బుట్ట బొమ్మ పూజా హెగ్డే పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఒకవైపు ప్లాప్ సినిమాలు పలకరిస్తున్న కూడా మరోవైపు వరుస సినిమాలు చేస్తుంది.. ఇక సోషల్ మీడియాలో ఏ రేంజులో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. తాజాగా మరోసారి అందాలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది.. తన బోల్డ్ పోజులతో నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా ఆమె షేర్ చేసిన గ్లామరస్ లుక్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. […]
తెలుగులో టాప్ రియాలిటి షోగా దూసుకుపోతున్న ఏకైక షో బిగ్ బాస్.. ప్రస్తుతం ఏడో సీజన్ జరుపుకుంటుంది.. ఫినాలే అస్త్ర టాస్క్ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. హౌజ్ లో ప్రస్తుతం మొత్తం ఎనిమిది మందిలో నలుగురు మాత్రమే మిగిలారు.. ఈ ఎనిమిది మందిలో నిన్నటి వరకు జరిగిన టాక్స్ లో ప్రియాంక, శోభాశెట్టి, శివాజీలు నేటితో సంచాలకులుగా మారారు. ఈరోజు ఏడు, ఎనిమిది, తొమ్మిదో టాస్క్ లు ఈరోజు చాలా ఆసక్తికరంగా మారింది.. వీరిలో ఈ వారం […]
టాలివుడ్ హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు పరిచయం అక్కర్లేదు.. అందాల ప్రదర్శనతో నెట్టింట మంటలు రేపుతోంది. కాస్తా బరువెక్కిన ఈ ముద్దుగుమ్మ ఎలాంటి అవుట్ ఫిట్ లో మెరిసినా మత్తెక్కించేలా ఫొటోషూట్లు చేస్తూ కుర్రకారును ఫిదా చేస్తుంది.. తాజాగా మరోసారి హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో హీటు పెంచేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి.. హెబ్బా సినిమాల పరంగా కంటే నెట్టింట మాత్రం వరుస ఫొటోషూట్లతో […]
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన తాజా చిత్రం యానిమల్.. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అయ్యింది.. ఈ సినిమాలో సీనియర్ స్టార్స్.. అనిల్ కపూర్, బాబీ డియోల్, తృప్తి దిమ్రి, బబ్లూ పృథ్వీరాజ్, శక్తి కపూర్, ప్రేమ్ చోప్రా, సురేష్ ఒబెరాయ్ ముఖ్య పాత్రలు పోషించారు. తండ్రీకొడుకుల అనుబంధంలో ఒక కొత్త కోణాన్ని ఈ సినిమా ద్వారా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రేక్షకులకు చూపించబోతున్నారు.. ఈ […]
ప్రముఖ చైనా ఫోన్ కంపెనీ వివో సరికొత్త ఫీచర్స్ తో మార్కెట్ లోకి కొత్త ఫోన్లను లాంచ్ చేసింది.. వివో వై100ఐ గురువారం చైనాలో లాంచ్ అయింది. వివో లేటెస్ట్ వై-సిరీస్ స్మార్ట్‌ఫోన్ 60హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.64-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది.. ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.. వివో వై100ఐ ఫీచర్లు.. వివో వై100ఐ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆర్జిన్ఓఎస్ 3పై రన్ అవుతుంది. 60హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 91.6 స్క్రీన్-టు-బాడీ రేషియోతో […]
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ వాట్సాప్ ఉపయోగించే రోజులు వచ్చేశాయ్. ఇక యూజర్ల అవసరాలకు అనుగుణంగా వాట్సాప్ సైతం ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తోంది. ఇప్పటికే ఎన్నో అద్భుమైన ఫీచర్స్ ను అందించింది.. ఇప్పుడు మరో సూపర్ ఫీచర్ ను అందిస్తుంది.. అదే మీరు పంపాలనుకునే మెసేజ్‌ను షెడ్యూల్ చేసి పెట్టే ఆప్షన్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు.. అయితే ఈ […]
బంగారం కొనాలని అనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. నిన్నటివరకు రెక్కలు వచ్చిన బంగారం ధరలకు నేడు మార్కెట్ లో భారీగా ధరలు తగ్గాయి.. నిన్న హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాములు 24 క్యారెట్ పసిడి ధర నిన్న రూ.63,380 కాగా ఈరోజు ఏకంగా తులంపై రూ.520 తగ్గి రూ. 62,730కి చేరింది . ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 58,100 ఉండగా ఈరోజు రూ. 600 తగ్గి 57,500కు చేరింది. ఇక వెండి […]
చలికాలం వచ్చిందంటే చాలు దగ్గు, జలుబు కూడా ఎక్కువగా వస్తాయి.. వాటిని నుంచి బయట పడటానికి ఎన్నెన్నో చేస్తారు.. కానీ అల్లంతో ఇలా చేసి తీసుకుంటే చాలు ఆ సమస్యలు తగ్గిపోతాయని నిపుణులు అంటున్నారు అవేంటో, ఎలా వాడితే మంచి ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.. జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. వాంతులు, వికారం వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు జింజర్ క్యాండీలను తినడం వల్లమంచి ఫలితం ఉంటుంది. ఈ జింజర్ క్యాండీలను మనం ఇంట్లో […]
శుక్రవారం అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు.. అందుకే ఈరోజున అమ్మవారికి భక్తితో పూజిస్తారు.. శుక్రవారం రోజు లక్ష్మిదేవికి ఇష్టమైన పువ్వులు, నైవేద్యాలను సమర్పించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు.. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అమ్మవారికి శుక్రవారం అంటే ఎందుకు ఇష్టం.. దాని వెనుక ఏదైనా పెద్ద కథ ఉందేమో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. రాక్షసులందరికీ శుక్రాచార్యుడు అనే గురువు ఉండేవాడట.. ఆ రాక్షసుల గురువు అయినా శుక్రాచార్యుడి పేరు మీదుగానే ఈ శుక్రవారం […]
బిగ్ బాస్ సీజన్ 7 పై జనాలు ఆసక్తి చూపిస్తున్నారు.. సీజన్ ముగింపుకు చేరుకుంది.. దాంతో విన్నర్ ఎవరా అని జనాలు తెగ ఆలోచిస్తున్నారు.. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఎనిమిది మంది ఉన్నారు. ఈ వారం నామినేషన్స్ లో ఏడుగురు హౌస్ మేట్స్ ఉన్నారు.. వీరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు. అమర్ తప్ప హౌస్ లో మిగిలిన వారందరూ నామినేషన్స్ లో ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఫైనలిస్ట్ కోసం టాస్క్ లు ఇస్తున్నాడు […]