చలికాలంలో సీజనల్ వ్యాధులు రావడం కామన్ అందుకే కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల వాటి నుంచి బయట పడవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. చలికాలంలో డ్రై ఫ్రూట్స్ తినడం మంచిది. దీన్ని తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. దాని వేడి స్వభావం కారణంగా ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. చలికాలంలో ఖర్జూరాలు చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. ఐరన్, కాల్షియం, మినరల్స్, ఫాస్పరస్, అమినో యాసిడ్స్ వంటివి చెయ్యడం వీటిలో అధికంగా ఉంటాయి.. […]
పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. ఈరోజు మార్కెట్ లో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి.. పుత్తడి ధరలు పరుగులు పెడుతున్నాయి.. నిన్న మార్కెట్ లో స్థిరంగా ఉన్న ధరలు ఈరోజు మాత్రం కొండేక్కాయి.. ఈరోజు ఏకంగా తులంపై రూ.820 పెరిగి రూ. 63,380కి చేరింది . ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 57,350 ఉండగా ఈరోజు రూ. 750 పెరిగి 58,100కు చేరింది. ఇక వెండి విషయానికొస్తే నిన్న కిలో రూ. 81,500 […]
మన భారతీయులు తులసిని అమ్మవారుగా కొలుస్తారు.. పెళ్ళైన మహిళలు సుమంగళిగా ఉండాలని తులసికి పూజలు చేస్తారు.. తులసి మొక్కను పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని నమ్ముతూ ఉంటారు.. అందుకే హిందువుల ప్రతి ఒక్కరి ఇంటిదగ్గర తులసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో తులసి మొక్కను ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. అలాగే తులసి మొక్కను పూజించే సమయంలో కొన్ని రకాల పొరపాట్లను కూడా అస్సలు చేయకూడదు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. తులసి మొక్కను […]
ఈరోజుల్లో ఎక్కువ మంది బిజినెస్ వైపు అడుగులు వేస్తున్నారు.. అందులో కొన్ని రకాల బిజినెస్ లు మాత్రం లాభాలను అందిస్తున్నాయి.. అలాంటి బిజినెస్ ఐడియానే మీ కోసం తీసుకొచ్చాము..ఈ ఐడియా ని అనుసరించడం వలన మంచిగా డబ్బులు వస్తాయి. పైగా ఎటువంటి రిస్క్ కూడా ఉండదు. పెట్టుబడి తక్కువే శ్రమ తక్కువే. లాభాలు మాత్రం ఎక్కువ. మరి ఇంక ఈ బిజినెస్ ఐడియా కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడే చూసేద్దాం.. తులసి మొక్కల ద్వారా లక్షాధికారి […]
రైతులు మత్స్య పరిశ్రమ వైపు కూడా మొగ్గు చూపిస్తున్నారు.. ఎక్కువ మంది రైతులు చేపలు, రొయ్యల పెంపకం ను చేపడుతున్నారు.. అయితే ఇందులో మంచి ఆదాయాన్ని పొందాలంటే పిల్లల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలి.. ముఖ్యంగా చలికాలంలో వాతావరణ ఇబ్బందులకు తోడు తొందరగా వ్యాపించే వ్యాధుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రొయ్యలు పెంచాలనుకునే రైతులు ఎలాంటి పిల్లలను ఎంపిక చేసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.. కొన్నేళ్ల క్రితం అద్భుతమైన లాభాలను తెచ్చిపెట్టిన రొయ్యల పెంపకం ఇప్పుడు నష్టాల్లో […]
ఇండియన్ మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. క్రికెట్ కు రిటైర్డ్ అయిన తర్వాత జనాల్లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంటున్నాడు.. ఒకవైపు సినిమాలను కూడా నిర్మిస్తూనే మరో వైపు సోషల్ మీడియాలో అభిమానులను పలకరిస్తూ ఉంటాడు.. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలను, వీడియోలను అభిమానులతో పంచుకుంటాడు.. అంత పెద్ద స్టార్ హోదాలో ఉన్నా కూడా అభిమానులతో సొంతం మనిషిలాగ కలిసిపోతాడు.. ఇదిలా ఉండగా ధోనికి సంబందించిన ఓ వీడియో ప్రస్తుతం […]
బిగ్ బాస్ సీజన్ 7 దాదాపు ఎండింగ్ కు వచ్చేసింది.. ఈ క్రమంలో గత రెండు రోజులుగా బిగ్ బాస్ వరుసగా టాస్క్ లను ఇస్తున్నాడు.. ఫినాలే అస్త్ర టికెట్ కోసం హౌస్మేట్స్ పోటీపడుతున్నారు.. ఇప్పటివరకు హౌస్ లో టాప్ రేటింగ్ తో అమర్ ఉండగా రెండవ స్థానంలో అర్జున్ ఉన్నాడు. ఆ తర్వాత స్థానాల్లో యావర్, ప్రశాంత్ ఉన్నారు. ఇక ఇప్పటికే ఫినాలే రేసు నుంచి శోభా, శివాజీ అవుట్ అయ్యారు. ఇక ఈరోజు ప్రోమో […]
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ’ యానిమల్ ‘ డిసెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఈ చిత్రానికి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.. ప్రస్తుతం యూనిట్ సినిమా ప్రమోషన్స్ లో ఉన్నారు.. ఈ క్రమంలో నవంబర్ 27 న హైదరాబాద్ లో గ్రాండ్ ఈవెంట్ ను నిర్వహించారు.. ఈ ఈవెంట్ కు బాలీవుడ్, తెలుగు […]
తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. నవంబర్ 30న రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి. మన టాలీవుడ్ టాప్ స్టార్స్ ఓటింగ్ లో పాల్గొననున్నారు.. ఇప్పటికే షూటింగ్ లలో బిజీగా ఉన్న సినీ స్టార్స్ మొత్తం హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం హైదరాబాద్ కు బయలుదేరినట్లు ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తెరకేక్కుతున్న […]
వంటలకు రారాజు టమోటా.. ప్రతి కూరలోనూ టమోటాలను వాడతారు.. అందుకే టమోటలకు డిమాండ్ కూడా పెరుగుతూ ఉంటుంది.. టమాటలు మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిని తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. చాలా మందికి టమోటాలను చలికాలంలో తినాలా, వద్దా అనే సందేహం రావడం కామన్.. దానికి నిపుణులు ఏం అంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. టమాటాలు పోషకాలు పుష్కలంగా ఉండే కూరగాయ. దీన్ని చలికాలంలో ఖచ్చితంగా రోజూ తినాలని ఆరోగ్య […]