టాలివుడ్ స్టార్ హీరోయిన్ మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. రోజు రోజుకు మరింత అందంగా మారుతుంది.. ఎన్నో ఏళ్లుగా వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది.. కొత్త హీరోయిన్లు వచ్చినా తమన్నా మాత్రం ఫామ్ ను కోల్పోకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది.. అంతేకాదు వెబ్ సిరీస్ లను కూడా చేస్తూ వస్తుంది.. ఇటీవల వచ్చిన వెబ్ స్టోరీ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసింది.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా బ్లాక్ శారీలో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
తమన్నా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుంది.. హాట్ ఫొటోలతో సోషల్ మీడియా ఖాతాల్లో నింపేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.. అవి వైరల్ అవుతున్నాయి.. తమన్నా సోషల్ మీడియాలో రోజుకో తీరుగా దర్శనమిస్తూ మైండ్ బ్లాక్ చేస్తోంది. తను ధరిస్తున్న అవుట్ ఫిట్లలో అదిరిపోయేలా చేస్తోంది.. తాజాగా ఈ హాట్ బ్యూటి పంచుకున్న ఫోటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి..తాజాగా ఓ ప్రమోషనల్ ఫొటోషూట్ చేసిన మిల్క్ బ్యూటీ చీరకట్టులో మతులు పోగొట్టింది. ఆ ఫొటోలను తాజాగా అభిమానులతో పంచుకుంది..
ఆ ఫోటోలలో డీప్ బ్లౌజ్ లో, నడుము, బ్యాక్ అందాలు కనిపించేలా వెనుదిగిరి ఫొటోలకు ఘాటుగా ఫోజులిచ్చింది. మత్తెక్కించేలా, కవ్వించే స్టిల్స్ తో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. అవి ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి.. ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.. ఇక తమన్నా సినిమాల విషయానికొస్తే.. చివరిగా ‘బంద్రా’ అనే మలయాళం సినిమాతో అలరించింది. ప్రస్తుతం ‘అరన్మణై 4’, ‘వేదా’ అనే చిత్రాల్లో నటిస్తోంది..