పెళ్లిళ్ల సీజన్ కావడంతో అందరు ముహూర్తం ఫిక్స్ చేసుకుంటున్నారు.. ఇక సినీ తారల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. వచ్చే ఏడాదికి ఇప్పుడు డేట్ ను ఫిక్స్ చేసుకుంటున్నారు.. ప్రస్తుతం టాలివుడ్ లో రెండు పెద్ద కుటుంబాల పెళ్లి జరగబోతుంది.. ఆస్కార్ గ్రహీత ఎమ్‌ఎమ్ కీరవాణి తనయుడు, హీరో శ్రీ సింహ.. నటుడు మురళీ మోహన్ మనుమరాలిని పెళ్లి చేసుకోబోతున్నట్లు రూమర్స్ వచ్చాయి.. తాజాగా ఈ వార్తలపై స్పందించిన మురళీ మోహన్ ఇది నిజమేనని క్లారిటీ ఇచ్చారు.. […]
మహిళలకు ప్రతి నెల పీరియడ్స్ రావడం కామన్.. ఆ సమయంలో ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది.. నీరసంగా, బాడి పెయిన్స్, అలా వాంతులు అవ్వడం ఇలాంటి సమస్యలు వస్తుంటాయి.. అయితే ఆహారంలో మార్పులు తప్పనిసరి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. కొన్ని ఆహారాలను అసలు తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు అవేంటో ఒకసారి చూద్దాం.. కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు తినకూడదు. కొవ్వు ఉండే పదార్థాలు తింటే పొత్తి కడుపులో నొప్పి, జీర్ణక్రియ సమస్యలు వస్తాయి. స్త్రీ జననేంద్రియాలలో కూడా సమస్యలు వస్తాయి. […]
సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు రోజు వైరల్ అవుతూ ఉంటాయి.. అందులో కొన్ని వీడియోలకు జనాలు అవుతారు.. అలాంటి వీడియోలను వేళ్లతో లెక్కబెట్టవచ్చు.. 2023 లో ఎక్కువ మందిని ఆకట్టుకున్న వీడియోలను చూస్తే ఎక్కువగా లవ్ ప్రపోజల్ వీడియోలే ఉన్నాయి.. ఆ వీడియోలు ఏంటో.. ఎప్పుడూ ట్రెండ్ అయ్యాయో ఇప్పుడు వివరంగా వీడియోలతో సహా తెలుసుకుందాం.. చాలా మంది వ్యక్తులు తమ భాగస్వాములకు ప్రపోజ్ చేస్తున్నప్పుడు వారి కోసం పిక్చర్-పర్ఫెక్ట్ మూమెంట్‌ని సృష్టించడానికి నెలల తరబడి మరియు […]
భార్యా, భర్తల మధ్య గొడవలు జరగడం కామన్.. కొన్ని గొడవలు ఆత్మ హత్య చేసుకొనేవరకు వెళ్తున్నాయి.. అలాంటి ఘటనలే ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి.. తాజాగా ఓ అమానుష ఘటన వెలుగు చూసింది.. వ్యసనాలకు అలవాటు పడిన భర్తను మద్యం మానెయ్యమని భార్య బ్రతిమలాడుతుంది.. అతను వినకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తుంది.. దానికి భర్త ఏమైనా చేసుకో నేను మారనని తేల్చి చెప్పిన భర్త.. భార్య, భర్త కళ్ళముందే ఉరివేసుకుంటుంటే భర్త దాన్ని వీడియో తీసాడు.. భార్య […]
డిసెంబర్ 12 న తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టినరోజు.. ఒక సాదారణ బస్ కండక్టర్ నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ గా మారిన తన జీవితం అందరికీ ఆదర్శం.. ఎన్నో దేశాల్లో కోట్ల మంది అభిమానులని సంపాదించుకున్న ఏకైక స్టార్ హీరో.. ప్రస్తుతం 73 వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు.. ఈ వయస్సులో కూడా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. నిన్న ఆయన పుట్టినరోజు సందర్బంగా సినీ,రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఆయనకు సోషల్ మీడియాలో […]
