ఈ మధ్య పెళ్లికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. అందులో కొన్ని వీడియోలు చాలా విచిత్రంగా ఉంటాయి.. వాటిని చూసిన జనాలు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.. తాజాగా ఓ పెళ్లి వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.. ఆ వీడియోలో ఓ పెళ్లి కొడుకు కరెన్సీ నోట్ల దండతో కనిపించాడు..రూ.500 నోట్లతో తయారు చేసిన ఈ దండలో ఎంత విలువైన కరెన్సీ నోట్లు ఉన్నాయో తెలుసా?.ఇటీవల ఓ పెళ్లికొడుకు తన పెళ్లిలో […]
కరిష్మా కపూర్ ఇండియన్ ఐడల్ 14 యొక్క రాబోయే ఎపిసోడ్‌లో అతిథి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తుంది మరియు ఎపిసోడ్ యొక్క ప్రోమోలో, నటుడు తన తాత రాజ్ కపూర్‌ను గుర్తుచేసుకున్నందున ఆమె ఉద్వేగభరితంగా కనిపించింది… షోలోని పోటీదారులలో ఒకరైన మహిమా భట్టాచార్జీ తన నటనను రాజ్ కపూర్‌కు అంకితం చేసింది.. ఆ పెర్ఫార్మన్స్ ను చూడగానే కరిష్మా తన కన్నీళ్లను ఆపుకోలేకపోయింది.. లైవ్ జరుగుతున్నప్పటికి కన్నీళ్లు పెట్టుకుంది.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ […]
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. సినిమాలతో ఎంతగా బిజీగా ఉన్నా కూడా జిమ్ లో వర్కౌట్స్ మాత్రం ఆపదు.. ఫిట్ నెస్ కోసం తెగ కష్ట పడుతుంది. ఆమె భారీ వర్కౌట్స్ చేస్తున్న వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.. తాజాగా జిమ్ లో వర్కౌట్ చేస్తున్న వీడియో నెట్టింట షేర్ చేసింది.. ఆ వీడియో తెగ వైరల్ అవుతుంది.. ఇక సమంత ప్రస్తుతం పూర్తిగా తన ఆరోగ్యం […]
చింతపండు ఈ పేరు వినగానే చాలా మందికి నోట్లో నీళ్లు ఊరుతాయి.. చింతపండును రకరకాల వంటల్లో వాడుతారు.. అయితే కొంతమందికి పులుపు అంటే చాలా ఇష్టం.. అందుకే చింతపండును తింటూనే ఉంటారు.. చింతపండు మాత్రమే కాకుండా చింతకాయలను కూడా ఉప్పు కారం వేసుకొని తింటూ ఉంటారు. మామూలుగా చింత కాయ పేరు వింటేనే నోట్లో లాలాజలం ఊరుతూ ఉంటుంది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే చింతపండును అతిగా తినడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయట.. చింతపండును […]
టాలివుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘హాయ్ నాన్న’ మూవీ డిసెంబర్ 7న విడుదల కానుంది.సౌర్యవ్ అనే నూతన దర్శకుడు తీసిన సినిమా ఇది. తాజాగా ట్రైలర్ రిలీజ్ అయ్యింది.. ఆ ట్రైలర్ వీడియో ప్రస్తుతం జనాలను తెగ ఆకట్టుకుంటుంది.. యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.. ఎమోషనల్ కంటెంట్ ఎక్కువగా కనిపించింది. తండ్రీ కూతుళ్ళ మధ్య ఎమోషనల్ డ్రామాగా ఈ మూవీ రూపొందింది. హేషమ్ అబ్దుల్ వాహాబ్ సంగీతం అన్ని […]
ప్రతి నెలలో ఎన్నో కొన్ని ప్రభుత్వ సెలవులు ఉంటాయి.. అలాగే వచ్చే ఏడాదికి గాను సెలవుల లిస్ట్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది.. జనవరి, ఏప్రిల్, అక్టోబర్ నెలల్లో అత్యధిక సెలవులు ఉన్నాయి. జనవరిలో ఐదు సెలవులు ఉంటే .. ఏప్రిల్, అక్టోబర్ నెలల్లో ఐదు, ఆరు సెలవులు ఉన్నాయి. మరోవైపు ఫిబ్రవరి, మే, నవంబర్ నెలల్లో ఒక్క సాధారణ సెలవుకూడా లేదు. 2024 ఏడాది మొత్తం 25 సాధారణ సెలవులు వచ్చాయి. ఈ లిస్ట్ ప్రకారం […]
ప్రముఖ బ్రాండెడ్ మొబైల్ కంపెనీ శాంసంగ్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తో అదిరిపోయే లుక్ తో కొత్త బడ్జెట్ ఫోన్లను మార్కెట్ లో విడుదల చేస్తుంది.. తాజాగా మరో కొత్త ఫోన్ ను మార్కెట్ లోకి వదిలింది.. సామ్‌సంగ్ గ్యాలక్సీ ఏ05 పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. త్వరలోనే భారత మార్కెట్లోకి తీసుకురానున్న ఈ ఫోన్‌ను ఈ కామర్స్ సైట్స్‌తో పాటు, సామ్‌సంగ్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు… ఈ ఫోన్ ఫీచర్స్ ను చూస్తే.. […]
జిలేబి పేరు వినగానే చాలా మందికి నోట్లో నీళ్లు ఊరతాయి.. ఆ తీపి వంటకం అంతగా ఫెమస్ అయ్యింది.. అయితే ఈ జిలేబికి పెద్ద చరిత్ర ఉందని చెబుతున్నారు.. ఈ జిలేబి మన దేశం వంట కాదు.. జలేబికి భారతదేశంలోని మూలాలు లేవు లేదా జలేబి అనే పదం అసలు భారతీయమైనది కాదు.. అవును మీరు విన్నది అక్షరాల నిజమే.. మీరు నమ్మలేకున్న ఇది అక్షర సత్యం.. ఈ జలేబి చరిత్ర గుర్తించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. […]
బంగారు రంగు గుర్రాలను ఎప్పుడైనా చూశారా.. కనీసం వాటి గురించి విన్నారా? బహుశా విని ఉండరు.. సాదారణంగా గుర్రాలు తెలుపు రంగులో ఉంటాయి.. లేదా బ్రౌన్ కలర్ లో ఉంటాయి.. ఇలాంటి గుర్రాలు కూడా ఉన్నాయి.. వీటి గురించి చాలా మందికి తెలియదు.. వీటిని అఖల్-టేకే తుర్క్‌మెన్ గుర్రం అంటారు.. వాటినే ముద్దుగా బంగారు గుర్రాలు అని కూడా పిలుస్తారు.. తుర్క్‌మెనిస్తాన్‌లోని శుష్క ప్రకృతి దృశ్యాల నుండి వచ్చిన ఈ అశ్వ అద్భుతాలు ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించే […]
వయస్సుతో సంబంధం లేకుండా ఈరోజుల్లో బామ్మలు కూడా పెద్ద సాహాసాలు చేస్తూ ఔరా అనిపిస్తున్నాయి.. మొన్నీమధ్య బామ్మల డ్యాన్స్ వీడియోలు వైరల్ అవ్వడం మనం చూశాం.. ఇప్పుడు మరో బామ్మ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ వీడియోలో బామ్మ స్కై డ్రైవ్ చేస్తూ కనిపించింది.. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతుంది.. వివరాల్లోకి వెళితే.. ఇది మహారాష్ట్రలో వెలుగు చూసింది.. జీవితం పట్ల అభిరుచి అంటే ఏమిటో నిర్వచిస్తూ, […]