సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ అంటే నయనతార పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. ఎన్నో హిట్ సినిమాలలో నటించింది.. స్టార్ హీరోల సరసన నటించడం మాత్రమే అత్యధిక రెమ్యూనరేషన్ ను కూడా అందుకుంటుంది.. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తుంది.. ఇకపోతే ఇటీవలే తన పుట్టిన రోజు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. పలువురు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు, నెటిజన్లు నయన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.. తన పుట్టినరోజు సందర్భంగా తన భర్త విఘ్నేష్ శివన్ నుంచి ఒక […]
అలసంద పంటను తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తారు.. వర్షాదారంగా సాగయ్యే పంట. వర్షాలు పడటం ఆలస్యమైనప్పుడు నేలలో ఉన్న మిగులు తేమను ఉపయోగించుకుని చాలా మంది అలసంద పంటను సాగు చేస్తుంటారు.. వేడితో కూడిన వాతావరణంలో అలసంద పంట దిగుబడి బాగా వస్తుంది. చలి వాతావరణాన్ని తట్టుకోలేదు. ఈ పంట వేయటానికి ఖరీఫ్, రబీ, వేసవి కాలాలు అనుకూలంగా ఉంటాయి.. ఈ పంటను వెయ్యడానికి జూలై నెల అనుకూలంగా ఉంటుంది.. ఇకపోతే అలసంద కోత విషయంలో కాస్త […]
ఇండియన్ పోస్ట్ ఆఫీస్ ప్రజలకు ఎన్నో రకాల సేవలను అందిస్తుంది.. సరికొత్త పథకాలను అందిస్తూ జనాలకు మంచి లాభాలాను ఇస్తుంది.. ఇప్పటికే ఎన్నో రకాల స్కీమ్ లను అందిస్తూ ప్రజల ఆదరణ పొందుతుంది.. ఇక తాజాగా ఇండియన్ పోస్టాఫీసు మరో కీలక నిర్ణయం తీసుకుంది.. సీనియర్ సిటిజెన్స్ కోసం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్‌కు చెందిన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సేవలను సులభతరం చేయడానికి […]
మనిషి జీవితంలో పెళ్లిని ఒక్కసారే చేసుకుంటారు.. అందుకే జనాలకు కొత్తగా చూపించాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.. కనివిని ఎరుగని రీతిలో థిమ్ లతో స్వర్గాన్ని తలపించేలా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో జరిగే పెళ్లిళ్లకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. తాజాగా ఈ క్రమంలో మరో పెళ్లి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇటీవల కాలంలో డెస్టినేషన్ వెడ్డింగ్స్, థీమ్ వెడ్డింగ్స్ ట్రెండ్ ఎక్కువైంది. ఈ ట్రెండ్‌లో మరో […]
తమిళనాడులో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.. చెన్నైలో వర్షాలు కురుస్తున్నాయని తెలుస్తుంది.. గత కొన్ని రోజుల క్రితం కురుసిన వర్షాలకు రాష్ట్ర ప్రజలు ఇంకా తేరుకోలేదు.. ఇప్పుడు మళ్ళీ వర్షాల గురించి చెప్పడంతో జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. చెన్నైతో పాటు పొరుగు జిల్లాల్లో రాత్రిపూట వర్షం కురవడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.. గురువారం నుంచి ఎడతెరిపిలేని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో తమిళనాడు లోని చెన్నై లో గురువారం నుంచి మూడు […]
బిగ్ బాస్ హాట్ బ్యూటీ తేజస్వి మదివాడ పేరు అందరికి తెలిసే ఉంటుంది.. ఈ అమ్మడు చాలా వరకు సోషల్ మీడియాతోనే సాహవాసం చేస్తుంది. ఆమె బోల్డ్ గా అందాల ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటుంది.. సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు ఏ రేంజులో ఉంటాయో చెప్పనక్కర్లేదు.. కుర్రాళ్లకు ఫుల్ మీల్స్ పెడుతుంది.. తేజస్వి మదివాడ తాజాగా షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. తాజాగా బ్లాక్ డిజైనర్ వేర్ ధరించి కుర్రాళ్ళ గుండెలు కొల్లగొట్టింది. […]
కేంద్ర ప్రభుత్వం వరుసగా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ లను చెబుతుంది.. ఈ క్రమంలో పలు ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తున్నారు.. తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఎన్‌సీఎల్, సింగ్రౌలీలో పలు పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. మొత్తం ఇందులో 21 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. అర్హతలు, ఆసక్తి కలిగిన వారు వీటిని అప్లై చేసుకోవచ్చు.. అభ్యర్థులు nclcil.in వద్ద అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి మరియు […]
చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ తో మార్కెట్ లోకి కొత్త మొబైల్స్ ను తీసుకొస్తున్నారు.. తాజాగా మరో మొబైల్ ను మార్కెట్ లోకి లాంచ్ చేసింది.. వివో S18 సిరీస్ రెండు వేరియంట్లలో లాంచ్ కానుంది. వివో S18, వివో S18 ప్రో మోడల్ గ్లోబల్ మార్కెట్లోకి రానుంది.. వివో ఎస్ సిరీస్ ఫోన్ ఫీచర్లు లీకయ్యాయి. 2023 ఏడాది మేలో చైనాలో లాంచ్ అయిన వివో ఎస్17 లైనప్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా […]
ఎల్ఐసీ పాలసీల గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. ఎన్నో రకాల పాలసీలు ఉన్నాయి.. ఒక్కో పాలసీకి ఒక్కో బెనిఫిట్స్ ఉన్నాయి.. అందులో ఈ మధ్య కొత్త పాలసీలు వస్తున్నాయి.. వినియోగదారులకు మరింత సౌకర్యంగా ప్రయోజనకరంగా ఉండే విధంగా మరో పొదుపు ప్లస్ బీమా తో పాటు గ్యారంటీ రిటర్న్స్ విధానంలో ఓ కొత్త పాలసీని ఎల్ఐసీ తీసుకొచ్చింది. నవంబర్ 29న ప్రారంభించిన ఈ పథకం పేరు ఎల్ఐసీ జీవన్ ఉత్సవ్ ఈ పథకం గురించి ఇప్పుడు వివరంగా […]
బిగ్ బాస్ దాదాపుగా అయిపోతుంది.. ఈ క్రమంలో ఫైనాలే కోసం బిగ్ బాస్ గ్యాప్ లేకుండా టాస్క్ లను ఇస్తున్నాడు.. నిన్నటి నుంచి జరుగుతున్న ఈ టాస్క్ లలో కంటెస్టెంట్స్ నువ్వా నేనా అని తెగ పోటి పడుతున్నారు.. ఫినాలే అస్త్ర’ రేస్‌లో భాగంగా కంటెస్టెంట్లకు ఆట కావాలా? పాట కావాలా, ఎత్తర జెండా వంటి టాస్క్‌లు ఇచ్చారు. వీటిలో అమర్ దీప్ టాప్ స్కోరు సాధించాడం విశేషం. అలాగే రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కూడా […]