ప్రతి వేడుకను తీపి చేసుకుందామా.. అని ఎటువంటి కార్యక్రమం అయిన సరే స్వీట్స్ పెడుతున్నారు..మనలో చాలా మంది తీపి పదార్థాలను ఇష్టంగా తింటారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా తీపి పదార్థాలను, స్వీట్ లను ఇష్టంగా తింటూ ఉంటారు. ఏ ఆహార పదార్థానైనా తిన్న తరువాత మనం నీటిని తాగుతూ ఉంటాము. ఇది సహజమే. అయితే తీపి పదార్థాలను తిన్న తరువాత మాత్రం నీటిని తాగకూడదని నిపుణులు చెబుతున్నారు.. స్వీట్స్ తిన్న వెంటనే నీళ్లు తాగితే […]
కూతురంటే ఏ తండ్రీకైనా ప్రేమ ఉంటుంది.. వారి అనుబంధం గురించి మాటలు లేవు.. ఇక రావు.. విడదీయని బంధం ఇది.. ఒక్కొక్కరు ఒక్కో విధంగా కూతురుపై ప్రేమను చూపిస్తారు.. అదే విధంగా యూకేకి చెందిన ఓ వ్యక్తికి తన కూతురంటే ఎంత ప్రేమంటే చెప్పలేని ప్రేమతో ఆమె పేరును 667 సార్లు టాటూలు వేయించుకున్నాడు. ప్రపంచ రికార్డు సాధించాడు. నిజమే.. నిజంగా గ్రేట్ కదూ.. అదే ఇప్పుడు ప్రపంచం ప్రశంసలు అందుకుంటుంది.. వివరాల్లోకి వెళితే.. యూకేకి చెందిన […]
పాయల్ రాజ్ పుత్.. ఈ పేరు గురించి కుర్రాళ్లకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. అందాల ఆటంబాంబ్.. ఆరెక్స్ 100 సినిమాతో పరిచయమైనా ఈ అమ్మడు మొదటి సినిమాతోనే మొత్తం చూపించేసింది..తెరపైనే అలా రెచ్చిపోయిందంటే.. సోషల్ మీడియాలో ఇంకెలా రెచ్చిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పాయల్ చేసే అందాల ఆరబోతకు అందరూ ఫిదా అవ్వాల్సిందే. తాజాగా బికినీలో తన సొగసులు చూపించినట్టే చూపించి.. చివరకు ఉసూరుమనిపించింది.. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా […]
అనుపమా పరమేశ్వరన్.. ఈ అమ్మడు గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు పడ్డాయి.. ఆ తర్వాత ఒక్కో సినిమాతో తనలోని నటనను బయటపెడుతూ ఆకట్టుకుంటుంది.. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే ఈ అమ్మడు కు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువే.. ఫోటోషూట్, వీడియోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది.. తాజాగా బ్లూ చీరలో నెమలిలా అద్భుతమైన డ్యాన్స్ చేసింది అందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట తెగ […]
వర్షాకాలం వస్తే చాలు మనుషులకే కాదు, జంతువులకు కూడా అనేక రకాల వ్యాదులు రావడం మనం చూస్తూనే ఉన్నాం.. వర్షాలకు సూక్ష్మజీవులు ఎక్కువగా ఉండటం వల్ల అనేక రకాల వ్యాదులు వస్తాయి. అందులో ముఖ్యంగా గొంతు వాపు దీన్నే గురక వ్యాధి అనికూడా అంటారు.. వర్షాకాలంలో పశువులకు సూక్ష్మజీవుల వలన సంక్రమిస్తుంది.. పశువుల్లో తొలకరి వర్షాలు పడినప్పుడు కలుషితమైన నీరు మేత ద్వారా రోగనిరోధక శక్తి తగ్గి వ్యాధులు వ్యాధి బారిన పడతాయి. వర్షాకాలంలో వ్యాధి ఎక్కువగా […]
క్రికెటర్స్ కూడా అభిమానులు ఎక్కువగా ఉంటారు.. వాళ్లు బరిలోకి దిగితే ఇక గెలవాలని ఎంతగా కోరుకుంటారో.. అందులో భారత క్రికెటర్ కోహ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.. వారిలో ఒక వీరాభిమాని కోహ్లీ చిత్రాన్ని గీసాడు. అతని టాలెంట్ మెచ్చుకునేలా ఉన్నా కూడా అతను నాలికతో వెయ్యడం పై విమర్శలు అందుకున్నాడు.. అతను బొమ్మ గీసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ముఫద్దల్ వోహ్రా అనే ట్విట్టర్ యూజర్ ఓ […]
ఉల్లిపాయలు ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయని నిపుణులు చెబుతుంటారు.. అయితే కొంతమంది మాత్రం పచ్చి ఉల్లిపాయలను అలాగే తింటుంటారు. అలా తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.. అసలు ఉల్లిపాయలను ఎక్కువ తింటే ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. పచ్చి ఉల్లిపాయలను సలాడ్, నూడుల్స్, చికెన్ ఫ్రై అంటూ చాలా ఆహారాల్లో తింటూ ఉంటారు. నిజానికి ఉల్లిపాయల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. వీటిని తింటే ఎన్నో అనారోగ్యసమస్యల ముప్పు తప్పుతుంది. […]
రూ. 5 వేలతో రాబడి రూ. 50 లక్షలు అంటే మామూలు విషయం కాదు.. కానీ ఇక్కడ ఈ మ్యూచువల్ ఫండ్ మాత్రం కాసుల వర్షం కురిపించింది.. ఎక్కువ మొత్తంలో లాభాన్ని అందించింది.. ఇందులో డబ్బులు పెట్టిన వారి పంట పండిందని చెప్పుకోవచ్చు. ఎస్‌బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ అదిరే రాబడిని ఇచ్చింది. ఈ ఫండ్ ఏయూఎం రూ. 20 వేల కోట్లకు చేరింది. ఈ ఫండ్ మార్కెట్‌లోకి వచ్చి 14 ఏళ్లు అవుతోంది. స్మాల్ క్యాప్ […]
మన దేశంలో అతి పెద్ద ఇంటీరియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలలో ఒకటైన గ్రీన్ప్లై ఇండస్ట్రీస్ లిమిటెడ్, నూతన సున్నా ఎమిషన్ (ఈ-0) ఉత్పత్తి శ్రేణి కొరకు తన కొత్త బ్రాండ్ ప్రకటన ప్రారంభముతో ఒక కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టింది..ది టెలివిజన్ కమర్షియల్ (టివిసి)భారతదేశపు అత్యంత విజయవంతమైన బ్రాండ్ ఎంబాసిడర్ అయిన గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ను తాజాగా బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది.. మొట్టమొదటి సున్నా-ఎమిషన్ ప్లైవుడ్ శ్రేణిని గ్రీన్ప్లై 2021లో ప్రవేశపెట్టింది, తద్వారా ఉడ్ ప్యానెల్ పరిశ్రమలో […]
ఈషా గుప్తా.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. బికినీ బ్రాండ్ అంబాసిడర్ గా హాట్ అందాలతో కుర్రకారును రెచ్చగొడుతుంది.. ఈ బోల్డ్ లేడీ టూ పీస్ బికినీలో మైండ్ బ్లాక్ చేసింది. సోషల్ మీడియాను బ్లాస్ట్ చేసింది. ఆమె టెంప్టింగ్ లుక్ వైరల్ అవుతుంది… ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ అమ్మడు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వగానే బోల్డ్ బోల్డ్ రోల్స్ చేసింది.. ఆమె డెబ్యూ మూవీ జన్నత్ 2. […]