మన భారతీయులు వేరే దేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నారు.. అందుకు కారణాలు ఎన్నో ఉన్నాయి.. మంచి జీతాలు రావడం వల్ల మన వాళ్లు వేరే దేశాలకు వెళ్తున్నారు.. మన భారతీయులు ఎక్కువగా ఏ దేశానికీ వెళ్తున్నారో ఇప్పుడు మనం ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.. భారతీయులు ఉపాధి కోసం ఎక్కువగా సౌదీ అరేబియాకు వెళ్తున్నారని ఓ సర్వే చెబుతుంది.. సౌదీ అరేబియా రాజ్యం 2022లో గల్ఫ్ దేశాలలో అత్యధిక శ్రామిక శక్తిని రిక్రూట్ చేయడం ద్వారా ఉపాధి కోసం […]
ఈరోజుల్లో అసాధ్యం కానివాటిని కూడా సుసాధ్యం చేస్తూ అద్భుతమైన రికార్డులను కొందరు క్రియేట్ చేస్తున్నారు.. తాజాగా ఓ వ్యక్తి స్పూన్లను బ్యాలెన్స్ చేసి గిన్నిస్ లో చోటు సంపాదించాడు.. బ్యాలెన్స్ చెయ్యడం అంటే చేత్తో పట్టుకొని కాదు.. ఒంటి మీద పెట్టుకొని కింద పడకుండా బ్యాలెన్స్ చేశాడు.. అలా ఒంటి మీద ఏకంగా 88 స్పూన్లను బ్యాలెన్స్ చేశాడు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఇరాన్‌కి చెందిన అబోల్‌ఫజల్ సాబెర్ మొఖ్తారీ […]
చలికాలంలో జలుబు, దగ్గు తో పాటు కీళ్ల నొప్పులు కూడా బాధిస్తాయి.. వాటి నుంచి బయట పడటానికి అందరు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు..కానీ ఏ ఒక్కటి కూడా మంచి ఫలితాన్ని ఇవ్వదు.. అలాంటి వారికోసం అద్భుతమైన చిట్కాను తీసుకొచ్చాము.. ఆ చిట్కాను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ కాలంలో పచ్చి ఉల్లిపాయలు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పచ్చి ఉల్లిపాయల్లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ వంటి అనేక ఖనిజ లవణాలు పుష్కలంగా లభిస్తాయి.. రోగనిరోధక […]
బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు 14వ వారం ముగింపుకు చేరుకుంది.. ఈ క్రమంలో బిగ్ బాస్ డిఫరెంట్ టాస్క్ లతో ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నాడు.. షో ముగింపుకు చేరుకోవడంతో ఎవరు విన్నర్ అవుతార అనే ఆసక్తి నెలకొంది.. హౌస్లో 7 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో ఎలిమినేట్ అయ్యే ఇద్దరు కంటెస్టెంట్స్ పేర్లు తెరపైకి వచ్చాయి.. ఈ విషయం పై గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.. హౌస్ […]
తెలుగు సీనియర్ హీరోయిన్ శ్రీయ శరన్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండేది.. దాదాపు ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరికి సరసన జత కట్టింది.. పెళ్లి తర్వాత ఈ అమ్మడు తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు.. సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజులో హీట్ పెంచుతుంది.. హాట్ డ్రెస్సులో ఘాటు పోజులతో ఫోటోలను దిగుతూ నెట్టింట షేర్ చేస్తూ యూత్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. తాజాగా అదిరిపోయే శారీలో హాట్ అందాలను […]
పొద్దున్నే లేవగానే చాలా మందికి బెడ్ కాఫీ తాగే అలవాటు ఉంటుంది.. గొంతులో చుక్క పడందే పొద్దు పొడవదు.. అలాంటి కాఫీని బయట కొనాలంటే 20 నుంచి 1000 రూపాయల వరకు ఉంటుంది.. రకరకాల కాఫీలు మార్కెట్ లో కనిపిస్తుంటాయి.. కానీ ఒక కప్పు కాఫీ ధర రూ.6 వేలు అంటే నమ్ముతార.. అసలు నమ్మరు.. అమెరికాలో ఓ కాఫీ షాప్ చేస్తున్న కాఫీ ధర అక్షరాల ఆరు వేలు.. దాన్ని ఓ అడవి జంతువు మలంతో […]
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్స్ కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను తీసుకొని వస్తుంది.. ఇప్పటికే ఎన్నో ఫీచర్స్ ను అందిస్తున్న వాట్సాప్ తాజాగా మరో ప్రైవసీ ఫీచర్ ను తీసుకొచ్చింది.. ఇటీవలే మెసేజింగ్ ప్లాట్‌ఫారంలో వాయిస్ నోట్స్ ఫీచర్ తీసుకొచ్చిన వాట్సాప్.. ఇప్పుడు దానికి వ్యూ వన్స్ అనే కొత్త ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా యూజర్‌లు ఒక్కసారి ఏదైనా వాయిస్ నోట్స్ విన్న తర్వాత అది ఆటోమాటిక్‌గా అదృశ్యమై […]
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రముఖ ప్రభుత్వ సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ప్రభుత్వ సంస్థ అయిన డీఆర్‌డీఓలో 11 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.. ఈ మేరకు 11 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టుల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. మొత్తం పోస్టుల వివరాలు.. మొత్తం ఖాళీలు..11 ప్రాజెక్ట్ స్టోర్ ఆఫీసర్-01, ప్రాజెక్ట్ సీనియర్ అడ్మిన్ అసిస్టెంట్-05, ప్రాజెక్ట్ అడ్మిన్ అసిస్టెంట్-05. అర్హతలు.. డిగ్రీ(బీఏ/బీకాం/బీఎస్సీ/బీసీఏ) ఉత్తీర్ణతతో […]
సోడా తాగితే తిన్న ఆహారం అరుగుతుందని, గ్యాస్ పట్టకుండా రోజు తాగుతారు.. ఇలా బయటి ఫుడ్ ఏం తిన్నా సాఫ్ట్ డ్రింక్స్ కంపల్సరీ తాగుతాం. వాటిలో షుగర్, ఇతర రసాయనాలు కలుస్తాయని కొంతమంది సోడా తాగుతారు… రోజు తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని రోజూ తాగుతారు.. సమ్మర్ లోనే కాదు, వింటర్ లో కూడా చాలామంది తాగుతారు.. అలా తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో తెలుసుకుందాం.. ఈ సోడాను ఎక్కువగా తాగడం […]
ప్రముఖ స్మార్ట్ ఫోన్ రెడ్ మీ అదిరిపోయే ఫీచర్స్ తో మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకొని వచ్చింది.. రెడ్‌మి 13ఆర్ 5జీ ఫోన్ వచ్చేసింది. ఈ 5జీ ఫోన్ చైనాలో నిశ్శబ్దంగా లాంచ్ అయింది.. ఇటీవల భారత మార్కెట్ లో లాంచ్ అయిన రెడ్‌మి 13సీ 5జీతో ఫోన్ స్పెసిఫికేషన్‌లను షేర్ చేసింది.. 5జీ కనెక్టివిటీతో కూడిన బడ్జెట్ ఆఫర్, మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ఎస్ఓసీతో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో 5,000ఎంఎహెచ్ […]