నిరుద్యోగులకు టీటీడీ అదిరిపోయే గుడ్ న్యూస్.. భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. 78 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. టీటీడీ జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి తిరుమల తిరుపతి దేవస్థానం నోటిఫికేషన్ విడుదల చేసింది.. మొత్తం 78 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అవగా..వీటిలో డిగ్రీ లెక్చరర్ పోస్టులు 49,జూనియర్ లెక్చరర్ పోస్టులు 29 ఉన్నాయి.. ఈ పోస్టుల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.. అర్హత,ఆసక్తి గల […]
ప్రభుత్వం ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. తాజాగా ప్రభుత్వ శాఖల్లోని పలు పోస్టులకు దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం..1,930 యూపీఎస్సీ పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఆ పోస్టులకు అర్హతలు, ఎలా అప్లై చేసుకోవాలో ఒక్కసారి చూద్దాం.. పోస్టుల వివరాలు.. రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తంగా 1930 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. జనరల్ కేటగిరీలో 892 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ […]
అధిక బరువు అనేది ఈరోజుల్లో పెద్ద సమస్యగా మారింది.. చాలా మంది ఉభకాయంతో బాధపడుతున్నారు.. బరువు ఎక్కువగా ఉండటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు.. బరువు తగ్గటానికి మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటూ అరగంట వ్యాయామం చేస్తూ ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే చాలు ఒంట్లో కొవ్వు మొత్తం మంచులా కరిగిపోతుంది.. ఆ చిట్కా ఏంటో ఒకసారి చూద్దాం.. ముందుగా అవిసె గింజలు, జిలకర్ర, సోంపు, కరివేపాకులను తీసుకోవాలి.. […]
ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న ఏఐ టెక్నాలజీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈ టెక్నాలజీ వచ్చిన అతి కొద్ది కాలంలోనే బాగా పాపులర్ అయ్యింది.. టెక్నాలజీ ని వాడుకొనేవారు కొంతమంది అయితే.. దుర్వినియోగం చేసేవారు మరికొంతమంది ఉన్నారు.. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలకు ఇది పెద్ద ఇబ్బందిగా మారింది.. వారి ఫేస్‌లను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వదులుతూ వస్తున్నారు.. మొన్నటివరకు ఐటీ కంపెనీల వరకు మాత్రమే పరిమితం అయిన ఈ టెక్నాలజీ ఇప్పుడు స్కూల్స్ వరకు వచ్చేసింది.. […]
ఈ మధ్య డెబిట్ కార్డులతో పాటుగా క్రెడిట్ కార్డులను కూడా ఎక్కువగా వాడుతుంటారు… నెలకు ఒక్కసారి బిల్ కట్టుకోవడంతో చాలా మంది వాడుతున్నారు.. ఇక బ్యాంకులు కూడా కస్టమర్ల కోసం ప్రత్యేకమైన ఆఫర్స్ ను ప్రకటిస్తూ కార్డులను తీసుకొనేలా చేస్తారు.. అయితే లావాదేవిలకు చార్జీలను వసూల్ చేస్తారు.. మరికొన్ని వాటికి కొంత డబ్బులు కట్ అవ్వడం జరుగుతుంది.. అత్యవసర సమయాల్లో ఉపయోగకరంగా ఉండడంతో క్రెడిట్ కార్డు యూజర్స్ కూడా పెరిగిపోయారు. రిచ్, పూర్ అనే తారతమ్యం లేకుండా […]
ఈ మధ్య ఓటీటీ లోనే సినిమాలు బాగా రిలీజ్ అవుతున్నాయి.. థియేటర్లలో విడుదల కన్నా ఎక్కువగా ఓటీటీ లో మంచి టాక్ తో దూసుకుపోతున్నాయి.. ఈ నెలలో ప్రముఖ ఓటీటీ డిజిటల్ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో ఏ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఎప్పుడు విడుదల అవుతున్నాయో ఇప్పుడు ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం.. వళరి.. రితికా సింగ్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ‘వళరి’.. ఈ సినిమా నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తుంది.. ఈ నెల […]
పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. రామాయణం కథతో అని చెప్పి ఫ్యాన్స్ ను నిరాశ పరిచారు.. డైరెక్టర్ ఓం రౌత్ ను ఫ్యాన్స్, నెటిజన్లు ఎంతగా ఆడుకున్నారో మనం చూసే ఉన్నాం.. ఆ సినిమా రైటర్ మనోజ్ ముంతాషిర్ అయితే దారుణంగా ట్రోల్స్ చేశారు.. ఇప్పుడు మరోసారి ఆ రైటర్ వార్తల్లో నిలిచాడు.. తాజాగా ఆయన ఒక ఖరీదైన కారును కొనుగోలు చేశాడు.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ […]
బుల్లి తెరపై యాంకర్ అనసూయ పేరు తెలియని వాళ్లు ఉండరు.. స్టార్ యాంకర్ గా ఉన్న అను ఇప్పుడు యాంకరింగ్ కు గుడ్ బై చెప్పేసింది.. వెండి తెరపై విలక్షణ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.. జబర్దస్త్ లాంటి షోలకు యాంకరింగ్ చేస్తూ బుల్లితెరపై గుర్తింపు పొందింది. అయితే అనూహ్యంగా అనసూయ టెలివిజన్ కి దూరమైంది. సినిమా ఆఫర్స్ ఎక్కువగా వస్తుండడంతో అనసూయ ఈ నిర్ణయం తీసుకుంది.. ఇక సోషల్ మీడియాలో అనసూయ హైపర్ యాక్టివ్ […]
తెలుగు బుల్లితెర యాంకర్ ఝాన్సీ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు సుమతో పాటుగా మంచి ఫేమ్ తెచ్చుకుంది.. పలు టీవీ షోలతో జనాలను అలరించింది.. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు రావడంతో అక్కడ బిజీగా అయ్యింది.. పలు సినిమాల్లో తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంది.. గత ఏడాది వాల్తేరు వీరయ్య, దసరా, సలార్ వంటి సినిమాల్లో నటించారు.. ప్రస్తుతం ఝాన్సీకి సంబందించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఒకప్పుడు […]
మలయాళి ముద్దుగుమ్మ మాళవిక మోహన్ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఈ అమ్మడు తాజాగా బ్యూటిఫుల్ లుక్ లో కుర్రాళ్లను ఆకట్టుకుంది.. యాడ్ షూట్ కోసం చీరకట్టి మైమరిపించింది. స్టన్నింగ్ స్టిల్స్ తో మంత్రముగ్దులను చేసింది.. ట్రెండీ వేర్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ప్రస్తుతం ఈ అమ్మడు ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.. తన […]