వాలెంటైన్స్ డే సందర్భంగా కొత్త సినిమాల నుంచి పోస్టర్స్ ను రిలీజ్ చేస్తున్నారు.. తాజాగా మరో సినిమా లవ్ స్టోరీ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.. బి.ఎమ్.క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీమతి పప్పుల వరలక్ష్మి సమర్పణలో పప్పుల కనక దుర్గారావు నిర్మాణంలో రాజు రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా ‘వి లవ్ బ్యాడ్ బాయ్స్’.. ఈ సినిమా టైటిల్ కు తగ్గట్లు డిఫరెంట్ కథతో వస్తున్నట్లు […]
సినీ స్టార్స్ వాలంటైన్స్ డే సందర్బంగా తమ భార్యలకు స్పెషల్ గిఫ్ట్స్ ఇవ్వడమో.. లేదా సర్ ప్రైజ్ చెయ్యడమో చేస్తున్నారు.. మెగాస్టార్ చిరంజీవి కూడా తన భార్యతో కలిసి ఈరోజును మరింత స్పెషల్ గా జరుపుకొనేందుకు షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి మరి ఫారిన్ ట్రిప్ కు వెళ్లాడు.. అందుకు సంబందించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమా షూట్ లో బిజీగా ఉన్నారు. ఈ సోషియో […]
జబర్దస్త్ హైపర్ ఆది గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. కమెడియన్ గా పలు సినిమాలు, షోలు చేస్తూ బిజీగా ఉన్నాడు.. ఆది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు పెద్ద అభిమాని అన్న విషయం తెలిసిందే.. పవన్ కళ్యాణ్ ఎవరైనా ఏమైన అంటే అసలు ఊరుకోడు.. ఇప్పుడు తాను పాలిటిక్స్ లోకి వస్తున్నాడనే వార్తలు కూడా నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.. తన పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చారు. జనసేన టికెట్ ఇస్తే గెలుస్తానంటూ […]
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమా హనుమాన్.. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ ను షేక్ చేసింది.. తేజ సజ్జా హీరోగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సోషియో ఫాంటసీ సూపర్ హీరో చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతం చేసింది.. హనుమాన్ చిత్ర విజువల్స్ అబ్బురపరిచాయి. కేవలం రూ. 50 కోట్ల బడ్జెట్ లో ఇంత క్వాలిటీ విజువల్స్ ఏమిటని జనాలు నోరెళ్లబెట్టారు.. స్టార్ డైరెక్టర్స్ కూడా ఈ సినిమా […]
సెలెబ్రేటీలకు సంబంధించిన లవ్ స్టోరీలు అంటే చాలా మంది చెవులు కోసుకుంటారు.. ఆ సెలెబ్రేటీలు సీక్రెట్ లవ్ ఎఫైర్ లు, పెళ్లిళ్లు గురించి తెలుసుకోవడానికి జనాలు కూడా ఆసక్తి చూపిస్తారు. సెలబ్రిటీలు, ఫ్యాన్స్‌కు మధ్య సోషల్ మీడియా వారధిగా నిలుస్తోంది. ఈరోజుల్లో సామాన్యుల ఇళ్లల్లో జరిగే వివాహాలే ఎంతో ఆడంబరంగా జరుగుతున్నాయి. అలాంటిది.. సెలబ్రిటీల పెళ్లి అంటే మాటలా.. చాలా గ్రాండ్‌గా చేసుకుంటారు. కానీ కొందరు మాత్రం.. చాలా సీక్రెట్‌గా, సింపుల్‌గా పెళ్లి పీటలు ఎక్కి.. ఆ […]
టాలీవుడ్ యంగ్ హీరో అల్లరి నరేష్ కు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. అల్లరి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన నరేష్ భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.. ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు.. గతంలో కొన్ని సినిమాలు నిరాశ పరిచిన కూడా ఇప్పుడు సరికొత్త కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.. ఇప్పుడు మరో పీరియాడిక్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. నాంది సినిమా తర్వాత అల్లరి నరేష్ తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. […]
అత్యంత విజయవంతమైన పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధిక బడ్జెట్‌లో స్టార్ హీరోల సినిమాలను నిర్మించడానికి తమను తాము అతుక్కోవడం లేదు. చమత్కారమైన మరియు వినూత్నమైన కాన్సెప్ట్‌లతో కూడిన చిత్రాలకు వారు మద్దతు ఇస్తున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫణీంద్ర నర్సెట్టితో కొత్త చిత్రాన్ని ప్రకటించారు. అవార్డ్ విన్నింగ్ బ్లాక్ బస్టర్ షార్ట్ ఫిల్మ్ మధురం తీసి, విమర్శకుల ప్రశంసలు అందుకున్న మను సినిమాతో తన ఫీచర్ ఫిల్మ్ దర్శకుడిగా అరంగేట్రం చేసిన […]
సినీ ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం కామన్.. ఇప్పటికే ఎన్నో జంటలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. ఫిబ్రవరి 14 అనగానే ప్రేమ పక్షులకు చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజును ఎందరో ప్రేమికులు ప్రత్యేకంగా జరుపుకోవాలని ప్లాన్‌తో ఉంటారు.. అక్షరాలు రెండే అయిన రెండు జీవితాలను ఏకం చేసే పవిత్ర బంధం.. తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా ఎన్నో జంటలు తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లారు.. ఆ జంటలు ఎవరో ఒక్కసారి చూసేద్దాం.. నాగార్జున అమల.. […]
ఈ మధ్య మార్కెట్ లోకి కొత్త కొత్త బైకులు సరికొత్త ఫీచర్స్ తో వస్తున్నాయి.. ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400X అనే బైకును మార్కెట్ లోకి విడుదల చేసింది .. ఇక ఈ కంపెనీ తాజాగా స్క్రాంబ్లర్ 1200 మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది.. ఈ బైకు ఫీచర్స్, ధర గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 1200లో మీరు 270-డిగ్రీ క్రాంక్‌తో 1,200 cc సమాంతర-ట్విన్ ఇంజన్‌ని పొందుతారు. ఈ ఇంజన్ 89 bhp […]
ఒక సినిమా విడుదల అవ్వడం కోసం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.. అలాగే ఓటీటీ లో కూడా విడుదల అవ్వడం కూడా ఈ మధ్య కష్టంగా మారింది.. పెద్ద సినిమాలు సైతం ఓటిటి బిజినెస్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. చిన్న సినిమాల సంగతి అయితే చెప్పక్కర్లేదు.. ఇప్పుడు రవితేజ సినిమాకు కూడా అలాంటి కష్ఠాలు ఎదురయ్యాయి.. అయితే సంక్రాంతికి ఎక్కువ సినిమాలు ఉండటంతో సోలో రిలీజ్ డేట్ కోసం ‘ఈగల్’ తప్పుకుంది. ఫిబ్రవరి 9 న ఈ […]