ఈరోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా మత్తులో మునిగి తేలుతున్నారు.. డ్రగ్స్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. అడ్డువచ్చిన వారి అడ్డును తొలగిస్తున్నారు.. తాజాగా మరో దారుణం వెలుగు చూసింది.. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని అంధేరీ ఏరియాకు చెందిన షబ్బీర్ ఖాన్, అతడి భార్య సానియా డ్రగ్స్‌కు అలవాటుపడ్డారు.. వారు అలా మత్తు కోసం మనుషులు అనే సంగతి కూడా మర్చిపోయారు.. డ్రగ్స్ కోసం కడుపున పుట్టిన బిడ్డనే అమ్ముకున్నారు.. ఎంత దారుణం.. అసలు విషయానికొస్తే.. తమ రెండేళ్ల కుమారుడితో […]
అనేక భాషల్లో విభిన్న కథలతో ఆకట్టుకున్న ఎన్నో సినిమాలను, వెబ్ సిరీస్ లను అందిస్తూ జనాలను ఎంటర్‌టైన్ చేస్తూ వస్తున్న అతి పెద్ద ఓటీటి ప్లాట్ ఫామ్ ZEE5 ప్లాట్ ఫామ్ లోకి మరో ఒరిజినల్ కంటెంట్ చేరింది.. అదే తమిళ్ ఒరిజినల్ సిరీస్ ‘కూసే మునస్వామి వీరప్పన్’. ఈ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. అడవుల్లోకి పారిపోయి తలదాచుకున్న బందిపోటు దొంగ కూసే మునస్వామి వీరప్పన్ జీవితానికి సంబంధించి లోతైన అధ్యయనం చేసి ఈ […]
ఓటీటీ లో వచ్చే వెబ్ సిరీస్ లకు మంచి క్రేజ్ ఉంటుందన్న విషయం తెలిసిందే.. ముఖ్యంగా హార్రర్, సస్పెన్స్, థ్రిల్లర్ జోనర్ సిరీస్‌లకు ఓ రేంజ్‌లో ఆదరణ ఉంటోంది.. ఇప్పటివరకు ఇక్కడ వచ్చిన అన్ని వెబ్ సిరీస్ జనాల ఆదరణ పొందాయి.. మంచి హిట్ టాక్ ను కూడా సొంతం చేసుకుంది.. ఇప్పుడు ఇదే కోవలో ప్రేక్షకులను భయపెట్టేందుకు మరో హార్రర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వచ్చేసింది. అదే కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య నటించిన ది […]
విజయ్ ఆంటోని.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. వైవిధ్యభరితమైన పాత్రలు పోషిస్తూ అందరినీ ఆకట్టుకుంటూ వస్తున్నారు.. కథలకు ప్రాధాన్యం ఇస్తూ, వైవిధ్యమైన నటనను కనబరుస్తూ దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు ఈ హీరో.. రీసెంట్ గా బిచ్చగాడు 2 సినిమాను చేశాడు.. ఆ సినిమా ఎంతగా హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను కూడా రాబట్టింది..అదే జోష్ లో ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ […]
కడుపు నిండా తిండి లేకున్నా మనుషులు బ్రతుకుతారేమో గానీ, కంటినిండా నిద్ర లేకుంటే మాత్రం ఎక్కువ రోజులు బ్రతకరని అందరికీ తెలుసు.. సాధారణంగా ఒక రోజు సరిగ్గా నిద్ర లేక పోతేనే తల నొప్పి, కళ్లు తిరగడం, వికారంగా, నీరసంగా ఉంటుంది.. అలా కంటిన్యూగా నిద్ర సరిగ్గా పోకపోతే మాత్రం ఆ మనిషి ఎక్కువగా కాలం బ్రతకడని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎంతటి ఒత్తిడినైనా తట్టుకుని నిలబడాలంటే నిద్ర అవసరం. రోజంతా చేసిన శ్రమ, ఒత్తిడి, శరీరం […]
యాపిల్ కంపెనీ నిత్యం కొత్త సిరీస్‌లను రిలీజ్ చేస్తూ.. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది. గతేడాది రిలీజ్ అయిన ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో మరియు ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌లు మార్కెట్లో సక్సెస్ అయ్యాయి. ఇక యాపిల్ కంపెనీ ఈ ఏడాది ‘ఐఫోన్ 15’ సిరీస్‌ను కూడా లాంచ్ చేశారు.. ఆ ఫోన్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ కూడా సంతరించుకుంది.. ఇదిలా ఉండగా ప్రస్తుతం పండుగ […]
వ్యవసాయం చేసే రైతులు కేవలం పంటలను మాత్రమే కాదు చేపలను కూడా పెంచుతున్నారు.. చేపల పెంపకం ఉపాదికి చక్కటి మార్గం. వీటి పెంపకంలో అధిక దిగుబడి రావాలంటే చేప పిల్లల ఎంపిక, నీటి నాణ్యత, ఎరువులు, మేత, ఆరోగ్య యాజమాన్య పద్ధతులను విధిగా పాటించాలి.. చేపల పిల్లలను ఎంపిక చేసుకోవడంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.. 3 రకాల చేప పిల్లలను 2 మీటర్లలోతుండే చెరువులో ఎకరా నీటి విస్తీర్ణానానికి 2 వేల వరకు వదలాలి.2-4 అంగుళాల […]
చలికాలంలో చర్మం పొడిబారడం కామన్.. అయితే తేమగా ఉంచే ఆహారాలను తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.. మరి చలికాలంలో చర్మ రక్షణ కోసం ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో.. ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. చలికాలంలో వేయించిన పల్లీలను తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు..వీటిలో విటమిన్ బి3, నియాసిన్ శరీరంపై ముడతలు పోగొట్టడంతో పాటు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వేరుశెనగలో ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వు ఉంటుంది. ఇది చాలా కాలం పాటు […]
బ్యాంక్ ఉద్యోగం చెయ్యాలని భావించేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రభుత్వం భారీగా బ్యాంక్ జాబ్స్ ను విడుదల చేసింది.. తాజాగా ఐడీబీఐ బ్యాంక్‌లో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. ఐడీబీఐ బ్యాంక్ మొత్తం 2,100 ఆఫీసర్ స్థాయి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.. పలు కేటగిరీల్లో జూనియర్ ఆఫీసర్ కేటగిరీకి రిక్రూట్‌మెంట్ జరుగుతోంది.. ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. పోస్టుల […]
పెళ్లి జీవితంలో ఒక్కసారి చేసుకొనే అద్భుతమైన ఘట్టం.. అందుకే అందరు ఎంతో ఘనంగా చేసుకుంటారు.. పెళ్లి తర్వాత కొన్ని బంధాలు బలంగా నిలబడతాయి.. మరికొన్ని బంధాలు అపార్థాల కారణంగా వెంటనే విండిపోతాయి.. అందుకే బంధం బలపడాలంటే కొన్ని పనులు ఇద్దరు కలిసి చెయ్యాలని చెబుతున్నారు.. ముఖ్యంగా ప్రేమను తెలియజేయడానికి కొన్ని పదాల రూపంలోనే కాదు. కొన్ని చేతల రూపంలో కూడా చూపించవచ్చు. మీరు మీ భాగస్వామి తో కలిసి ఈ కింది పనులు చేయడం వల్ల మీ […]