నిద్ర ఆరోగ్యానికి చాలా మంచిది.. అందుకే 7 నుంచి 8 గంటల వరకు నిద్ర పోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిద్రించేటప్పుడు వివిధ భంగిమల్లో నిద్రపోతూ ఉంటాము. కొందరు నిటారుగా, కొందరు ఎడమవైపు తిరిగి, మరికొందరు కుడివైపు తిరిగి నిద్రపోతూ ఉంటారు.. అయితే కొంతమందికి బోర్ల పడుకోవడం అలవాటు.. అలా పడుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. గురక పెట్టే వారు బోర్లా పడుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. […]
ప్రముఖ మొబైల్ కంపెనీ వివో కంపెనీ ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫీచర్స్ తో సరికొత్త మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. తాజాగా మరో బడ్జెట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల వదిలింది.. వివో వి30 ప్రో పేరుతో 5జీ స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చింది.. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. వివో ఫోన్ 120హెచ్‌జెడ్ […]
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ స్టార్ హీరోలతో నటించి ప్రేక్షకులను మెప్పించింది.. ఈమె క్యూట్ ఎకస్ప్రేషన్స్ జనాలను తెగ ఆకట్టుకుంటున్నాయి.. అందుకే రష్మికకు రోజూ రోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా రష్మిక యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ లుక్ ఫోటోలను, సినిమాల గురించి అభిమానులతో పంచుకుంటుంది.. తాజాగా రష్మిక మందన్న గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తున్నాయి.. ఇకపోతే రష్మికకు అరుదైన […]
ఈమధ్య ప్రముఖ ఐటి కంపెనీలు ఆర్థిక పరిస్థితుల నుంచి బయట పడేందుకు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నారు.. అమెరికా టెక్ కంపెనీలు మెటా, ట్విటర్, గూగుల్ వంటివి ఉద్యోగులను పెద్ద సంఖ్యలో తొలగిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.. ఇప్పటికే ప్రముఖ కంపెనీలు వేల మందిని ఇంటికి పంపించింది.. ఇప్పుడు తాజాగా ఆ లిస్ట్ లోకి మరో దిగ్గజ కంపెనీ వచ్చి చేరింది.. గత ఏడాది ఈ తొలగింపులు ఎక్కువ అయ్యాయి.. 2023లో దాదాపు 14,418 మందికి వివిధ సంస్థలు […]
ఒకప్పుడు అమ్మాయిలు మద్యం వాసన అంటే ఆమడ దూరం ఉండేవారు.. కానీ ఇప్పుడు మాత్రం మత్తులో తులుతున్నారు.. అంతేకాదు మగవాళ్ళను మించి హంగామా చేస్తున్నారు.. ఇలాంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి.. ఒకవైపు అధికారులు ఈ ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటున్నా కూడా ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి.. తాజాగా అమ్మాయిలు కొట్టుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ప్రేమికుల రోజున పుల్లుగా తాగి బూతులు తిడుతూ యువకుడిని చితక్కొట్టిన అమ్మాయిలు, […]
కొలీవుడ్ లో లెజెండరీ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శివకార్తికేయన్ తదుపరి చిత్రం షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.. శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మించిన అత్యంత భారీ అంచనాల చిత్రం, తారాగణం మరియు సిబ్బంది సమక్షంలో నిన్న లాంఛనంగా పూజా కార్యక్రమంగా ప్రారంభించబడింది.. ఈ ఉదయం సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.. తమిళ చిత్ర పరిశ్రమలో అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించినందుకు పేరుగాంచిన AR మురుగదాస్ దర్శకత్వం వహించిన టాప్ లీగ్ నటుడు శివకార్తికేయన్ నటించిన […]
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో కొలువై ఉన్న మహిమన్విత అమ్మవారు పెద్దమ్మ తల్లి 30వ వార్షికోత్సవ వేడుకలకు అమ్మవారి ఆలయం ముస్తాబవుతున్నది.. కాంగ్రెస్ మాజీ సీఎల్పీ లీడర్ దివంగత పీజేఆర్ చిన్నగా ఉన్న ఆలయాన్ని పెద్ద ఆలయంగా మార్చారు.. ఈ నెల 14 నుంచి 17 వరకు రథోత్సవం జరుగుతుంది.. విగ్రహం అదే రోజున ప్రతిష్ఠాపన జరిగింది. దీంతో ప్రతిఏటా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రథంపై వీధుల్లో ఊరేగిస్తారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడతారు.. నిన్నటి నుంచి […]
పాయల్ రాజ్ పుత్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. హాట్ కే హీటేక్కిస్తుంది.. ఘాటు అందాలను ఎప్పుడూ దాచుకోదు.. దాంతో అమ్మడుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.. ఆర్ఎక్స్ 100`(RX100)తో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. తొలి సినిమాతోనే యూత్ లో భారీ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.. ఆ తర్వాత కథల ఎంపికలో చేసిన పొరపాట్లు కారణంగా వరుస సినిమాలు చేసినా కూడా వాటితో పెద్దగా హిట్ టాక్ ను దక్కించుకోలేకపోయింది. రీసెంట్ గా మంగళవారం సినిమా చేసింది.. […]
ఇండిగో ప్రయాణీకుడు తన బెంగళూరు నుండి చెన్నైకి వెళ్లే విమానంలో తన శాండ్‌విచ్‌లో స్క్రూను కనుగొన్నట్లు చెప్పడంతో ఇంటర్నెట్‌లో తుఫాను వచ్చింది. ఆహారంలో పురుగులు మరియు కీటకాలు కనిపించిన అనేక సంఘటనల మధ్య, ఈ సంఘటన విమానయాన ఆహార సేవల గురించి ఆందోళన కలిగించింది.. ఇప్పుడు మరో షాకింగ్ ఘటన వెలుగు చూసింది.. ఓ ప్రయాణికుడు తింటున్న శాండ్విచ్ నట్ రావడంతో షాక్ అయ్యాడు.. అందుకు సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. […]
ఫిబ్రవరి నెల వచ్చిందంటే చాలు ప్రేమికులకు పెద్ద పండగే.. ఈరోజును ఒక్కొక్కరు ఒక్కోలా వెరైటీగా జరుపుకుంటారు.. ఒక వ్యక్తి ఒక ప్రత్యేకమైన మార్గాన్ని కనుగొన్నాడు. సాంప్రదాయ కార్డ్‌లు లేదా చాక్లెట్‌లకు బదులుగా, అతను కొంచెం ఎక్కువ మెదడుకు పని పెట్టాడు.. తన క్రియేటివిటితో అందరికీ పిచ్చెక్కించాడు.. అందుకు సంబందించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఓ కళాకారుడు సాధారణమైన వాటిని త్రవ్వి, ఎరుపు, గులాబీ మరియు నీలం రంగులతో కూడిన శక్తివంతమైన శ్రేణిలో […]