సోషల్ మీడియాలో క్రేజ్ కోసం రకరకాల విన్యాసాలను చేస్తుంటారు యువత.. ఇటీవల కాలంలో ఇలాంటి వీడియోలు వైరల్ అవుతున్నాయి.. ముఖ్యంగా రోడ్లపై యువత చేసే బైక్ విన్యాసాలు.. వీటిపై పోలీసులు ఎంతగా కఠినమైన చర్యలు తీసుకుంటున్నా కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుంటాయి.. తాజాగా మరొక ఘటన వెలుగు చూసింది.. హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి యువత రెచ్చిపోయింది.. భయంకరమైన బైక్ స్టంట్స్ చేసిన వీడియో సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతుంది.. ఇటీవల కొత్తగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్, […]
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ తమ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లను అందిస్తుంది.. మొన్నటివరకు ఫెస్టివల్ స్పెషల్ ఆఫర్స్ ను ప్రకటించి కంపెనీ తాజాగా బ్లాక్ ఫ్రైడే సేల్ ను ప్రారంభించింది.. ఈ సేల్ లో భాగంగా ఆయషన్, బ్యూటీ ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు.. నవంబర్ 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ సేల్‌లో ఉన్న ఆఫర్స్‌పై ఓ లుక్కేయండి.. ఈ సేల్ లో భాగంగా హెడ్‌ఫోన్స్, ఇయర్ బడ్స్, ప్రొజెక్టర్స్‌తో పాటు బ్యూటీ […]
బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు షో దాదాపు ముగింపు దశకు చేరుకుంది.. ప్రస్తుతం 12 వారం జరుగుతుంది.. ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ కూడా ముగిసింది.. ఇంకా కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కొనసాగుతుంది. ఉల్టా పుల్టా అంటూ తీసుకొచ్చిన ఈ సీజన్ మొదటి వారం నుంచి మంచి టీఆర్పీ రేటింగ్ అందుకుంటుంది.. ఈ సీజన్ లో హౌస్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ వారం షో […]
మానవ శరీరానికి విటమిన్ డి చాలా అవసరం.. కణాల తయారీలో, బైల్ జ్యూస్ తయారీలో, హార్మోన్ల ఉత్పత్తిలో, విటమిన్ డి తయారీలో ఇలా అనేక రకాలుగా విటమిన్ డి మన శరీరానికి అవసరమవుతుంది.. మన శరీరానికి కావలసిన కొలెస్ట్రాల్ ను మన శరీరమే అందిస్తుంది.. జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా తయారవుతుంది. అలాగే గుడ్లు, మాంసం వంటి జంతు సంబంధిత ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా శరీరంలో కొవ్వు […]
తమిళ హీరో కార్తీ నటించిన లేటెస్ట్ మూవీ జపాన్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన రెండో సినిమా ఇది.. మొదటి సినిమా ఖైదీ బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.. ఆ సినిమా తర్వాతే వచ్చిన ఈ నిరాశను మిగిల్చింది.. తమిళంతోపాటు తెలుగులోనూ మంచి హైప్ పై రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదు. నటనపరంగా కార్తీ మరోసారి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. కానీ ఈ మూవీ […]
ఈమధ్య కాలంలో సరికొత్త కథతో కొత్త సినిమాలు వస్తున్నాయి.. అందులో కొన్ని సినిమాలు జనాలను బాగా ఆకట్టుకుంటే మరికొన్ని సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి.. తాజాగా మరో సినిమా ఇవాళ థియేటర్ల లో సందడి చేస్తుంది.. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఏదొక అప్డేట్ జనాలను తెగ ఆకట్టుకుంటుంది.. ఇక ఈ మధ్య లింగి లింగి లింగిడి అనే సాంగ్ తెగ హల్చల్ చేస్తుంది. సోషల్ మీడియాలో రచ్చ చేస్తోన్న ఈ ఫోక్ సాంగ్‍కు […]
ఇండియాలో ఈవీ బైకులకు రోజు రోజుకు ఆదరణ పెరుగుతుంది..ప్రభుత్వాలు కూడా పెరుగుతున్న వాహన కాలుష్యం నుంచి రక్షణ కోసం ఈవీ వాహనాలపై సబ్సిడీలను ఇస్తూ వాటి కొనుగోలును ప్రోత్సహిస్తున్నారు. ఇక ప్రముఖ కంపెనీలు సైతం ఈవీ బైకులను సరికొత్త ఫీచర్స్ తో మార్కెట్ లోకి తీసుకొని వస్తున్నారు.. కార్లతో పోల్చుకుంటే స్కూటర్లు, బైక్‌ల్లో ఈవీ వెర్షన్లు బాగా క్లిక్ అయ్యాయి. భారతదేశం బైక్ మార్కెట్‌లో మధ్యతరగతి ప్రజలను ఎక్కువగా ఆకట్టుకుంది హీరో స్ప్లెండర్ బైక్. అయితే ఇప్పుడు […]
స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు భోజన ప్రియులను ఆకట్టుకోవడం కోసం రకరకాల ఫుడ్ వెరైటీలను జనాలకు పరిచయం చేస్తున్నారు.. నిత్యం ఏదొక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.. స్ట్రీట్ ఫుడ్స్ అమ్మేవాళ్లు రకరకాల కొత్త వంటలను ట్రై చేస్తారు.. అందులో కొన్ని వంటకాలు మాత్రం జనాలను మెప్పిస్తే, మరికొన్ని వీడియోలు మాత్రం కోపాన్ని తెప్పిస్తాయి .. ఫుడ్ లవర్స్ ను ఆకట్టుకోవడం కోసం కొందరు వ్యాపారులు కొత్త వంటలను తయారు చేస్తున్నారు… ఇంతకు ముందు ఒక […]
ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా మెగా అల్లుడు వైష్ణవ్ తేజ్ ఆ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.. మొదటి సినిమాకే పాజిటివ్ టాక్ ను అందుకున్న హీరో తర్వాత వచ్చిన కొండపోలం సినిమాతో యావరేజ్ టాక్ ను అందుకున్నాడు.. ఇక ఇప్పుడు ఊర మాస్ యాక్షన్ స్టోరీతో అడియన్స్ ముందుకు వచ్చాడు వైష్ణవ్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోరో స్ బ్యానర్లపై నిర్మతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన చిత్రం ఆదికేశవ. […]
ఈరోజుల్లో చాలా మంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు.. ఎంత సంపాదించిన చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండటం లేదని చాలా మంది బాధపడుతూ ఉంటారు.. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం రకరకాల నియమాలు పరిహారాలు వాస్తు చిట్కాలను ఉపయోగిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఫలితం లభించక దిగులు చెందుతూ ఉంటారు. అయితే చాలామంది సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని అమ్మవారు ఆశీస్సులు పొందాలని ఎన్నెన్నో పూజలను చేస్తుంటారు.. ఆ పూజలెంటో ఇప్పుడు తెలుసుకుందాం.. శుక్రవారం […]