NCL Recruitment 2023: ఎన్‌సీఎల్, సింగ్రౌలీలో భారీగా ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం వరుసగా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ లను చెబుతుంది.. ఈ క్రమంలో పలు ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తున్నారు.. తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఎన్‌సీఎల్, సింగ్రౌలీలో పలు పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. మొత్తం ఇందులో 21 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. అర్హతలు, ఆసక్తి కలిగిన వారు వీటిని అప్లై చేసుకోవచ్చు.. అభ్యర్థులు nclcil.in వద్ద అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి మరియు అందించిన మార్గదర్శకాల ప్రకారం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి.
మొత్తం పోస్టుల వివరాలు..
Also Read
- మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
స్టాఫ్ నర్స్-10,
ఫార్మసిస్ట్-07,
ల్యాబ్ టెక్నీషియన్-04..
అర్హతలు..
పోస్టును అనుసరించి బీఎస్సీ, డీఫార్మసీ, బీఫార్మసీ, డీఎంఎల్‌టీ ఉత్తీర్ణులై ఉండాలి..
వయసు..
ఈ ఉద్యోగానికి అప్లై చేసుకొనేవారికి వయస్సు 65 ఏళ్లు మించకూడదు..
దరఖాస్తులకు చివరితేది: 30.11.2023.. అంటే ఈరోజే సాయంత్రం 5 లోపు ఈ అర్హత, ఆసక్తి కలిగిన వాళ్లు అప్లై చేసుకోవచ్చు..
వెబ్‌సైట్: https://www.nclcil.in
ఎలా అప్లై చేసుకోవాలంటే?
*. nclcil.in వద్ద అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి .
హోమ్‌పేజీలో, “రిక్రూట్‌మెంట్” ట్యాబ్ కోసం చూడండి.
*. “రిక్రూట్‌మెంట్” విభాగం కింద, “అప్రెంటిస్‌ల శిక్షణ”పై క్లిక్ చేయండి.
*. అవసరమైన వివరాలతో దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.
*. దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేసిన తర్వాత, దానిని ఆన్‌లైన్‌లో సమర్పించండి.
*. మీ భవిష్యత్ సూచన కోసం సమర్పించిన అప్లికేషన్ యొక్క ప్రింటవుట్ తీసుకోవాలని నిర్ధారించుకోండి..
తాజావార్తలు
-
Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ రూమర్లు నిజమేనా?
-
Jantar Mantar Protest 2026: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు.. పలువురు నిరసనకారులు అదుపులోకి
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే అరెస్ట్..? ‘చాయ్ తాగుదాం రండి’ అంటూ..
-
AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
-
RC17 : రామ్ చరణ్ – సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?