Triumph Scrambler: ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400X లాంచ్.. ధర ఎంతో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య మార్కెట్ లోకి కొత్త కొత్త బైకులు సరికొత్త ఫీచర్స్ తో వస్తున్నాయి.. ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400X అనే బైకును మార్కెట్ లోకి విడుదల చేసింది .. ఇక ఈ కంపెనీ తాజాగా స్క్రాంబ్లర్ 1200 మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది.. ఈ బైకు ఫీచర్స్, ధర గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 1200లో మీరు 270-డిగ్రీ క్రాంక్‌తో 1,200 cc సమాంతర-ట్విన్ ఇంజన్ని పొందుతారు. ఈ ఇంజన్ 89 bhp పవర్ అవుట్‌పుట్, 110 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనితో మీరు 6-స్పీడ్ గేర్‌బాక్స్ పొందుతారు.. హై స్పీడ్ ను కూడా అనుభూతి చెందుతారు.. ఈ బైకు సఫైర్ బ్లాక్, కార్నివాల్ రెడ్, యాష్ గ్రే అనే మూడు రంగులలో ఈ బైక్ విడుదల చేయబడింది. మీరు ఇందులో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా పొందబోతున్నారు. ఇది ట్రయంఫ్ 660 సీసి మోటార్‌సైకిళ్లలో కూడా చూపబడింది. ఈ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఐదు రైడింగ్ మోడ్లతో పాటు బ్లుటూత్ కనెక్ట్ ను కూడా కలిగి ఉంటుంది..
Also Read
- Tata Motors దూకుడు మాములుగా లేదుగా.. 10 నెలల్లోనే గతేడాది లెక్కలు తారుమారు.!
- Kove 650RR: 650cc స్పోర్ట్స్ బైక్‌లో ఫ్రంట్, రియర్ కెమెరాలు.. 108.7hp పవర్‌తో Kove 650RR ఎంట్రీ
- Toyota Innova Hycross Facelift: E100 ఇథనాల్ టెక్నాలజీతో నవంబర్ 25న కొత్త ఇన్నోవా హైక్రాస్ లాంచ్..!
- BYD Denza Z9 GT: భారత్‌లో BYD Denza Z9 GT లాంచ్.. 2.7 సెకన్స్ లో 100 kmph స్పీడ్, 670KM రేంజ్!
హార్లే-డేవిడ్సన్ ఈ ధరలో చాలా తక్కువ ఫీచర్లను అందిస్తోంది. హార్లే-డేవిడ్సన్ ఐరన్ ఇంజన్ సామర్థ్యం కూడా 883 cc మాత్రమే అయితే ట్రయంఫ్ స్క్రాంబ్లర్‌లో మీరు 1,200 సిసి సమాంతర-ట్విన్ ఇంజన్ని పొందుతారు.. ఇక ధర విషయానికొస్తే.. కంపెనీ రూ. 11.83 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్)తో పరిచయం చేసింది. ఇది నేరుగా హార్లే-డేవిడ్సన్ ఐరన్ 883తో పోటీ పడుతుందని చెబుతున్నారు.. ఫ్రీ బుకింగ్ ఆఫర్స్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది..
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 3: అంగరంగ వైభవంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం.. మూడో రోజు విశేషాలివే..
-
Dhanush Secret: ప్రపంచానికి తెలియని ధనుష్ సీక్రెట్ లీక్ చేసిన శ్రీలీల!
-
OM Pre Release Event: ఇన్నాళ్లూ వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లా, కానీ ఇప్పుడు రూట్ మార్చా.. శ్రీలీల ఓపెన్ కామెంట్స్!
-
Renu Desai: ‘ఓం’ ప్రీరిలీజ్ ఈవెంట్లో ధనుష్‌కు సారీ చెప్పిన రేణు దేశాయ్.. ఎందుకంటే?
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు ఊరట..
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!