హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.. మైలార్ దేవ్ పల్లిలో అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక టాటానగర్ లోని ఓ ప్లాస్టిక్ గోడైన్‌లో రాత్రివేళ ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి.. ఆ మంటలను చూసి జనం భయబ్రాంతులకు గురయ్యారు.. ప్లాస్టిక్ వస్తువులు కావడంతో మంటలు త్వరగా వ్యాపించాయి.. చుట్టు కొద్ది కిలోమీటర్ల మేరకు దట్టమైన పొగలు వ్యాపించడంతో చుట్టు పక్కల ఉన్న జనాలకు ఊపిరాడని […]
బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ 14 వారాలాను పూర్తి చేసుకుంది.. ఈవారంకు తక్కువ ఓటింగ్ ఉన్న బిగ్ బాస్ దత్త పుత్రిక శోభా శెట్టి ఎలిమినేట్ అయ్యింది.. ఈమెపై ఎంత నెగెటివిటీ ఉన్నా కూడా ఎన్ని ఓట్లు తక్కువ వేసినా కూడా 14 వారాల వరకు ఈమెను హౌస్లో నెట్టుకు వచ్చారు.. మొదటి వారం నుంచే నామినేషన్స్ లో ఉంటున్న అమ్మడిని బిగ్ బాస్ సేఫ్ చేస్తూ వస్తుందని జనాల్లో టాక్ ను కూడా అందుకుంది.. […]
బుల్లితెర పై సక్సెస్ ఫుల్ కామెడీ షో జబర్దస్త్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎంతో మంది కమెడీయన్లు ఈ షో ద్వారా మంచి పేరును తెచ్చుకుంటూ సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. కొందరు సినిమా డైరెక్టర్లు కూడా అయ్యారు.. ఇక జబర్దస్త్ లో లేడీ కమెడియన్ మంచి పాపులారిటిని సంపాదించిన నటి పవిత్ర గురించి అందరికి తెలిసే ఉంటుంది.. పవిత్ర త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తాను ప్రేమించిన వ్యక్తితోనే పవిత్ర ఏడడుగులు వేయబోతున్నారు.. తాజాగా తనకు […]
బంగారం కొనుగోలు చేసే వారికి శుభవార్త.. దేశంలో బంగారం ధరలు స్థిరంగా నమోదు అయ్యాయి. బంగారం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.. ఎందుకంటే మార్కెట్ లో పసిడి ధరలకు ఎప్పుడూ డిమాండ్ తగ్గదు.. నిన్నటి ధరలతో పోలిస్తే, నేడు మార్కెట్ లో ధరలు స్థిరంగా ఉన్నాయి.. హైదరాబాద్ మార్కెట్ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62, 350 గా నమోదు కాగా… అదే సమయం లో 10 గ్రాముల […]
భారత మార్కెట్లోకి సరికొత్త టెక్నాలజీతో కొత్త ఎలక్ట్రిక్ బైక్ లు వస్తున్నాయి.. ఇటీవల కాలంలో ఎన్నో కంపెనీలు సరికొత్త ఫీచర్స్ తో అద్భుతమైన బైకులను మార్కెట్ లోకి వదులుతున్నారు… తాజాగా మన మార్కెట్ లోకి మరో కొత్త బైక్ వచ్చేసింది.. ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ పేరు ఎప్రిలియా ఆర్ఎస్457. పూర్తి స్పోర్ట్స్ లుక్ లో కనిపిస్తున్న కేటీఎం ఆర్సీ 390, టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310, కవాసకి నింజా 400 వంటి బైక్ లకు పోటీగా […]
వాము గురించి వినే ఉంటారు.. వామును రోజూ తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఈ వాము ఆకులను ఉపయోగించి రకరకాల వంటలు కూడా తయారు చేస్తూ ఉంటారు. అయితే ఈ మొక్కను ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ వాము ఆకులు కడుపునొప్పిని తగ్గించడానికి అలాగే దగ్గు జలుబు చేసినప్పుడు ఎంతో బాగా ఉపయోగపడతాయి.. అలాగే ఈ వాము ఆకును తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు వివరంగా […]
సోమవారం పరమశివుడికి ఎంతో ప్రత్యేకమైన రోజు.. ఆ రోజున పరమేశ్వరున్ని భక్తిశ్రద్ధలతో ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు.. భక్తితో శివయ్యను పూజిస్తే ఆయన అనుగ్రహం లభిస్తుందని అలాగే కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.. అయితే సోమవారం రోజు పరమేశ్వరున్ని ఏ విధంగా పూజించడం వల్ల ఆయన అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.. సోమవారం ఉమామహేశ్వరులను పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే మనకున్న దారిద్ర్య బాధలు, ఆర్థిక సమస్యలు ఇతర సమస్యలు పోవాలంటే శివుడిని సోమవారం రోజు […]
వీకెండ్ అంటే చాలామందికి ఎక్కడ లేని బద్ధకం వస్తుంది.. సూర్యోదయం అయినా కూడా నిద్ర లేవకుండా కొంతకంగా అలాగే పడుకొని ఉంటారు. వారం అంతా ఉరుకుల పరుగులు తీస్తూ కంటి నిండా నిద్ర లేనివారు ఆదివారం ఎంచక్కా గురక పెట్టి మరి పదింటి వరకు పడుకొని నిద్రపోతూ ఉంటారు.. కొందరు అసలు నిద్రలేవరు.. ఇక హాస్టల్ లో ఉండేవారు సాయంత్రం వరకు పడుకుంటారు.. అలా పడుకోవడం మంచిదికానీ వైద్యులు చెబుతుంన్నారు… ఏం జరుగుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. […]
బ్యాంకులో ఉద్యోగం చెయ్యాలని అనుకుంటున్నారా? అయితే మీకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రముఖ బ్యాంకులో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈమేరకు ఐడీబీఐ బ్యాంకులోస్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 86 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.. ఎలా అప్లై చేసుకోవాలో పూర్తి వివరాలు తెలుసుకుందాం.. మొత్తం పోస్టులు..86 డిప్యూటీ జనరల్ మేనేజర్ (DGM) (గ్రేడ్ D) – 1, […]
ఊర్లో ఉంటూనే బాగా సంపాదించాలని అందరు అనుకుంటారు.. ఇలా అయితే ఖర్చులు తక్కువ అని ఆలోచిస్తారు.. అలాంటి వారికోసం అదిరిపోయే బిజినెస్ ఇదే.. ఈ బిజినెస్ ఐడియా ద్వారా మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు. పైగా ఎటువంటి రిస్క్ కూడా ఉండదు. ఇక మరి ఈ బిజినెస్ ఐడియా గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.. పల్లెల్లో ఉండేవాళ్ళు ఉండే వాళ్ళు వ్యవసాయం ద్వారా డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు. ఈ ఐడియా ద్వారా కూడా డబ్బులు వస్తాయి. జంతువులని పెంచే […]