వండర్‌లస్ట్ ఈవెంట్‌లో కొత్త ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ తర్వాత ఆపిల్ తన కొన్ని ఐఫోన్ 13 మరియు ఐఫోన్ 14 మోడళ్లపై ధర తగ్గింపును ఇచ్చింది. కొత్త వాటికి అనుగుణంగా కొన్ని పాత మోడళ్లపై ధరలను తగ్గించడంతో పాటు కంపెనీ నిలిపివేసింది. ఇక భారత మార్కెట్లో iPhone 14, iPhone 14 Plus, iPhone 13 ధరలు భారీగా తగ్గాయి. ప్రతి ఏడాదిలో ఆపిల్ లేటెస్ట్ మోడళ్లకు అనుగుణంగా పాత స్మార్ట్‌ఫోన్ మోడళ్ల ధరలను తగ్గిస్తుంది.. […]
మనకు కావలసిన అన్ని ఫోషకాలను అందిస్తున్న పండ్లలో అంజీర ఒకటి.. దీన్ని పచ్చిగా తిన్నా, ఎండువి తిన్నా కూడా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..ఈ పండులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, విటమిన్ బి 6, ఇనుము, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండులో డైటరీ ఫైబర్, సహజ చక్కెరలు కూడా పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారికి ఈ పండు […]
శుక్రవారం అంటే లక్ష్మీ వార్ అంటారు.. ఈరోజు నియమాలతో పూజలు చేస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.. శుక్రవారం శుక్రుడికి చెందినదిగా పరిగణించబడుతుంది. ప్రతి ఒకరి జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే శుక్రవారాల్లో కొన్ని పనులు చేయడం ద్వారా శుక్రుడు బలపడి లాభాలను పొందవచ్చు. మీరు లక్ష్మీ దేవి అనుగ్రహం పొందాలంటే, శుక్రవారం రోజున కొన్ని రకాల పనులు చేయాల్సిందే.. అవేంటో వివరంగా తెలుసుకుందాం.. ప్రతి శుక్రవారం నాడు ఇంటిని పరిశుభ్రతతో ఉంచుకోవాలి.. అలాగే అమ్మవారిని […]
చాలా మందికి టీ ఒక వ్యసనం అయ్యింది.. గొంతులో వేడిగా టీ చుక్క పడకపోతే బండి ముందుకు సాగదు.. అయితే చాలా మంది టీ తో పాటు బిస్కెట్స్, స్నాక్స్ వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటారు.. అయితే రస్కులు అంత ఆరోగ్యకరమైనవి కాదు. టీ కాంబినేషన్తో రస్కులు తీసుకోవటం అస్సలు ఆరోగ్యకరమైనది కాదని నిపుణులు చెబుతున్నారు.. రస్క్ లు టీ తో తీసుకోవడం వల్ల ఎటువంటి నష్టాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. సాదారణంగా మార్కెట్లో అధికంగా శుద్ధి […]
బాలివుడ్ బోల్డ్ బ్యూటీ మలైక అరోరా గురించి అందరికి తెలుసు.. ఎక్కువగా ఐటమ్ సాంగ్ లలో మెరిసిన ఈ అమ్మడు… ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది.. తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.. ఎప్పుడూ హాట్ అండ్ షార్ట్ డ్రెస్సులో కనిపించే ఈ అమ్మడు తాజాగా ట్రెడిషనల్ లుక్ లో మెరిసిపోతున్న ఫోటోలను నెట్టింట షేర్ చేసింది.. అవి క్షణాల్లో వైరల్ గా మారాయి.. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది. లెహంగా వోణీ […]
