చాక్లెట్స్ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరు.. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా వీటిని ఇష్టంగా తింటారు.. ప్రేమికుల రోజు కారణంగా ఫిబ్రవరిని ప్రేమ నెలగా పరిగణిస్తారు. వాలెంటైన్స్ వీక్ సందర్భంగా ఫిబ్రవరి 9న చాక్లెట్ డే జరుపుకుంటారు. ఈ రోజున మీ ప్రియమైన వ్యక్తికి చాక్లెట్ బహుమతిగా ఇస్తుంటారు. జీవితంలో ప్రత్యేక సంతోషకరమైన సందర్భాలను చాక్లెట్లతో జరుపుకుంటారు.. అయితే ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన చాక్లెట్స్ కూడా ఉన్నాయి.. అసలు ఆలస్యం […]
ప్రముఖ మొబైల్ కంపెనీ రెడ్ మీ అదిరిపోయే ఫీచర్స్ తో మార్కెట్ లోకి కొత్త మొబైల్స్ ను తీసుకొని వస్తున్నారు.. ఈ కంపెనీ ఇప్పటివరకు తీసుకువచ్చిన అన్ని మొబైల్స్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. అయితే ఇప్పుడు మరో బడ్జెట్ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకొని వచ్చింది.. అదే రెడ్ మీ ఎ3.. ఈ ఫోన్‌ను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన లాంచ్ చేయనున్నారు. ఈ ఫోన్ ఫీచర్స్, కాస్ట్ […]
సంక్రాంతి కానుకగా విడుదలై భారీ ప్రభంజనాన్ని సృష్టించిన సినిమా హనుమాన్.. ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా జనాలను బాగా ఆకట్టుకుంది.. గతంలో ఏ సినిమాకు దక్కని రికార్డ్ ను కైవసం చేసుకుంది.. పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొట్టడం అంటే అంత ఈజీ కాదు. టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ ఇప్పుడు పాన్ ఇండియా హిట్ అందుకొని రికార్డ్ సెట్ చేశాడు. తేజ నటించిన నటించిన ‘హనుమాన్’ బ్లాక్ బస్టర్ […]
బంగారం ధరలు ఎప్పుడూ ఎలా ఉంటాయో చెప్పడం కష్టమే.. నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఇవాళ కూడా స్వల్పంగా తగ్గినట్లు తెలుస్తుంది.. శనివారం 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 57,890కి చేరింది.. మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 తగ్గి.. రూ. 63,150కి చేరింది. ఇక వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.. ఇక కేజీ వెండి రూ. 100 పెరిగి.. రూ. 75,100కి చేరింది.. దేశంలో ప్రధాన […]
ఈ మధ్య నిరుద్యోగులు వరుస గుడ్ న్యూస్ లను వింటున్నారు.. పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తున్నారు.. ఈ క్రమంలో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ లో జూనియర్ కన్సల్టెంట్స్/అసోసియేట్ కన్సల్టెంట్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. పోస్ట్‌లకు దరఖాస్తు చేయాలనుకుంటే సంస్థ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు..మొత్తం 12 పోస్ట్‌ల భర్తీ […]
ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి పేరు ఎక్కువగా వినిపిస్తుంది..సినిమా ఇండస్ట్రీలోని కొంతమంది సెలబ్రిటీల జాతకాలను ఎప్పటికప్పుడు బయట పెడుతూ ఆయన ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నారు.. ఆయన చెప్పినవి జరుగుతున్న నేపథ్యంలో జనాలు కూడా అదే నిజమని నమ్ముతున్నారు..ఇటీవల రాంచరణ్-ఉపాసన దంపతులకు అమ్మాయి పుట్టగా, ఆ పాప పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి జాతకం చెప్పేశాడు. రాంచరణ్ కూతురుది మహర్జాతకమని పేరు ప్రతిష్టల్లో తన తల్లిదండ్రులనే మించిపోతుందని వేణు స్వామి జాతకం చెప్పాడు.. […]
ఈ ప్రకృతిలో చాలా అందమైన జంతువులు ఉన్నాయి.. ఎన్నో వింతలను తనలో దాచుకుంది.. అందుకే చాలా మంది ప్రకృతిని ప్రేమిస్తారు.. ఇప్పుడు మనం ఓ అందమైన జీవి గురించి తెలుసుకుందాం.. లీఫ్ షీప్ స్లగ్ అని పిలువబడే మనోహరమైన సముద్ర జీవులు వాటి మెత్తటి రూపాన్ని మరియు చమత్కారమైన చేష్టలతో ఇంటర్నెట్‌ను తుఫానుగా మారుస్తున్నాయి. జపాన్ చుట్టుపక్కల ఉన్న నీటిలో ప్రధానంగా కనుగొనబడింది, కోస్టాసియెల్లా కురోషిమే అని కూడా పిలువబడే లీఫ్ షీప్ స్లగ్, మొక్కల వంటి […]
శోభా శెట్టి అలియాస్ మోనిత.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. కార్తీక దీపం సీరియల్ లో విలన్ గా చేసింది..ఆ పాత్ర వల్ల బాగా పాపులర్ అయ్యింది.. కొన్ని సార్లు హావభావాలతోనే విలనిజం పండించేది. మరికొన్నిసార్లు తన యాక్టింగ్‌తో అవతల వారిని డామినేట్ చేసేది. ఈ ధారావాహికలో ఆమె చేసే కుట్రలు, కుతంత్రాలు చూసి జనాలు అమ్మో.. అని దడుచుకునేలా చేసింది.. ఆ సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయినా అమ్మడు బిగ్ బాస్ 7లో […]
శంభో శంకరా.. కాపాడవయ్య అంటూ భక్తులు శివ నామ స్మరణ చేస్తూ భక్తులు శివాలయాలకు వెళ్తుంటారు.. ఎంతో పవిత్రంగా ఉండే శ్రీశైలం మల్లికార్జున స్వామివారి ఆలయంలో అపచారం జరిగింది.. విషయానికొస్తే.. శ్రీశైలం వచ్చిన ఓ హైదరాబాద్ భక్తుడు.. శివయ్య దర్శనం తర్వాత ఆలయంలో పులిహోర ప్రసాదం కొనుగోలు చేశాడు.. ఆ ప్రసాదంను ఆలయ ప్రాంగణంలో కూర్చొని తింటుండగా మధ్యలో ఏదో తగినట్లు కన్పించడంతో షాక్ అయ్యాడు.. ఏంటా అని చూడగా అందులో చికెన్ బొక్క ఉన్నట్లు తెలుసుకొని […]
ఈ మధ్య చాలా బాగా డ్రైవింగ్ చేసే వాళ్లు కూడా ఏదొక సందర్భంలో ఎక్కడో చోట పొరపాటు చేస్తుంటారు.. సాధారణంగా వాహనం నడుపుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎందుకంటే ఆదమరిస్తే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.. ఈ విషయం అందరికీ తెలుసు.. కొన్నిసార్లు అనుకోకుండా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి.. ప్రస్థుతం సోషల్ మీడియాలో ఒక కారు డ్రైవింగ్ వీడియో హల్‌చల్ చేస్తుంది. అయితే ఆ డైవర్ ఏం జాగ్రత్తలు పాటించాడో తెలియదు గానీ కారు డ్రైవ్ చేసేప్పుడు మాత్రం […]