ఈ మధ్య పలు సినిమాల్లో కమెడియన్ చేసిన చాలా మంది ఇప్పుడు హీరోగా చేస్తున్నారు.. అందులో కొందరు భారీ సక్సెస్ ను కూడా తమ ఖాతాలో వేసుకున్నారు.. ఇప్పుడు మరో కమెడియన్ హీరోగా తనలోని షెడ్స్ ను చూపించడానికి వచ్చేస్తున్నాడు.. అతను ఎవరో కాదు అభినవ్ గోమఠం.. కమెడియన్ గా ఎన్నో సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న అభినవ్ గోమఠం హీరోగా నటిస్తున్న చిత్రం ‘మస్త్ షేడ్స్ ఉన్నయ్ రా’. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం […]
నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే న్యూస్ చెప్తుంది.. ఈ మధ్య వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. ఇప్పుడు తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. భారత సాయుధ దళాల జాయింట్ డిఫెన్స్ సర్వీస్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అయిన ఈ సంస్థ.. తాజాగా పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తంగా 198 ఖాళీలను భర్తీ చేయనుంది… ఖాళీల వివరాలు.. లోయర్ డివిజన్ క్లర్క్- 16 పోస్టులు, […]
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.. ఆ తర్వాత ఒక్కో సినిమాతో తన టాలెంట్ తో స్టార్ హీరోగా ఎదిగాడు.. ఈ మధ్య ట్రిపుల్ ఆర్ సినిమా తో గ్లోబల్ స్టార్ అయ్యాడు.. ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్ క్రేజ్ దేశవిదేశాలకు విస్తరించింది. భారీ సంఖ్యలో ఆయనకు అభిమానులు ఏర్పడ్డారు.. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. అయితే ఎన్టీఆర్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వినిపిస్తుంది.. అతనికి ఇలాంటి […]
ఆదా శర్మ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. హీరో నితిన్ నటించిన హార్ట్ ఎటాక్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసిన పెద్దగా ఫెమస్ అవ్వలేక పోయింది.. దాంతో సెకండ్ హీరోయిన్ గా మంచి టాక్ ను అందుకుంది.. ఇటీవల ది కేరళ స్టోరీ అనే సినిమాలో నటించింది.. ఆ సినిమా వివాదాలను అందుకుంది.. అంతేకాదు మంచి హిట్ టాక్ ను అందుకుంది.. ఇక సోషల్ మీడియా లో మాత్రం […]
స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు తమ వ్యాపారాన్ని పెంచుకొనే పనిలో పడ్డారు.. కొత్త కొత్త వంటలతో జనాలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.. నిత్యం ఏదొక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.. స్ట్రీట్ ఫుడ్స్ అమ్మేవాళ్లు రకరకాల కొత్త వంటలను ట్రై చేస్తారు.. అందులో కొన్ని వంటకాలు మాత్రం జనాలను మెప్పిస్తే, మరికొన్ని వీడియోలు మాత్రం కోపాన్ని తెప్పిస్తాయి .. సోషల్ ఓ వెరైటీ డిష్ వీడియో వైరల్ అవుతుంది.. డ్రై ఫ్రూట్స్ tతో ఆమ్లెట్ చెయ్యడం […]
ఈరోజుల్లో ఆహారపు అలవాట్లలో మార్పుల వల్ల అధిక బరువు పెరుగుతున్నారు.. తిన్న ఆహారంలో పోషకాలు లేకపోవడం వల్ల కూడా కొవ్వు పేరుకుపోయి బరువు పెరుగుతారు.. బరువు పెరగడం, పొట్ట రావడం వల్ల ఆరోగ్యానికి అనేక విధాలుగా హాని కలుగుతుంది. అధిక బరువు కారణంగా గుండె సమస్యలు రావడంతో పాటుగా, అధిక రక్తపోటు, ఉబకాయం కూడా వస్తుంది.. ఇంకా ఎన్నో సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో శరీర బరువును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీరు […]
సాదారణంగా కాంబోలో వచ్చే సినిమాలకు ఒక లెక్క ఉంటుంది.. ఫ్యాన్స్ కు ఫుల్ పండగే అన్న విషయం తెలిసిందే.. ఇద్దరు స్టార్ హీరోలు ఓకే స్క్రీన్ పై కనిపిస్తే ఇక వారి ఆనందానికి హద్దులు ఉండవని చెప్పొచ్చు. అంత రచ్చ చేస్తారు మరి. అది కూడా మంచి ఫాలోయింగ్ ఉంటుంది.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషిలో ఉంటారు.. తాజాగా పవన్ కళ్యాణ్, ప్రభాస్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుందని ఓ పోస్టర్ ని క్రియేట్ చేసి సోషల్ […]
టాలీవుడ్ టాప్ హీరోయిన్ల లిస్ట్ లో తక్కువ టైం లోనే చేరింది అందాల తార రకుల్ ప్రీత్ సింగ్. వరుస సినిమాలు అవకాశాలు దక్కించుకుంది ఈ బ్యూటీ. టాలీవుడ్‌లో దాదాపు అందరు అగ్రహీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరటం సినిమాతో టాలీవుడ్ లోకి అరంగేట్రం చేసింది. ఈ భామ తాజాగా సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసింది. ఈ ముద్దుగుమ్మ తాజా ఫొటోస్ చుస్తే వావ్ అనాల్సిందే.. ఒకటికి మించి మరొకటి ఉన్నాయి… స్టైలిష్ […]
ఈ మధ్య జనాలు క్రియేటివిటీ పేరుతో ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు.. ఫెమస్ కోసం కొంతమంది ఇలా చేస్తే.. మరికొంతమంది తమ భాగస్వామీతో చేసే ప్రతిదీ జీవితాంతం గుర్తుండాలని చెబుతున్నారు.. అర్థం కావడం లేదు కదా.. ఇటీవల కాలంలో జరిగే పెళ్లిళ్లను చూస్తే ప్రీ వెడ్డింగ్ షూటింగ్స్ అంటూ జనాలు రకరకాల థిమ్ లను ఎంపిక చేసుకుంటున్నారు.. మొన్న ఓ జంట పాముతో ఫోటో షూటింగ్ చేస్తే.. మరో జంట అర్ధరాత్రి దెయ్యాలుగా ఫోటోలను దిగారు.. ఇలా రోజుకో […]
పొదుపు పథకాలను అందిస్తున్న సంస్థ పోస్టాఫీస్… ఈ పోస్టాఫీస్ జనాలకు ఎన్నో రకాల స్కీమ్ లను అందిస్తుంది.. ఇప్పటివరకు వచ్చిన అన్నీ స్కీమ్ లు జనాల ఆదరణ పొందాయి.. వీటిలో RT స్కీమ్ కూడా ఒకటి.. ఇందులో పెట్టుబడిదారులు తమ డబ్బును రెట్టింపు చేస్తారని హామీ ఇచ్చారు. మీరు ఈ రోజుల్లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ పథకం ను ఎంపికైన చేసుకోవచ్చు.. తాజాగా దానిపై వడ్డీ రేటును పెంచడమే ఇందుకు కారణం. ఈ ప్రాజెక్టులో కేవలం […]