టాలివుడ్ సీనియర్ హీరోయిన్ శ్రీయ శరన్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండేది.. తెలుగు ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరికి సరసన జత కట్టింది.. పెళ్లి తర్వాత ఈ అమ్మడు తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు.. సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజులో హీట్ పెంచుతుంది.. హాట్ హాట్ డ్రెస్సులో ఘాటు పోజులతో ఫోటోలను దిగుతూ నెట్టింట షేర్ చేస్తూ యూత్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. తాజాగా బ్లాక్ శారీలో నడుము […]
బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ షో దాదాపు ముగింపుకు చేరుకుంది.. 11 వ వారం ఎలిమినేషన్ లేదని నాగార్జున చెప్పారు.. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని నాగ్ చెప్పాడు.. ఇక ప్రస్తుతం హౌజ్‌లో 10 మంది సభ్యులుండగా.. 12 వారం నామినేషన్స్‌లో ఏకంగా 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. రతికా , యావర్, శివాజీ, పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ, అర్జున్ అంబటి, అమర్ దీప్, అశ్విని ఇలా 8 మంది నామినేషన్స్ […]
శనివారం వెంకటేశ్వర స్వామిని ఎంతగా కొలుస్తారో అలాగే శనీశ్వరుడికి కూడా ప్రత్యేక పూజలు చేస్తారు.. ఇక శనివారం శనీశ్వరుడిని ఆరాధిస్తారు. శనివారం నాడు శివుని పూజించాలి. శని దేవుడి చెడు దృష్టిలో చూస్తే.. లేదా మీరు మీ జీవితంలో సమస్యలను ఎదుర్కొంటున్నారని, డబ్బు ఖర్చు పెరిగిందని లేదా డబ్బు రాక తగ్గిందని మీరు భావిస్తే, శనివారం నాడు గుడికి వెళ్లి శని దేవుడిని పూజించండి. ఇలా చేయండి. ఈ సమస్యలు తొలగిపోతాయి. శనివారం రోజు శని దేవుడికి […]
సౌత్ లో బిజీగా ఉన్న క్రేజీ హీరోయిన్లలో ఒకరు శృతి హాసన్ ఒకరు.. ప్రస్తుతం పాన్ వరల్డ్ నటిగా మారారు. నటి, సంగీత దర్శకురాలు, గాయనిగా పేరు తెచ్చుకున్న బ్యూటి శృతి హాసన్.. ఎప్పుడూ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అభిమానులను పలకరిస్తూ వస్తుంది..ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం అమ్మడుకు అలవాటు.. విలక్షణ నటుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా కూడా తన టాలెంట్ తో స్టార్ హీరోయిన్ గా […]
వైష్ణవ్ తేజ్, శ్రీలీలా జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ఆదికేశవ… తాజాగా విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. పక్కా మాస్ యాక్షన్ మూవీగా ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆదికేశవ చిత్రానికి మిక్స్డ్ టాక్ వస్తోంది. ఈ సినిమాకు శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహించారు. కాగా, ఆదికేశవ సినిమా ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‍ఫామ్ ఖరారైంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఇక థియేట్రికల్ రన్ […]
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది.. ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ కడలూరులో గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీ చేపట్టనుంది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 295 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. డిగ్రీ, పీజీ డిగ్రీతో పాటు గేట్-2023 స్కోరు సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఆసక్తి, అర్హతలు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబరు 21 చివరి గడువుతేదిగా నిర్ణయించారు.. పూర్తి వివరాలు.. మొత్తం ఖాళీలు: 295 గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైయినీ పోస్టులు […]
మాములుగా ఆడవారికి అందమైన ఆకృతి, అందమైన జుట్టు ఉండాలని కోరుకుంటారు.. అందుకోసం రకరకాల టిప్స్ ఫాలో అవుతారు.. కానీ పెద్దగా ప్రయోజనం ఉండదు. రకరకాల షాంపూలు బ్యూటీ ప్రోడక్ట్లను ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రస్తుత రోజుల్లో చాలామంది హెయిర్ ఫాల్ అలాగే జుట్టుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉన్నారు.. పొడవాటి జుట్టు కోసం కొబ్బరిపాలు మంచిదని నిపుణులు చెబుతున్నారు.. కొబ్బరి పాలను ఎలా తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.. కొబ్బరి పాలలో కాటన్ బాల్స్ ను […]
పసిడి ధరలు రోజు రోజుకు పరుగులు పెడుతున్నాయి.. ఈరోజు ఉన్న ధరలు తర్వాత ఉండవు.. ప్రపంచవ్యాప్తంగా పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అయితే, అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటాయి. అయితే, కొన్నిసార్లు బంగారం, వెండి ధరలు తగ్గితే.. మరికొన్నిసార్లు పెరుగుతూ వస్తుంటాయి.. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,800 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,970 గా ఉంది. […]
కార్తీక మాసం అంటే శివుడుకు చాలా ఇష్టం.. ఆయనను భక్తితో పూజలు చేస్తారు.. అంతేకాదు హిందువులు అందరు కార్తీకమాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయాలి అనే ఆచారాన్ని పాటిస్తున్నారు. కార్తీకమాసంలో మహావిష్ణువు, లక్ష్మీ దేవి ఉసిరి చెట్టులో కొలువై ఉంటారని చెబుతారు.. ఉసిరి దీపాలు పెట్టడం దగ్గరి నుంచి ఉసిరి చెట్టుకు పూజలు కూడా చేస్తారు.. అలా ఎందుకు చేస్తారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఔషధాల గని ఉసిరి. వృద్దాప్య ఛాయలు తగ్గించే గుణాలు ఉసిరిలో […]
చలికాలంలో చర్మం పొడిబారీ పోతుంది.. పగుళ్ళు ఏర్పడటంతో నిర్జీవంగా మారుతుంది.. చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల చర్మాన్ని రక్షించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తారు.. కానీ అన్నిటికన్నా తేనెను వాడటం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. తేనేను ఎలా రాస్తే మంచి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. తేనెను ముఖానికి రాసుకుంటే చర్మ కాంతి పెరుగుతుంది. ఇది శరీరానికి హాని చేయదు. శరీర బలాన్ని పెంచుతుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. రాత్రిపూట ముఖానికి […]