చలికాలం వచ్చేసింది.. చలి తీవ్రత క్రమంగా పెరుగుతుంది.. చలి కేవలం మనుషులకు మాత్రమే కాదు, జంతువులకు కూడా చలి ఉంటుంది.. దాంతో అనారోగ్యానికి కూడా గురవుతాయి.. అంతేకాదు ఎన్నో మార్పులు కూడా వస్తాయి.. దూడలను విపరీతమైన చలి, చలి గాడ్పుల నుంచి కాపాడుకోవడానికి వెచ్చని నివాస వసతిని కల్పించాలి. ముఖ్యంగా రాత్రిపూట దూడలను షెడ్ల లోనే ఉంచాలి. పాకలకు ఇరువైపులా గోనె పట్టాలను వేలాడ దీయాలి. పాకల్లో నేలపై రాత్రిపూట వరిగడ్డిని పరిచినట్లయితే వెచ్చగా ఉంటుంది.. ఇక […]
బిజినెస్ చెయ్యాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది.. అయితే సరైన బిజినెస్ ను ఎంపిక చేసుకుంటే మంచి లాభాలను పొందవచ్చు.. ఈరోజుల్లో ఎక్కువగా పాపు్లారిటీ సంపాదించుకున్న ఫుడ్ అంటే పానీపూరి.. సాయంత్రం 4 గంటలు అయితే చాలు వైన్ షాపుల కన్నా కూడా పానీపూరి బండి చుట్టు సందు లేకుండా ఉంటారు.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కంటే ఎక్కువగా పానీపూరి బండి వాళ్లు, మ్యాగి బండి వాళ్లు సంపాదిస్తున్నారని. దీనికి చదువక్కర్లేదు. కేవలం పానీపూరీ ఎలా చేయాలో తెలిస్తే […]
బాలివుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో ఆయనకు అభిమానులు ఉన్నారు.. ఈ మధ్య ఆయన నటించిన సినిమాలు అన్నీ బ్లాక్ బాస్టర్ హిట్ అవుతున్నాయి.. దాంతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు.. ఈ ఏడాది పఠాన్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న షారుఖ్.. ఆ వెంటనే జవాన్ తో బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేశాడు.. బాలివుడ్ ను మళ్లీ నిలబెట్టాడు షారుఖ్.. ఈ ఏడాది చివర్లో డుంకీ సినిమాతో […]
ఆహారాన్ని తినేటప్పుడు ఎప్పుడూ నీళ్లు తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఏదైనా ఆహారం తినేప్పుడు.. నీళ్లు తాగడం సహజం. అయితే, కొన్ని ఆహారపదార్థాలు తినేప్పుడు.. నీరు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. చాలా ఆహార పదార్థాలతో నీరు తీసుకోవడం సురక్షితం కాదని అంటున్నారు, వీటి కారణంగా అజీర్ణం, అసౌకర్యం కలిగే అవకాశం ఉందని అంటున్నారు.. ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. కమల, ద్రాక్షపండ్లు, బత్తాయి, నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. […]
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. రైల్వేలో ఉద్యోగం చెయ్యాలని భావించేవారికి ఇది శుభవార్తే.. ఈస్ట్ రైల్వేస్ తాజాగా పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం 1832 ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నారు.. అర్హత, ఆసక్తి కలిగిన వాళ్లు నోటిఫికేషన్ గురించి పూర్తిగా తెలుసుకోవడం ముఖ్యం.. ఎలా అప్లై చేసుకోవాలంటే.. దానాపూర్ డివిజన్, ధన్‌బాద్ డివిజన్, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ డివిజన్, సోన్‌పూర్ డివిజన్, సమస్తిపూర్ డివిజన్, ప్లాంట్ డిపో/పండిట్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఆయన అంటే యువత పడి చచ్చిపోతారు.. పవన్ మాటే వేదం.. పవన్ బాటే సన్మార్గం అని చాలా మంది యువత భావిస్తారు.. ఒకవైపు సినిమాలు.. మరో వైపు రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్.. అయితే సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ తన అప్డేట్స్ ఇస్తున్న పవన్ ఈసారి ఇంస్టాగ్రామ్ లో ఆసక్తి కర పోస్ట్ చేశాడు.. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ […]
తమిళ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా ఆయన నటించిన సినిమాలు భారీ హిట్ ను అందుకోవడం తో ఆయనకు ఇక్కడ మార్కెట్ లో కూడా మంచి డిమాండ్ ఉంది.. ప్రస్తుతం ఈయన హీరోగా నటిస్తున్న ‘కంగువా’ మూవీ నుంచి ఒక క్రేజీ అప్డేట్ బయటికి వచ్చింది. ఈ సినిమాని కేవలం పాన్ ఇండియా స్థాయిలో కాకుండా పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారని సమాచారం.. ఇందులో మరో […]
ప్రముఖ సంస్థ ఓపెన్ ఏఐ రూపొందించిన టెక్నాలజీ టూల్ చాట్‌జీపీటీ.. ఇటీవల కాలంలో ఈ పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. ప్రముఖ కంపెనీలు సైతం ఈ కంపెనీతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి.. ఈమేరకు చాట్‌జీపీటీ యూజర్ల కోసం అదిరిపోయే ఫీచర్స్ ను అందిస్తున్నారు.. తాజాగా సరికొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. చాట్‌జీపీటీ యూజర్ల అందరి కోసం వాయిస్ ఫీచర్ తీసుకొచ్చింది.. ఆ ఫీచర్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం… చాట్‌జీపీటీని వాడే యూజర్లు ఎవరైనా సరే కేవలం టెక్స్ట్ మాత్రమే కాకుండా […]
ఈ మధ్యకాలంలో దేశంలో ఎక్కడో చోట అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. తాజాగా ముంబై లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.. ముంబైలోని 24 అంతస్తుల నివాస భవనంలో గురువారం మంటలు చెలరేగాయి, కనీసం 135 మందిని అక్కడి నుండి సురక్షితంగా రక్షించినట్లు పౌర అధికారులు తెలిపారు.. వివరాల్లోకి వెళితే.. ఘోడాప్‌డియో ప్రాంతంలోని MHADA కాలనీలోని న్యూ హింద్ మిల్ కాంపౌండ్‌లో ఉన్న భవనం యొక్క మూడవ అంతస్తులో తెల్లవారుజామున 3:40 గంటలకు మంటలు చెలరేగాయని, ఇక్కడ […]
బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ 11 వారాలు పూర్తి చేసుకుంది.. ప్రస్తుతం పన్నెండో వారం జరుపుకుంటుంది.. ఏడో సీజన్ ఆఖరి దశకు చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో షో మరింత రంజుగా మారింది. మరీ ముఖ్యంగా గ్రాండ్ ఫినాలేకు సమయం దగ్గర పడడంతో కంటెస్టెంట్లంతా టాప్ 5లోకి చేరుకోడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే బిగ్ బాస్ కూడా చిత్ర విచిత్రమైన టాస్కులు ఇస్తున్నాడు. మొత్తానికి ఇప్పుడు ఈ షో ఆసక్తికరంగా నడుస్తోంది.ఈ వారం […]