖ్యంగా నావిగేషన్ సిస్టమ్..ఆపిల్ వండర్‌లస్ట్ ఈవెంట్ 2023లో సరికొత్త ఐఫోన్ మోడల్స్ కంపెనీ ఆవిష్కరించింది. ఆపిల్ ప్రవేశపెట్టిన ఐఫోన్ మోడళ్లలో ఐఫోన్ 15 ప్రో మోడల్స్‌కు అత్యాధునిక టెక్నాలజీని అందిస్తోంది. ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లలో భారత సొంత శాటిలైట్ […]
జనాలు ఆహారం విషయం కొన్ని పొరపాట్లు చేస్తుంటారు.. అవి తెలిసి చేసినా, తెలియక చేసిన తప్పే అవుతుంది.. ఈ మధ్య చపాతీలకు బదులుగా చాలా మంది పరోటాలను తింటున్నారు..రుచి బాగుంది కదూ అని అందరు ఇష్టంగా తింటారు.. పరోటాలను మైదా తో చేస్తారన్న సంగతి తెలిసిందే.. మైదాను ఎక్కువగా తీసుకుంటే మధుమేహం వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఎక్కువ మందికి మధుమేహం రావడానికి కారణం పరోటా అని తాజా అధ్యాయానాల్లో తేలింది.. ఉత్తర భారత దేశం కంటే […]
గురువారం బాబాకు చాలా ప్రత్యేకమైన రోజు.. అందుకే గురువారం చాలా మంది బాబాను ప్రత్యేకంగా పూజిస్తారు..అలాగే గురువారం రోజు సాయిబాబాను దర్శించుకోవడం వల్ల ఎంతో మంచి జరుగుతుందని చాలామంది ప్రజలు నమ్ముతారు..అందుకే సాయిబాబాను విశ్వసించేవారు ఆయనను పూజించడమే కాకుండా ఆయన అనుగ్రహం పొందేందుకు ఉపవాసం కూడా పాటిస్తూ ఉంటారు. సాయిబాబాను హృదయపూర్వకంగా ఆరాధిస్తే తన భక్తులు కోరిన కోరికలను తీరుస్తాడని చాలామంది ప్రజలు నమ్ముతారు.. బాబాను మంచి మనసుతో ఆరాధిస్తే ఆయన అనుగ్రహం పొందవచ్చు అని పండితులు […]
బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఏటిఎం కార్డు కూడా ఉంటుంది.. కొన్ని అత్యవసర పరిస్థితి అయితే డబ్బులను ఏటిఎం నుంచి డ్రా చేస్తారు.. కొన్నిసార్లు హడావిడిగా ఉండి పిన్ నెంబర్ ను మొత్తానికి మర్చిపోతారు.. అయితే అస్సలు ఆందోళన చెందకండి.. పిన్ నెంబర్ మళ్లీ పొందవచ్చు.. అదేలానో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇప్పుడు చాలా మంది డబ్బు తీసుకోవడానికి బ్యాంకుకు వెళ్లడం లేదు. ఏటీఎంలలో విత్‌డ్రా చేసుకోవడం సర్వసాధారణమైపోయింది. అయితే ఏటీఎం కార్డు పిన్ నంబర్‌ను మరిచిపోతే […]
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే సరైన టైం కు తినాలి.. పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. రాత్రి భోజనం తీసుకున్న కొన్ని తప్పులు చేస్తే భారీ ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు.. అస్సలు భోజనం చేసిన తర్వాత చెయ్యక ముందు ఏం చెయ్యకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. రాత్రి భోజనం తర్వాత విశ్రాంతి, నిశ్చలతకు దూరంగా ఉండాలి. తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల బరువు పెంచుతుంది… రాత్రి భోజనం చేసిన తర్వాత మనం నేరుగా పడుకుంటే.. […]
రైతులు వ్యవసాయంతో పాటు కోళ్ల పెంపకం, చేపల పెంపకంతో పాటు కంజుల పెంపకం కూడా చేస్తున్నారు.. ఇవి చూడటానికి పిచ్చుకల మాదిరిగా ఉంటూ కాస్త పెద్దగా ఉంటాయి. ఇవి రుచిగా ఉంటాయి అలాగే ఎన్నో పోషక విలువలను కలిగి ఉంటాయి.. అందుకే వీటిని తినడానికి మాంసపు ప్రియులు ఇష్ట పడతారు.. దాంతో మార్కెట్ లో వీటికి డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది.. రైతులు వీటిని పెంచడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. పెడ్డులో పెంచుకోవడానికి జపనీస్ క్వయిల్ అనువైన రకం. […]
ఆడపిల్లలు టీనేజ్ తర్వాత మంచి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మంచిది.. ఇక యుక్త వయస్సులో అంటే 25 ఏళ్ల వయస్సులో చదువు, వృత్తి, వివాహం మొదలైనవన్నీ వారి జీవితంలో ముఖ్యమైన భాగంగా మారతాయి.. ఈవయస్సులో అమ్మాయిలు చదువులు, ఉద్యోగాలు అని బిజీ లైఫ్ ను గడుపుతుంటారు.. ఈ వయసులో అమ్మాయిల ఆరోగ్యాన్ని మంచి స్థితిలో ఉంచడానికి, హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడానికి, ఎనర్జిటిక్‌గా ఉండటానికి పోషకాహారం తీసుకోవాలి. పీరియడ్స్, మూడ్ స్వింగ్స్ నుంచి కూడా రక్షిస్తుంది. […]
ఈరోజుల్లో వయస్సు తో సంబంధం లేకుండా అద్భుతాలు సృష్టిస్తున్నారు.. ఆలోచనలకు వయస్సుతో సంబంధం లేదు.. ఏ వయస్సు వారైనా వినూత్న ఆవిష్కరణలు సృష్టించవచ్చు అని నిరూపించాడు ఓ అరవై ఏళ్ల వృద్ధుడు.. తన కుటుంబాన్ని పోషించుకోవడానికి సైకిల్ ను మోటారు సైకిల్ గా మార్చి తన కష్టాన్ని సులభతరం చేసుకున్నాడు. టాలెంటు ఎవరి అబ్బ సొత్తు కాదు అని నిరూపించిన చంద్రం అనే చిరు వ్యాపారిని చూసి నేటి యువత ఆశ్చర్యపోతుంది. అతని గురించి మరిన్ని వివరాలు.. […]