పొదుపు పథకాలను అందిస్తున్న సంస్థ పోస్టాఫీస్… ఈ పోస్టాఫీస్ జనాలకు ఎన్నో రకాల స్కీమ్ లను అందిస్తుంది.. ఇప్పటివరకు వచ్చిన అన్నీ స్కీమ్ లు జనాల ఆదరణ పొందాయి.. వీటిలో కిసాన్ వికాస్ పత్ర పథకం.. ఇందులో పెట్టుబడిదారులు తమ డబ్బును రెట్టింపు చేస్తారని హామీ ఇచ్చారు. మీరు ఈ రోజుల్లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు కిసాన్ వికాస్ పాత్రను ఒక ఎంపికగా ఎంచుకోవచ్చు. ఈ పథకంపై ప్రభుత్వం 7 శాతానికి పైగా వడ్డీని అందిస్తోంది.. ఈ స్కీమ్ గురించి కాస్త వివరంగా..
ఎటువంటి రిస్క్ లేకుండా తమ డబ్బులను సేఫ్ గా ఉంచుతున్న పథకాలలో ఈ పొదుపు పథకం కూడా ఒకటి. అలాంటి వాళ్లు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చెయ్యొచ్చు.. 7.5 శాతం అందమైన వడ్డీని ఇస్తోంది. మీరు రూ. 1000తో ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు.. ఇకపోతే మీరు రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే.. రూ.10 లక్షలు వస్తాయి. పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న సమాచారం ప్రకారం, కిసాన్ వికాస్ పత్రలో పెట్టుబడి పెట్టిన మొత్తంపై వడ్డీని, అన్నీ కలిపి మీరు మంచి ఆదాయాన్ని పొందుతూన్నారు..
ఈ పథకం కింద, డబ్బు రెట్టింపు కావడానికి 123 నెలలు పట్టింది.. ఇప్పుడు దాన్ని తగ్గించి 115 నెలలు చేశారు.. ఈ పథకంలో ఎలా చేరాలంటే.. ఈ పథకం కోసం ఖాతాను తెరవడం చాలా సులభం. దీని కోసం, డిపాజిట్ చేసిన రసీదుతో పాటు పోస్టాఫీసులో దరఖాస్తును నింపాలి. ఆపై పెట్టుబడి మొత్తాన్ని నగదు, చెక్కు లేదా డిమాండ్ డ్రాఫ్ట్‌లో జమ చేయాల్సి ఉంటుంది… ప్రతి మూడు నెలలకు వడ్డీని చేసి చెబుతారు.. ఇంకా లోన్ తీసుకొనే అవకాశం కూడా ఉంది… అలాగే పన్ను మినహాయింపుట్టినరోజు కూడా ఉందనే చెప్పాలి.. ఇంకా ఎన్నో బెనిఫిట్స్..