Animal Movie Collections : బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న యానిమల్ కలెక్షన్స్..11 రోజులకు ఎంత వసూల్ చేసిందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్ లేటెస్ట్ గా నటించిన సినిమా ‘యానిమల్ ‘ ఈ సినిమా ఇటీవలే విడుదలై ప్రభంజనాన్ని సృష్టిస్తుంది.. బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ ను అందుకోవడంతో కాసుల వర్షం కురిపిస్తుంది.. ఇక డిసెంబర్ 1న విడుదలైన ఈ సూపర్ హిట్ టాక్ ను కూడా సొంతం చేసుకుంది. ఒకవైపు ఈ మూవీపై విమర్శలు చేస్తుంటే.. మరికొందరు మాత్రం ను ప్రశంసిస్తున్నారు. ఈ మూవీలో హింస ఎక్కువైందని.. మహిళలను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని.. అలాగే అసభ్య పదజాలం వాడారు అని చాలా విమర్శలను ఎదుర్కొంది. అయినా కూడా ‘యానిమల్’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది.
ఈ రణబీర్ కపూర్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ‘యానిమల్’ 10 వ రోజు కూడా యానిమల్ మంచి వసూళ్లను రాబట్టింది.. ఇకపోతే 52 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండో రోజు రూ.57 కోట్లు వసూలు చేసింది. మూడో రోజు 61 కోట్లు, నాలుగో రోజు 38 కోట్లు, ఐదో రోజు 32 కోట్లు, 6వ రోజు 26 కోట్లు, 7వ రోజు 22 కోట్లు, 8వ రోజు 21 కోట్లు, 10 వ రోజు 34 కోట్లు. టోటల్ కలెక్షన్ రూ.717. 46 కోట్లు రాబట్టింది..ఈ వారంలో రూ. 1000 కోట్లు రాబడుతుందని అంచనా.. ఇది మామూలు విషయం కాదు..
Also Read
- బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
- 649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
- 48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
- Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడం వల్ల రణభీర్ రేంజ్ మూర్తిగా మారిపోయింది.. రణబీర్ నటన పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. బాబీ డియోల్, అనిల్ కపూర్, త్రిప్తి దిమ్రీ, రష్మిక మందన్న ఈ మూవీ లో కీలక పాత్రలో నటించారు.. సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’ చిత్రానికి దర్శకత్వం వహించారు. 2వ వారాంతంలో ‘యానిమల్’ మంచి వసూళ్లు రాబడుతోంది.. భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా సీక్వెల్ కూడా రాబోతుంద అని త్వరలోనే దీనిపై క్లారిటీ రానుందని తెలుస్తుంది.. ఈ వారం ఎండింగ్ లో కలెక్షన్స్ మరింత పెరగనున్నాయని సమాచారం..
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..