Goodachari 2 : కొత్త మిషన్ తో మొదలైన అడివి శేష్ గూఢచారి 2..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
థ్రిల్లింగ్ సబ్జెక్ట్స్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు హీరో అడవి శేషు.. ఇటీవల వచ్చిన మేజర్ సినిమాతో పాన్ ఇండియా హీరో అయ్యాడు..గతంలో 2018లో వచ్చిన గూఢచారి సినిమా భారీ హిట్ ను అందుకుంది.. దీంతో ఇప్పుడు సీక్వెల్ గూఢచారి 2 అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా వినయ్ కుమార్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు..
ఈ సినిమాకు సంబందించిన ఫ్రీ ప్రొడక్షన్ పనులను కూడా టీమ్ మొదలు పెట్టేశారు..తాజాగా నేడు షూటింగ్ మొదలుపెట్టారు. కొన్ని రోజుల క్రితం గూఢచారి 2 ఫస్ట్ లుక్ కూడా గ్రాండ్ గా రిలీజ్ చేశారు. నేడు ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టగా అడివి శేష్ ఫోటో ఒకటి, సెట్ నుంచి క్లాప్ బోర్డు ఫోటో ఒకటి షేర్ చేశారు చిత్రయూనిట్. ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. మన ఏజెంట్ 116 మళ్ళీ వచ్చాడు. ఈ సారి త్రినేత్ర అనే కొత్త మిషన్ తో వస్తున్నాడు. ఎంతోమంది వెయిట్ చేస్తున్న స్పై సీక్వెల్ గూఢచారి 2 ఈరోజు షూటింగ్ ను మొదలు పెట్టారు..
Also Read
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
ఈ షూటింగ్ ను నిర్వీరామంగా పూర్తి చెయ్యనున్నట్లు మేకర్స్చెబుతున్నారు.. ఇక ఈ సినిమా అభిమానులు త్వరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నారు. గూఢచారి 2 సినిమాపై భారీ అంచనాలు ఇప్పట్నుంచే నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారనేది ఇంకా ప్రకటించలేదు. వచ్చే ఏడాది ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు..
Lights, camera, espionage 🎥
Our Agent 116 embarks on a new mission at #Trinetra 🔥
India’s most awaited spy sequel, #G2 – shoot begins today 🎬#Goodachari2@AdiviSesh #BanitaSandhu @vinaykumar7121 @peoplemediafcy @AAArtsOfficial @AKentsOfficial @vishwaprasadtg… pic.twitter.com/rF7Y2a0si0
— People Media Factory (@peoplemediafcy) December 11, 2023
తాజావార్తలు
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
-
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!