Vivo S18 Series : వివో నుంచి మరో స్మార్ట్ ఫోన్.. లాంచ్ కు ముందే ఫీచర్స్ లీక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ తో మార్కెట్ లోకి కొత్త మొబైల్స్ ను తీసుకొస్తున్నారు.. తాజాగా మరో మొబైల్ ను మార్కెట్ లోకి లాంచ్ చేసింది.. వివో S18 సిరీస్ రెండు వేరియంట్లలో లాంచ్ కానుంది. వివో S18, వివో S18 ప్రో మోడల్ గ్లోబల్ మార్కెట్లోకి రానుంది.. వివో ఎస్ సిరీస్ ఫోన్ ఫీచర్లు లీకయ్యాయి. 2023 ఏడాది మేలో చైనాలో లాంచ్ అయిన వివో ఎస్17 లైనప్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా రానుంది. ఆ ఫోన్ పూర్తి వివరాలు..
ఈ ఫోన్ మార్కెట్ లోకి త్వరలోనే లాంచ్ కానుంది.. కంపెనీ ఇప్పుడు అధికారికంగా వివో ఎస్18 సిరీస్ లాంచ్‌ను టీజ్ చేసింది. వివో బ్లూ హార్ట్ ఏఐ అసిస్టెంట్‌తో వస్తుందని చెప్పవచ్చు. రాబోయే ఫోన్‌ల గురించి కంపెనీ చాలా వివరాలను వెల్లడించనప్పటికీ కూడా ఈ ఫోన్ ఫీచర్స్ ఆన్ లైన్ లో లీక్ అవుతున్నాయి.. ఈ ఫోన్ ఫీచర్స్, ధర గురించి తెలుసుకుందాం..
Also Read
- Motorola: మోటో నుంచి విడుదలకు అదిరిపోయే స్మార్ట్ ఫోన్స్.. కీలక సమాచారం లీక్.. 200MP కెమెరాతో..
- Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్... మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
- New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
- Top 5 Expensive Phones: భారత్‌లో అత్యంత ఖరీదైన 5 స్మార్ట్‌ఫోన్‌లు.. 2TB స్టోరేజ్, ధరలు తెలిస్తే షాక్!
ఫీచర్స్..
వివో ఎస్18 సిరీస్ లాంచ్‌ను టీజ్ చేసింది. వివో బ్లూ హార్ట్ ఏఐ అసిస్టెంట్‌తో వస్తుందని చెప్పవచ్చు. రాబోయే ఫోన్‌ల గురించి కంపెనీ చాలా వివరాలను వెల్లడించనప్పటికీ, అనేక లీక్‌లు కీలక స్పెసిఫికేషన్‌లను సూచించాయి. వివో ఎస్18 లైనప్ స్కీమాటిక్ డిజైన్ రెండర్ కూడా ఆన్‌లైన్‌లో కనిపించింది.. అలాగే కెమెరా విషయానికొస్తే.. కంపెనీ షేర్ చేసిన పోస్టర్ వివో ఎస్18 సైడ్ ప్రొఫైల్‌ను చూపుతుంది. వెనుకవైపు కొద్దిగా పెరిగిన కెమెరా మాడ్యూల్‌ను సూచిస్తుంది.. ప్రో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్‌సెట్, 50ఎంపీ సోనీ ఐఎంఎక్స్920 సెన్సార్‌ను పొందవచ్చని భావిస్తున్నారు. హై-ఎండ్ మోడల్ సన్నని తేలికపాటి పోర్ట్రెయిట్ సెల్ఫీలు తీసుకోవచ్చు..
ఇకపోతే ఫాస్ట్ ఛార్జింగ్ ను కలిగి ఉంది.. అమోల్డ్ డిస్‌ప్లేతో పాటు వై-ఫై 7 కనెక్టివిటీని అందిస్తాయి. చివరగా, వివో ఎస్18 మోడల్‌లు 50ఎంపీ సెన్సార్‌తో అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, టెలిఫోటో లెన్స్‌తో వస్తాయని టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ తెలిపింది.. గతంలో వచ్చిన ఫోన్ల కంటే ఆకర్శణీయంగా కూడా ఉంటుందని తెలుస్తుంది..
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!