హిజ్రాల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. మనం నిత్యం ఎక్కడో చోట మనం వీరిని చూస్తూనే ఉంటాం.. అయితే వీరి పుట్టుక గురించే, వీరి ఆచారాల గురించి చాలా మందికి తెలియదు.. ఇప్పుడు మనం వారి గురించి కొన్ని రహస్యాలను తెలుసుకుందాం.. బయట డబ్బులను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉంటారు.. కోరిన మొత్తం ఇవ్వకుంటే మగవారిని బావా అంటూ ఆడవారిని అక్కా అంటూ విసిగిస్తూ ఉంటారు. అంతేకాదు ఒక్కోసారి హిజ్రాలు దౌర్జన్యానికి దిగుతుంటారు. దాడులు చేసే […]
కొబ్బరి బొండం తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. పచ్చి కొబ్బరితో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. ఇది తియ్యగా రుచిగా ఉంటుంది. దీంతో ఎక్కువగా చట్నీలు, తీపి వంటకాలు చేస్తూంటారు. కొబ్బరిని చాలా తక్కువగా ఉపయోగిస్తారు.. పచ్చి కొబ్బరిని రోజూ తగిన మోతాదులో తీసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గించుకోవచ్చు. పచ్చి కొబ్బరి యాంటీ బయోటిక్ గా పని చేస్తుంది. శరీరంలో ఇమ్యూనిటీని పెంచడంతో పాటు చర్మ, జుట్టు సమస్యలను […]
మనదేశంలో అధికంగా పండిస్తున్న తీగజాతి కూరగాయలల్లో పొట్టి పొట్లకాయ కూడా ఒకటి..దీనిని స్నేక్ గార్డు అని అంటారు. దీనిలో విటమిన్ ఎ.బి.సి మాంగనీస్, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, పీచు దీనిలో పుష్కలంగా ఉన్నాయి.. ఈ పొట్టి పొట్లకాయ పచ్చడి, ఫ్రై , పకొడి, బజ్జిలు తయారీలో పొట్లకాయను విరివిరిగా వాడుతారు. వివిధ రకాల పొట్లకాయలున్న చారాల ఉన్నవి, లేనివి ఆకుపచ్చ పొట్లకాయను ఎక్కువగా వాడుతారు. ప్రస్తుత్తం కూరగాయల మార్కెట్లో చిట్టి పొట్లకాయలకు మార్కెట్ లో మంచి డిమాండ్ […]
భారతీయ డెజర్ట్‌లు, ప్రత్యేకించి, వాటి విశిష్ట సమర్పణలకు ప్రపంచవ్యాప్త ప్రశంసలు పొందాయి. టేస్ట్ అట్లాస్ ‘ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ డెజర్ట్ ప్రదేశాలు’ యొక్క తాజా ర్యాంకింగ్‌లలో కూడా ఇదే కనిపిస్తుంది..ఫుడ్ గైడ్ ఇలా పేర్కొన్నాడు, ‘పాక గమ్యస్థానాలతో సమృద్ధిగా ఉన్న ప్రపంచంలో, ఆహ్లాదకరమైన ట్రీట్‌లను మాత్రమే కాకుండా చరిత్ర యొక్క రుచిని అందిస్తూ వెలుగులు నింపేవి ఉన్నాయి.’ ఈ ‘అభయారణ్యం’ అత్యంత గుర్తించదగిన కేక్‌లు, పేస్ట్రీలు మరియు స్వీట్‌లను అభిరుచి మరియు కచ్చితత్వంతో రూపొందిస్తున్నట్లు అది పంచుకుంది. […]
ఈమధ్య కాలంలో బంగారం అక్రమ రవాణా చెయ్యడం ఎక్కువైంది.. దేశంలోని ఏదొక ప్రాంతంలో ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి.. నిన్న హైదరాబాద్ లోని భారీగా బంగారాన్ని సీజ్ సంగతి తెలిసిందే.. ఈరోజు ముంబైలో కోటి రూపాయల విలువ కలిగిన బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు.. కోటి రూపాయలకు పైగా విలువైన రెండు కిలోల బంగారం డస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు.. ముంబై కస్టమ్స్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. బంగారం డస్ట్ రూ. 1,05,27,331 విలువ చేసే అండర్‌గార్మెంట్స్‌లో […]