OTT Release Movies: ఈవారం ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి వారం ఓటీటీలో సినిమాల సందడి ఎక్కువగానే ఉంటుంది.. ఇక ఈ వారం కూడా భారీగానే సినిమాలు రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తుంది.. థియేటర్లలో ఎక్కువగా సినిమాలు ఆకట్టుకోకపోవడంతో అందరు ఓటీటీ సినిమాల పై ఆసక్తి చూపిస్తున్నారు.. సరిగ్గా దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఓటీటీ సంస్థ రెడీ అయిపోయాయి. అలా ఈ వారం ఏకంగా 32 మూవీస్.. ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి.. ఇక ఈ వారం ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఒక లుక్ వేద్దాం పదండీ..
అమెజాన్ ప్రైమ్..
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
టైగర్ 3 (తెలుగు డబ్బింగ్ మూవీ) – డిసెంబరు 12
డెత్స్ గేమ్ (కొరియన్ సిరీస్) – డిసెంబరు 15
రీచర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – డిసెంబరు 15
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్..
ఫలిమి (మలయాళ మూవీ) – డిసెంబరు 15
ద ఫ్రీలాన్సర్ సీజన్ 2 (హిందీ సిరీస్) – డిసెంబరు 15
నెట్‌ఫ్లిక్స్..
జపాన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – డిసెంబరు 11
కెవిన్ హర్ట్ & క్రిస్ రాక్: హెడ్ లైనర్స్ ఓన్లీ (ఇంగ్లీష్ సినిమా) – డిసెంబరు 12
సింగిల్ ఇన్‌ఫెర్నో సీజన్ 3 (కొరియన్ సిరీస్) – డిసెంబరు 12
అండర్ ప్రెజర్: ద యూఎస్ ఉమెన్స్ వరల్డ్‌కప్ టీమ్ (ఇంగ్లీష్ సిరీస్) – డిసెంబరు 12
1670 (పోలిష్ సిరీస్) – డిసెంబరు 13
కార్ మాస్టర్స్ రష్ టూ రిచెస్: సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) – డిసెంబరు 13
ఇఫ్ ఐ వర్ లూయిస్ సోంజా (పోర్చుగీస్ సిరీస్) – డిసెంబరు 13
యాస్ ద క్రో ఫ్లైస్: సీజన్ 2 (టర్కిష్ సిరీస్) – డిసెంబరు 14
ద క్రోన్ సీజన్ 6: పార్ట్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – డిసెంబరు 14
యూ యూ హకూషో (జపనీస్ సిరీస్) – డిసెంబరు 14
క్యారోల్ & ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ (ఇంగ్లీష్ సిరీస్) – డిసెంబరు 15
చికెన్ రన్: డాన్ ఆఫ్ ద నగ్గెట్ (ఇంగ్లీష్ మూవీ) – డిసెంబరు 15
ఫేస్ టూ ఫేస్ విత్ ఈటీఏ: కన్వర్జేషన్స్ విత్ ఏ టెర్రరిస్ట్ (స్పానిష్ సినిమా) – డిసెంబరు 15
ఫమిలియా (స్పానిష్ మూవీ) – డిసెంబరు 15
ఐ లవ్ లిజీ (తగలాగ్ చిత్రం) – డిసెంబరు 15
శేషన్ మైక్-ఇల్ ఫాతిమా (మలయాళ మూవీ) – డిసెంబరు 15
యో! క్రిస్మస్ (ఇంగ్లీష్ సిరీస్) – డిసెంబరు 15
ద రోప్ కర్స్ 3 (మాండరిన్ మూవీ) – డిసెంబరు 17
వివాంట్ (జపనీస్ సిరీస్) – డిసెంబరు 17
జియో సినిమా..
ద బ్లాకెనింగ్ (ఇంగ్లీష్ మూవీ) – డిసెంబరు 16
ద సోవనీర్ (ఇంగ్లీష్ చిత్రం) – డిసెంబరు 17
లయన్స్ గేట్ ప్లే..
డిటెక్టివ్ నైట్: ఇండిపెండెన్స్ (ఇంగ్లీష్ సినిమా) – డిసెంబరు 15
ఆపిల్ ప్లస్ టీవీ..
ద ఫ్యామిలీ ప్లాన్ (ఇంగ్లీష్ మూవీ) – డిసెంబరు 15
జీ 5..
కూసే మునిస్వామి వీరప్పన్ (తమిళ సిరీస్) – డిసెంబరు 14
బుక్ మై షో..
ద పర్షియన్ వెర్షన్ (ఇంగ్లీష్ సినిమా) – డిసెంబరు 12
టేలర్ స్విఫ్ట్-ద ఈరస్ టూర్ (ఇంగ్లీష్ మూవీ) – డిసెంబరు 13
లైలాస్ బ్రదర్స్ (పర్షియన్ చిత్రం) – డిసెంబరు 15
వింటర్ టైడ్ (ఇంగ్లీష్ మూవీ) – డిసెంబరు 15
మూవీ లవర్స్ కు పండగే.. ఈ వారం కార్తీ ‘జపాన్’, సల్మాన్ ‘టైగర్ 3’ చిత్రాలు మాత్రమే అందరికీ ఆసక్తి కలిగిస్తున్నాయి. మిగతావన్నీ కూడా ఇంగ్లీష్, హిందీ సిరీసులు-సినిమాలే ఉన్నాయి..
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!