మొబైల్ కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో మొబైల్ బొనాంజా సేల్ ప్రారంభం అయ్యింది.. నిన్నటి నుంచి ఈ సేల్ ప్రారంభం కాగా, డిసెంబర్ 6 వరకు ఈ ఆఫర్స్ కొనసాగానున్నాయి.. ఈ సందర్భంగా నథింగ్ ఫోన్ (2), శామ్‌సంగ్ గెలాక్సీ M14, పోకో X5 ప్రో వంటి మోడళ్లపై ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లను అందిస్తోంది. ఏ స్మార్ట్‌ఫోన్‌పై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో ఒక లుక్ […]
పసిడి ప్రియులకు భారీ షాక్.. ఈరోజు ధరలకు రెక్కలు వచ్చాయి.. నిన్నటి ధరతో పోలిస్తే ఈరోజు పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి.. ఇక వెండి కూడా అదే దారిలో నడిచింది..ఈరోజు మార్కెట్ లో ఈరోజు ఏకంగా తులంపై రూ.220 పెరిగి రూ. 62,950కి చేరింది . ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 57,500 ఉండగా ఈరోజు రూ. 200 పెరిగి 57,700కు చేరింది. ఇక వెండి విషయానికొస్తే నిన్న కిలో రూ. […]
బరువు పెరిగినంత సులువుగా తగ్గడం కష్టం.. బరువు తగ్గాలని అనుకొనేవారు.. ఎక్కడికి వెళ్లకుండా ఇంటి చిట్కాలను పాటిస్తే చాలు ఎంత పెద్ద పొట్ట అయినా కూడా ఇట్లే తగ్గిపోతుంది.. అయితే ఎటువంటి చిట్కాను పాటించాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఈరోజుల్లో వయస్సు తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు అధిక బరువు సమస్య తో బాధపడుతున్నారు. మారిన జీవనశైలి పరిస్థితులు, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, ఎక్కువసేపు కూర్చొని ఉండటం వంటి అనేక రకాల […]
ఎంతగా మనం సంపాదిస్తూ డబ్బులను దాచుకోవాలని అనుకున్నా కూడా శనీ ప్రభావం మనమీద ఉంటే చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదని పండితులు చెబుతున్నారు.. శని చెడు దృష్టి ఎవరిపై పడితే వారీ జీవితం కష్టాలతో నిండి పోతుంది. దాని నుంచి బయటపడేందుకు ఎంత ప్రయత్నించినా వీలుకాదు. అలాగే శనీశ్వరుడి అనుగ్రహం కలిగితే ఎంత బీద వారైనా కోటీశ్వరులు అవ్వాల్సిందే. అయితే మనం చేసే కొన్ని రకాల పనులు శని దేవుడికి అస్సలు నచ్చవు. అందుకే శని […]
ఈరోజుల్లో చాలా మంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు.. అయితే కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే హాయిగా నిద్రపడుతుందని నిపుణులు చెబుతున్నారు.. నిద్ర బాగా పట్టాలంటే అశ్వగంధ చాలా బాగా సహాయపడుతుంది. అశ్వగంధలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అశ్వగంధను ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఒత్తిడిని దూరం చేసి మంచి నిద్ర పట్టడానికి అశ్వగంధ చాలా బాగా సహాయపడుతుంది. . అశ్వగంధలో ఉండే త్రి ఇథైల్ గ్లైకాల్ అనేది నిద్ర పట్టడానికి చాలా బాగా సహాయపడుతుంది… […]
ప్రతి నెల ఆర్థిక మార్పులు అనేవి జరుగుతాయి.. ఈ నెల కూడా సామాన్యులను ప్రభావితం చేసే కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి.. డిసెంబర్ ఆర్థికపరంగా ఐదు కీలక మార్పులు జరగనున్నాయి. ఇవి దేశంలో సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరి జీవితాలను ప్రభావితం చేయనున్నాయి. లోన్లు, గ్యాస్ సిలిండర్ ధర, పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడం, డీమ్యాచ్ ఖాతాలున్నవారు నామిని ఇతర వివరాలు సమర్పించడం వంటివి ఈ నెలలో జరగనున్నాయి. ఇలా పలు ముఖ్యమైన విషయాల్లో డిసెంబర్ […]
చలికాలంలో ఎక్కువగా చర్మ సమస్యలు కూడా వస్తాయి.. అందులో చర్మం దురద పెట్టడం పెద్ద సమస్యగా ఉంటుంది.. చర్మం పొడిబారడాన్ని తొలగించడానికి ప్రజలు బాడీ లోషన్‌తో సహా అనేక ఉత్పత్తులను ఉపయోగిస్తారు. చర్మం పొడిబారడాన్ని తొలగించడంతో పాటు మీరు దానిని నివారించవచ్చు. ఇందుకోసం చర్మం పొడిబారడానికి కారణమేమిటో తెలుసుకోవాలి. కాబట్టి మీ చర్మాన్ని పొడిబారడం, దురద నుండి రక్షించుకోవడానికి కొన్ని టిప్స్ ను ఫాలో అవ్వాలని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి చూడండి.. శీతాకాలంలో ఒంట్లో వేడి […]
రైతులు పంటలు వేసేముందు నేలలు, ఎరువుల గురించి చూడటం మాత్రమే కాదు.. విత్తన శుద్ధి చెయ్యడం కూడా చెయ్యాలి..అప్పుడే తెగుళ్లు కూడా రాకుండా ఉంటాయి.. ఎటువంటి క్రిములు లేకుండా రాకుండా పురుగు మందు లేదంటే తెగులు మందును పొడిరూపంలో గాని, ద్రవ రూపంలో గాని విత్తనానికి పట్టించే విధానాన్ని విత్తనశుద్ధి అంటారు.కేవలం మందులు మాత్రమే వాడటం మాత్రమే కాదు..వేడి నీటిలో ఉంచడం,లేదా ఎండలో ఉంచడం చేసిన అది విత్తన శుద్ధి అవుతుంది… అసలు ఈ శుద్ధిని ఎలా […]
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్… ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం 900 ఉద్యోగాలను విడుదల చేశారు.. డిగ్రీ అర్హతతో సెక్యూరిటీ స్క్రీనర్ (ఫ్రెషర్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా, ఈ గడువు డిసెంబర్ 8న ముగుస్తుంది. దీంతో అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ aaiclas.aero ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. […]
టాలివుడ్ హీరో అల్లరి నరేష్ సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత సరికొత్త టైటిల్స్, డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.. ఇప్పటివరకు వచ్చిన అన్నీ సినిమాలు ప్రేక్షకులను బాగా మెప్పించాయి.. ఇటీవల ‘నాంది’ సినిమా నుంచి వైవిధ్యమైన కథలతో, వైవిధ్యమైన టైటిల్స్ తో వస్తున్నాడు. ఇన్నాళ్లు కామెడీతో అందర్నీ నవ్వించిన అల్లరి నరేష్ నాంది నుంచి తనలోని ఎమోషన్ ని, సీరియస్ నటుడ్ని చూపిస్తున్నాడు.. ఇక ఈ మధ్య నాంది, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం సినిమాలతో వరుసగా […]