టాలివుడ్ స్టార్ హీరోయిన్ మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. రోజు రోజుకు మరింత అందంగా మారుతుంది.. ఎన్నో ఏళ్లుగా వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది.. కొత్త హీరోయిన్లు వచ్చినా తమన్నా మాత్రం ఫామ్ ను కోల్పోకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది.. అంతేకాదు వెబ్ సిరీస్ లను కూడా చేస్తూ వస్తుంది.. ఇటీవల వచ్చిన వెబ్ స్టోరీ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసింది.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. […]
బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ కు తాజాగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.. ఆమె పై 2018 లో కేసు నమోదైంది.. కోల్ కతా లోని దుర్గాపూజకు సంబందించిన ఈవెంట్ కు ఆమె హాజరు కావాల్సింది.. రూ.12 లక్షలు అడ్వాన్సుగా తీసుకుంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె హాజరు కాలేకపోయింది.. దానిపై ఈవెంట్ నిర్వాహకులు మండిపడటమే కాదు.. పోలీసులకు పిర్యాదు చేశారు.. ఆమె మోసం చేసిందని ఆమెపై, ఆమె మేనేజర్ పై చీటింగ్ కేసును పెట్టారు.. […]
ఇటీవల దేశంలో భారీగా కురిసిన వర్షాలకు చేతికి వచ్చిన పంటలు నీటిపాలు అయ్యాయి.. దాంతో ఉల్లి ధరలు ఘాటెక్కిన సంగతి తెలిసిందే.. తాజాగా ఈ లిస్ట్ లోకి వెల్లుల్లి వచ్చి చేరింది. దీంతో మళ్లీ ఆహార ద్రవ్యోల్బణం దేశంలో పెరుగుతుందనే భయాలు మెుదలయ్యాయి.. ఈ ధరలు ప్రస్తుతం సామాన్యులకు వణుకు పుట్టిస్తున్నాయి.. ఉల్లి తర్వాత ఆ స్థానంలో వెల్లుల్లి ఉంది.. భారతీయులు ఎక్కువగా వెల్లుల్లిని కూడా వంటల్లో వాడుతుంటారు.. ప్రస్తుతం ఈ వెల్లుల్లి ధరలు భారీగా పెరిగాయి.. […]
కరోనా వల్ల దాదాపు మూడేళ్లు పర్యాటక ప్రాంతాలు అన్నీ మూతపడిన విషయం తెలిసిందే.. ఈ ఏడాది మాత్రమే మళ్లీ జనాలతో సందడిగా మారాయి. కారణంగా మూడేళ్ల విరామం తర్వాత ప్రయాణం చివరకు 2023లో పూర్తి వైభవానికి తిరిగి వచ్చిందని చెప్పడం తప్పు కాదు. మరియు, ఈ ప్రకటన సరైనదని రుజువు చేస్తూ ఇటీవల విడుదల చేసిన నివేదిక 2023లో అత్యధికంగా గూగుల్ చేసిన పర్యాటక ప్రదేశాలను వెల్లడించింది.. ఎక్కువగా గూగుల్ సెర్చ్ చేయబడిన టూరిజం ప్రదేశాలు ఏంటో […]
గూగుల్ సెర్చ్ లో 2023 సంవత్సరానికి అత్యధికంగా జనాలు వెతికిన సినిమాలు, షో ల లిస్ట్ ను తాజాగా గూగుల్ విడుదల చేసింది. ఈ సంవత్సరంలో ‘బార్బీ’ మరియు ‘Oppenheimer’ వంటి కొన్ని ప్రధాన సినిమాలు ఉన్నాయి.. అలాగే ‘ది లాస్ట్ ఆఫ్ అస్’ మరియు ‘వన్ పీస్’ వంటి టీవీ కార్యక్రమాలు ఉన్నాయి. షారుఖ్ ఖాన్ నటించిన రెండు చిత్రాలతో సహా మూడు భారతీయ చిత్రాలు ఈ జాబితాలోకి వచ్చాయి. అందులో ఆదిపురుష్, ది కేరళ […]
బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్ లేటెస్ట్ గా నటించిన సినిమా ‘యానిమల్ ‘ ఈ సినిమా ఇటీవలే విడుదలై ప్రభంజనాన్ని సృష్టిస్తుంది.. బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ ను అందుకోవడంతో కాసుల వర్షం కురిపిస్తుంది.. ఇక డిసెంబర్ 1న విడుదలైన ఈ సూపర్ హిట్ టాక్ ను కూడా సొంతం చేసుకుంది. ఒకవైపు ఈ మూవీపై విమర్శలు చేస్తుంటే.. మరికొందరు మాత్రం ను ప్రశంసిస్తున్నారు. ఈ మూవీలో హింస ఎక్కువైందని.. మహిళలను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని.. […]
పొదుపు పథకాలను అందిస్తున్న సంస్థ పోస్టాఫీస్… ఈ పోస్టాఫీస్ జనాలకు ఎన్నో రకాల స్కీమ్ లను అందిస్తుంది.. ఇప్పటివరకు వచ్చిన అన్నీ స్కీమ్ లు జనాల ఆదరణ పొందాయి.. వీటిలో కిసాన్ వికాస్ పత్ర పథకం.. ఇందులో పెట్టుబడిదారులు తమ డబ్బును రెట్టింపు చేస్తారని హామీ ఇచ్చారు. మీరు ఈ రోజుల్లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు కిసాన్ వికాస్ పాత్రను ఒక ఎంపికగా ఎంచుకోవచ్చు. ఈ పథకంపై ప్రభుత్వం 7 శాతానికి పైగా వడ్డీని అందిస్తోంది.. […]
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. స్టాప్ సెలెక్షన్ కమీషన్ తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. మొత్తం 26,146 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అధికారులు.. ఇక ఆలస్యం ఎందుకు ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. మొత్తం పోస్టులు.. 26,146.. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్-6,174 పోస్టులు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్-11,025 పోస్టులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్-3,337 పోస్టులు, సశస్త్ర సీమాబల్-635 పోస్టులు, ఇండో-టిబెటిన్ […]
పంటను పండించడం అంటే చాలా కష్టం.. రైతులకు మాత్రమే సాధ్యం.. అందుకే రైతులను దేశానికీ వెన్నెముక అంటారు.. అయితే పంటను ఎంత కష్టపడి పండిస్తామో..సరైన పద్ధతులలో నిల్వచేయకుంటే మాత్రం తీవ్ర నష్టాన్ని చూడాల్సి వస్తుంది.. అయితే రైతులు ధాన్యాన్ని నిల్వ చెయ్యడంలో తగు జాగ్రత్తలు పాటించడం ద్వారా అధిక లాభాలను పొందవచ్చు..కోత కోసే సమయంలో ధాన్యంలో 24 శాతం తేమ ఉండేలా చూసుకోవాలి.. మార్కెట్ కు వచ్చే సమయానికి 10 శాతం ఉండేలా చూసుకోవాలి.. ధాన్యం నిల్వలో […]
మంచి వ్యాపారం చెయ్యాలని అనుకుంటున్నారా? ఎటువంటి రిస్క్ లేకుండా అదిరిపోయే బిజినెస్ ఐడియాను మీకోసం తీసుకొచ్చాము.. అదేంటంటే బెల్లం బిజినెస్.. ఆల్రెడీ మార్కెట్ లో చాలా మంది చేస్తున్నారు అనుకుంటున్నారా? అదేనండి బెల్లం పొడితో వ్యాపారం.. తక్కువ ఖర్చుతో అధిక లాభాలను పొందవచ్చు.. ఈ బిజినెస్ ను ఎలా మొదలు పెట్టాలి.. ఎంత లాభాలు వస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక సమస్యలు వస్తుండటంతో ఎక్కువగా బెల్లంను వినియోగించేవారి సంఖ్య నానాటికి […]