Mouni Roy :పలుచని చీరలో నాజూకు నడుముతో మతిపోగొడుతున్న హాట్ బ్యూటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలివుడ్ బ్యూటీ మౌని రాయ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. హాట్ అందాలకు కేరాఫ్ గా నిలిచిన ఈ అమ్మడు సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.. ఎప్పుడు హాట్ గా ఫోటోలను షేర్ చేస్తున్న ఈ అమ్మడు తాజాగా శారీలో ఫొటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
నాగినితో బాగా ఫేమస్అయిన ఈ బ్యూటీ. అందానికి..నటనకు ముగ్దులైన ఆడియన్స్.. ఈ సీరియల్ తో పాటు మరిన్ని సీరియల్స్ లోనూ ఆమెను ఆదరించారు. ఇక మౌనీ కూడా తన మార్క్ నటనతో వారిని మెప్పించింది. బాలీవుడ్ లో పలు సినిమాల్లో కూడా నటించి మెప్పించింది బ్యూటీ. ఆడియెన్స్ కు ఎంతో దగ్గరైంది.. హాట్ హాట్ గా ఉండే మౌనీకి వరుసగా ఆఫర్లు రావడం స్టార్ట్ అయ్యింది. నెమ్మదిగా సినిమా ఆఫర్లనూ అందుకోవడం ప్రారంభించింది. కొన్ని హిందీ సినిమాల్లో మెరిసింది బ్యూటీ.. అటు సౌత్ సినిమాల్లో కూడా కనిపించింది. పాన్ ఇండియా మూవీగా వచ్చిన కేజీఎఫ్ లోనూ ఈ ముద్దుగుమ్మ ఓ పాటలో కనిపించింది..
Also Read
- Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా - ఆకృతి.. కారణం చెప్పిన నటి..
- Selma Blair Flight Incident: విమానంలో వీరంగం.. ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లను కొరికిన స్టార్ నటి!
- Vijay Deverakonda: సీఎం విజయ్తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
అమ్మడుకు ఆశించిన సినిమా అవకాశాలు మాత్రం అమ్మడుకు రాలేదు.. బాలివుడ్ లో బ్రహ్మస్త్ర లో చాలాముఖ్యమైన పాత్రలో కనిపించింది మౌనీరాయ్.. ఆతరువాత ఆమెకు పెద్దగా ఆఫర్లు రాలేదు..మౌనీ రాయ్ సోషల్ మీడియాలో చేసే అందాల ప్రదర్శనకు ఆడియన్స్ మంత్రముగ్దులు అవుతున్నారు. అటు అవకావాలు.. ఇటు ఫాలోయింగ్ కూడా పెంచుకోవడం కోసం ఆమె చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు… తాజాగా నాజుకు నడుము అందాలతో కిర్రాకు ఫోజులు ఇస్తోంది బ్యూటీ. అంతే కాదు.. కుర్రకారుకు చెమటలు పట్టేలలా ఆమె చేసే అందాల ప్రదర్శనకు.. చీరలో సోకుల విందు చేస్తూ కుర్రకారును కవ్విస్తుంది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
తాజావార్తలు
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
IAS Officer Vikas Marmath: పబ్లో ఐఏఎస్ అధికారి వీరంగం.. పోలీసులపై దాడి, క్రిమినల్ కేసు నమోదు!
-
Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా – ఆకృతి.. కారణం చెప్పిన నటి..
-
Selma Blair Flight Incident: విమానంలో వీరంగం.. ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లను కొరికిన స్టార్ నటి!
ట్రెండింగ్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!


