Viral News : అరె ఏంట్రా ఇది.. కేఎఫ్‌సీ థీమ్ తో వెడ్డింగా.. దండం రా బాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనిషి జీవితంలో పెళ్లిని ఒక్కసారే చేసుకుంటారు.. అందుకే జనాలకు కొత్తగా చూపించాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.. కనివిని ఎరుగని రీతిలో థిమ్ లతో స్వర్గాన్ని తలపించేలా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో జరిగే పెళ్లిళ్లకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. తాజాగా ఈ క్రమంలో మరో పెళ్లి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఇటీవల కాలంలో డెస్టినేషన్ వెడ్డింగ్స్, థీమ్ వెడ్డింగ్స్ ట్రెండ్ ఎక్కువైంది. ఈ ట్రెండ్‌లో మరో కొత్త థీమ్ వచ్చి చేరింది. దాని గురించి వింటే ఆశ్చర్యపోతారు. పెళ్లి వేడుకను ఎప్పటికీ మర్చిపోని విధంగా సెలబ్రేట్ చేసుకోవాలని భావిస్తారు. కొందరు గుడిలో.. కొందరు తమకు నచ్చిన ప్రాంతంలో తమ పెళ్లి వేడుకలు చేసుకుంటారు. థీమ్ వెడ్డింగ్ అనేది ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. అంటే తాము సెలక్ట్ చేసుకున్న ప్రాంతంలో తాము అనుకున్న థీమ్‌తో పెళ్లి వేడుకను జరుపుకుంటున్నారు. పెయిరీ టేల్ థీమ్, రాయల్ రాజ్‌పుత్ థీమ్, ఓల్డ్ స్టైల్ వెడ్డింగ్ థీమ్, గ్రీన్ వెడ్డింగ్ థీమ్, ట్రైబల్ వెడ్డింగ్ థీమ్ లే.. క్రీస్పి చికెన్ కేఎఫ్‌సీ థీమ్ తో పెళ్లి చేసుకున్నారు..
Also Read
- Duleep Trophy 2026: వైభవ్ సూర్యవంశీలో మరో ప్రత్యేకత.. ఎంఎస్ ధోనీ తర్వాత అదరగొడుతున్న ‘బేబీ బాస్’..
- Imran Tahir: "ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్.." 47 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే.. ఇమ్రాన్ తాహిర్ రికార్డు.!
- iPhone Duo vs iPhone 18 Pro: ఐఫోన్ ఫోల్డబుల్ ఫోన్ vs ఐఫోన్ 18 ప్రో.. రోజువారీ వాడకానికి ఏది బెస్ట్?
- AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్డేట్..
ఓ జంట తన డ్రీమ్ వెడ్డింగ్ ఫోటోలతో పాటు వీడియోలను షేర్ చేసుకున్నారు. ఆ ఫోటోల్లో వధూవరులు ఇద్దరు జింగర్ బర్గర్, చికెన్ వింగ్స్ బకెట్‌తో పాటు క్రిస్పీ చికెన్‌లతో ఫోజులు ఇస్తూ కనిపించారు. ఇదే ‘కేఎఫ్‌సీ థీమ్ వెడ్డింగ్ ‘ అన్నమాట. ఈ ఫోటోల్లో పెళ్లి బొకే అందర్నీ ఆకట్టుకుంది. సాధారణంగా బొకేలో వాడే పువ్వులకి బదులుగా డీప్ ఫ్రైడ్ చికెన్ లెగ్‌లతో తయారు చేసారు. వధూవరులిద్దరూ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ చైన్‌కి వీరాభిమానులట.. దానికే ఇలా చేసుకున్నట్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు.. ప్రస్తుతం ఈ వెడ్డింగ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఒక లుక్ వేసుకోండి..
తాజావార్తలు
-
Duleep Trophy 2026: వైభవ్ సూర్యవంశీలో మరో ప్రత్యేకత.. ఎంఎస్ ధోనీ తర్వాత అదరగొడుతున్న ‘బేబీ బాస్’..
-
Mayawati’s Big Decision: మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌పై మాయావతి వేటు.. బీఎస్పీ నుంచి పూర్తిగా బహిష్కరణ
-
Imran Tahir: “ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్..” 47 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే.. ఇమ్రాన్ తాహిర్ రికార్డు.!
-
Mobile Addiction Turns Fatal: భోజనం చేస్తూ రీల్స్ చూస్తుండగా.. పదేపదే నెట్వర్క్ ప్రాబ్లం.. మహిళ షాకింగ్ నిర్ణయం
-
iPhone Duo vs iPhone 18 Pro: ఐఫోన్ ఫోల్డబుల్ ఫోన్ vs ఐఫోన్ 18 ప్రో.. రోజువారీ వాడకానికి ఏది బెస్ట్?
ట్రెండింగ్
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
-
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..