కన్నడ స్టార్ హీరో రాఖీ భాయ్ అలియాస్ యష్ పేరు తెలియని వాళ్లు ఉండరు.. కేజీఎఫ్ సిరీస్ తో ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. దీంతో తన పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది.. ఆ సినిమాల తర్వాత మరో సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. కానీ యష్ మాత్రం కథల విషయం లో కాస్త జాగ్రత్త తీసుకుంటున్నాడు.. ప్రస్తుతం ‘టాక్సిక్’ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. కాగా.. ఇంత […]
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ పేరు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. బాలీవుడ్ తో పాటు తెలుగులో కూడా సినిమా చేస్తున్నాడు.. ఆయన ఇటీవల గాయపడిన సంగతి తెలిసిందే..ఆ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియాలో తెలిపారు. ఈ మేరకు ఓ ఫొటోను షేర్ చేశారు. ఆ ఫొటోలో ఆయన నడుముకి బెల్ట్ పెట్టుకుని క్రచస్ సపోర్టుతో నిల్చోని కనిపించారు… ఆ ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యాయో మనం చూసాము.. అయితే ఇది షూటింగ్ లో […]
మంచు లక్ష్మీ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ బోల్డ్ నెస్ కు కేరాఫ్ గా మారుతుంది.. రానురాను మరింత హాట్‌గా తయారవుతుంది. ఇన్నాళ్లు దాచిన అందాలను ఆవిష్కరిస్తుంది. కుర్రాళ్లకి గ్యాప్ లేకుండా ట్రీట్ ఇస్తుంది. లక్ష్మి మంచు తాజాగా బోల్డ్ గా కనిపించింది. బికినిలో ఫోటో షూట్ చేసింది.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.. ప్రస్తుతం అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. మంచు లక్ష్మి […]
పల్లీలు చాలా రుచిగా ఉంటాయి.. అందుకే రకరకాలుగా వీటిని తినడానికి ఇష్టపడతారు.. నిజానికి వీటిలో ఫాస్పరస్, ప్రొటీన్లు, లిపిడ్లు, ఫైబర్, విటమిన్లు, పొటాషియం, కాపర్, ఐరన్, సెలీనియం, జింక్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి… మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. అవి గుండెకు ఆరోగ్యకరమైన కొవ్వులు. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.. ఇక పల్లీలను నీటిలో నానబెట్టి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు […]
బంగారం ధరలు ఎప్పుడూ ఎలా ఉంటాయో చెప్పడం కష్టమే.. నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఇవాళ భారీగా తగ్గినట్లు తెలుస్తుంది.. గురువారం 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ.10 దిగొచ్చి.. రూ. 56,990కి చేరింది.. మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 తగ్గి.. రూ. 62,170కి చేరింది. ఇక వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.. వెండి కూడా బంగారం బాటలోనే సాగుతోంది. వెండి ధరలోనూ తగ్గుదల కనిపించింది. గురువారం కిలో వెండిపై రూ. […]
ప్రతి వారం థియేటర్లలో విడుదలయ్యే సినిమాలతో పాటుగా ఓటీటీలో కూడా సినిమాలు విడుదల అవుతుంటాయి.. గత వారం తో పోలిస్తే ఈ వారం కూడా భారీగానే సినిమాలు ఓటీటీలో విడుదల అవుతున్నాయి.. ఈ ఫిబ్రవరి మూడో వారంలో ముఖ్యంగా రెండు తెలుగు చిత్రాలు స్ట్రీమింగ్‍కు రానున్నాయి.. నాగార్జున హీరోగా నటించిన నా సామిరంగ ఓటీటీలో అడుగుపెట్టనుంది. సీనియర్ హీరోయిన్ ప్రియమణి ప్రధాన పాత్ర పోషించిన ఓ చిత్రం నేరుగా ఓటీటీలోకి రానుంది.. ఇంకా ఏ సినిమా ఎక్కడ […]
పీచు మిఠాయి అంటే అందరికీ ఇష్టం ఉంటుంది.. రకరకాల రంగుల్లో నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతుంది.. అందుకే వయస్సు తో సంబంధం లేకుండా అందరూ తింటుంటారు.. అలాంటి పీచు మిఠాయి ఇక మీదట కనిపించదనే వార్త విని చాలా షాక్ అవుతున్నారు.. దీన్ని తినడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా వస్తుండటంతో దీన్ని నిషేధించినట్లు తెలుస్తుంది.. అస్సలు విషయం ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. దీన్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తుంటారు.. తెలుగు రాష్ట్రాల్లో దీన్ని […]
ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు.. అయితే బరువు పెరిగితే అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి.. అధిక బరువు కారణంగా మనం అనేక ఇతర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. గుండె జబ్బులతో పాటు అనేక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణం అధిక బరువేనని నిపుణులు చెబుతున్నారు. కనుక అధిక బరువు కలిగిన వాళ్లు డైట్ లో కొన్ని దాన్యాలను చేర్చుకోవడం చాలా […]
గవర్నమెంట్ జాబ్స్ చెయ్యాలని అనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. తాజాగా ఇండియన్ కోస్ట్ గార్డ్ పోస్టులకు ధరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. భారత రక్షణ శాఖకు చెందిన ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో ఈ జాబ్స్ భర్తీ చేస్తున్నారు. 70 అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు.. అర్హతలు, జీతం మొదలగు విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం.. పోస్టుల వివరాలు.. జనరల్ […]
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కు ఈ మధ్య ఒక్క హిట్ సినిమా కూడా లేదు.. గత రెండేళ్లుగా ఒక్క హిట్ సినిమా కూడా లేదని తెలుస్తుంది.. ఇప్పుడు సైలెంట్ గా కొత్త సినిమా షూటింగ్ పనులను మొదలు పెట్టాడు.. 2022లో ‘ఒకే ఒక జీవితం’ మూవీ వచ్చి సూపర్ హిట్టు అందుకున్న శర్వానంద్… ఇప్పుడు ఈ సినిమాను చేస్తున్నారు.. తన పెళ్లి అవ్వడంతో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన ఆయన ఇప్పుడు కొత్త సినిమా షూటింగ్ […]