కొత్త సంవత్సరం ఉద్యోగులకు వరాల జల్లు కురిపించే అవకాశం ఉందని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.. కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది కొత్త కమిషన్ తీసుకురానుందని ప్రచారం జరుగుతోంది. అయితే ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా.. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కీలక ప్రకటన వస్తుందని ప్రముఖులు అంచనా వేస్తున్నారు. 8వ వేతన సంఘం అమలు కోసం ఢిల్లీలో ఉద్యోగులు, పెన్షనర్ల ఉద్యమం చేస్తున్నారు. కొత్త వేతన సంఘంపై ప్రభుత్వం స్పష్టత […]
నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.. హైదరాబాద్ లోని ఇస్రోలో పలు పోస్టులకు దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. 54 టెక్నీషియన్ పోస్టుల భర్తీ చెయ్యనుంది.. అర్హతలు, దరఖాస్తు చివరి తేదీ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. పోస్టుల వివరాలు.. టెక్నీషియన్-బి (ఎలక్ట్రానిక్ మెకానిక్) పోస్టులు: 33 టెక్నీషియన్-బి (ఎలక్ట్రికల్) పోస్టులు: 8 టెక్నీషియన్-బి (ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్) పోస్టులు: 9 టెక్నీషియన్-బి (ఫొటోగ్రఫీ) పోస్టులు: 2 టెక్నీషియన్-బి […]
ఈ మధ్య షుగర్ వ్యాధి బారిన పడేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.. ఇది దీర్ఘ కాలిక వ్యాధి.. ఒక్కసారి వస్తే ఇక బ్రతినంత కాలం మనల్ని వదిలి పెట్టదు.. మారిన లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది డయాబెటీస్ తో ఇబ్బంది పడుతున్నారు. వచ్చిన తర్వాత బాధ పడటం కంటే.. ఇది రాకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటే సరి పోతుంది.. కాగా తాజాగా ఓ అధ్యయనం ప్రకారం బ్లాక్ […]
థ్రిల్లింగ్ సబ్జెక్ట్స్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు హీరో అడవి శేషు.. ఇటీవల వచ్చిన మేజర్ సినిమాతో పాన్ ఇండియా హీరో అయ్యాడు..గతంలో 2018లో వచ్చిన గూఢచారి సినిమా భారీ హిట్ ను అందుకుంది.. దీంతో ఇప్పుడు సీక్వెల్ గూఢచారి 2 అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా వినయ్ కుమార్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో సంయుక్తంగా […]
బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ కామన్ మ్యాన్ ఆదిరెడ్డి గురించి అందరికీ తెలుసు.. నెల్లూరుకు చెందిన ఆదిరెడ్డి యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఫెమస్ అయ్యాడు.. నెల్లూరుకి చెందిన ఆదిరెడ్డి ఒక చిన్న కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా పనిచేస్తూ యూట్యూబ్ లో రివ్యూలు, వీడియోలు పోస్టుచేసేవాడు.. బిగ్ బాస్ పై ఆదిరెడ్డి రివ్యూ లు చెప్తూ జనాలను ఎంటర్టైన్ చేశాడు.. అలా పాపులారిటిని సంపాదించాడు.. ఆదిరెడ్డికి బిగ్ బాస్ లోకి పిలుపు రావడంతో ఒక్కసారిగా అతని లైఫ్ మారిపోయింది. […]
ఈరోజుల్లో పెళ్లి చేసుకోవాలంటే ఏదైనా స్పెషల్ ఉండాల్సిందే అంటున్నారు జంటలు.. జీవితంలో చేసుకొనే అతి ముఖ్యమైన వేడుక కావడంతో జనాలు క్రేజీగా ఆలోచిస్తున్నారు.. తాజాగా ఓ పెళ్లికి సంబందించిన వెడ్డింగ్ పెళ్లి కార్డు ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన కార్డ్‌లను చూసి ఉంటారు. లీవ్ లెటర్ టైప్‌లో రాయడం, ప్రశ్నాపత్రంలో టైప్‌లో వెడ్డింగ్ కార్డులు ఈ మధ్య వైరల్ అయ్యాయి. ఇదీ అంతకు మించి […]
టాలివుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న సైంధవ మూవీ విడుదలకు సిద్ధమవుతుంది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా విడుదలకు కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడును పెంచారు.. ఈ క్రమంలో చిత్రయూనిట్ విజయవాడలో కనకదుర్గమ్మను దర్శించుకుంది. హీరో వెంకటేశ్, దర్శకుడితోపాటు హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్‌లు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సినిమా విజయవంతం అయ్యేలా […]
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ వరుస హిట్ సినిమాల్లో నటిస్తున్నాడు.. ఇటీవల జవాన్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఆ తర్వాత సక్సెస్ ఫుల్ రాజ్‌కుమార్ హిరాని కాంబినేషన్‌లో రూపొందిన భారీ చిత్రం ‘డంకీ’.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన అన్నీ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.. ఈ సినిమా కోసం షారుఖ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ డిసెంబర్ 21న భారీ […]
ప్రతి వారం ఓటీటీలో సినిమాల సందడి ఎక్కువగానే ఉంటుంది.. ఇక ఈ వారం కూడా భారీగానే సినిమాలు రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తుంది.. థియేటర్లలో ఎక్కువగా సినిమాలు ఆకట్టుకోకపోవడంతో అందరు ఓటీటీ సినిమాల పై ఆసక్తి చూపిస్తున్నారు.. సరిగ్గా దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఓటీటీ సంస్థ రెడీ అయిపోయాయి. అలా ఈ వారం ఏకంగా 32 మూవీస్.. ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి.. ఇక ఈ వారం ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఒక లుక్ వేద్దాం పదండీ.. […]
ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్స్ లేనివారు లేరు.. దాదాపు అందరు వాడుతున్నారు.. ఫోన్లోనే ముఖ్యమైన పనులు సులువుగా అవుతుండటంతో స్మార్ట్ మొబైల్స్ వినియోగం రోజు రోజుకు పెరిగిపోతుంది.. జనాల అవసరాలకు తగ్గట్లే ఆయా కంపెనీలు కూడా సరికొత్త ఫీచర్స్ తో మొబైల్స్ ను మార్కెట్ లోకి వదులుతున్నారు.. ఇక విషయానికొస్తే.. ఇంటర్నెట్ ఆన్ లో ఉంటే చాలు యాడ్స్ వస్తూనే ఉంటాయి.. కొన్నిసార్లు విసుగు కూడా తెప్పిస్తాయి.. ఏదైన ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడో లేదా .. ఏ మనీ […]