ఈ మధ్య ఓటీటీలో విడుదలయ్యే సినిమాలపైనే జనాలు ఆసక్తి చూపిస్తున్నారు.. థియేటర్ల లో కన్నా ఇక్కడ విడుదలైన సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి.. అందులో డౌట్ లేదు.. స్టార్ హీరోల సినిమాలు సైతం సక్సెస్ టాక్ ను అందుకుంటున్నాయి.. ప్రతివారం సినిమాల సందడి కూడా ఎక్కువగానే ఉంటుంది.. తాజాగా తమిళ హీరో కార్తీ నటించిన భారీ బడ్జెట్ సినిమా జపాన్ సినిమా కూడా ఓటీటిలోకి వచ్చేస్తుంది.. ఎక్కడ ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. […]
తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ ఏడాది సక్సెస్ రేటును అందుకున్న సినిమాల కన్నా ఫెయిల్ అయిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సినిమాలు ఎక్కువగా నెగిటివ్ టాక్ ను అందుకున్నాయి.. అధిక శాతం చిన్న సినిమాలే హిట్ అవ్వడం , పెద్ద సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవ్వడం వల్ల ఇండస్ట్రీ కుదేలు అయ్యింది.. ఏ హీరో సినిమాలు హిట్ అయ్యాయో, ఏ హీరో సినిమా ప్లాప్ అయ్యిందో ఇప్పుడు తెలుసుకుందాం.. 2023 […]
ప్రముఖ మొబైల్ కంపెనీ శాంసంగ్ గేలాక్సీ నుంచి మరో 3 సిరీస్ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేసింది.. గెలాక్సీ ఎ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.. గత కొన్ని రోజులుగా ఈ సిరీస్ ఫోన్ల గురించి ఆన్ లైన్ లో కొన్ని ఫీచర్స్ లీక్ అయ్యాయి.. ఇప్పుడు మార్కెట్ లోకి వచ్చేశాయి.. శాంసంగ్ ఎ సిరీస్ లీక్‌లు వెలుగులోకి వచ్చాయి. ఈ హ్యాండ్‌సెట్‌లు ఆండ్రాయిడ్ 14-ఆధారిత వన్ యూఐ 6.0, 5,000ఎంఎహెచ్ బ్యాటరీలతో […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కు ఈ వారంతో శుభం కార్డు వెయ్యనున్నారు.. దాదాపు 15 వారాలుగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ఈ షో ఇంకొన్ని రోజుల్లో ముగుస్తుంది.. అయితే ఈసారి విన్నర్ పై జనాల్లో రెట్టింపు ఆసక్తి కనబడుతుంది.. ఇక డిసెంబర్ 17 బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే నిర్వహించనున్నారు. 14 వారంలో శోభా శెట్టి ఎలిమినేట్ కగా మిగిలిన ఆరు కంటెస్టెంట్స్ గ్రాండ్ ఫినాలేకు దూసుకెళ్లారు. అందులో అర్జున్ అందరి కంటే […]
బంగారం ధరలు పెరిగినట్లే పెరిగి ఇప్పుడు మళ్లీ తగ్గుతున్నాయి. నిన్నటి ధరతో పోలిస్తే నేడు మార్కెట్ లో భారీగా ధరలు తగ్గాయి.. నిన్న హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాములు 24 క్యారెట్ పసిడి ధర రూ. 62,130 కాగా ఈరోజు రూ. 220 తగ్గి రూ. 61,910గా కొనసాగుతోంది. ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 56,950 ఉండగా ఈరోజు రూ.56,750 వద్ద కొనసాగుతోంది.. ఈరోజు ఏకంగా తులం పై రూ.200 రూపాయలు తగ్గినట్లు […]