హీరో సుహాస్.. ఈ పేరుకు జనాలు బాగా కనెక్ట్ అయ్యారు.. మొదట షార్ట్ ఫీలిమ్స్ చేస్తూ సినిమాల్లో అవకాశాలు అందుకున్న సుహాస్ కలర్ ఫోటో సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. హీరోగా చేస్తూనే క్యారెక్టర్, నెగెటివ్ పాత్రలు చేస్తూ ట్యాలెంటెడ్ యాక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. అలాగే గత ఏడాది రైటర్ పద్మభూషణ్ తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఇటీవల అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్ తో ప్రేక్షకులను పలకరించాడు.. […]
రోజూ ఉదయం లేవగానే చాలా మందికి టీ తాగే అలవాటు ఉంటుంది.. మామూలు టీ కన్నా మల్లె పూల టీని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. మల్లెపూలలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. మల్లెపువ్వు టీ ని రోజు తీసుకున్నట్లయితే అనేక ఆరోగ్య ఉపయోగాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. మల్లెపూలు తో ఎన్నో వ్యాధులను దూరం చేసే గుణాలు దీంట్లో ఉంటాయి. ఈ పువ్వుల ఫ్లేవర్ […]
బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పేరుకు పరిచయం అవసరం లేదు.. పలు సినిమాల్లో హీరోయిన్ గా, ఐటెం సాంగ్స్ తో వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది జాక్వెలిన్ ఫెర్నాండేజ్.. ఈమెను ఎక్కువగా ఐటమ్ సాంగ్స్ లలో చూశారు.. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటోలను వదులుతూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.. తాజాగా ఈమె ఉంటున్న అపార్ట్మెంట్‌లో అగ్నిప్రమాదం జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం ఈ అమ్మడు […]
గోవా బ్యూటీ ఇలియానా పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. మొదటి సినిమాతోనే మంచి టాక్ ను అందుకుంది.. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించింది.. అందులో కొన్ని సినిమాలు సూపర్ హిట్ అవ్వగా, మరి కొన్ని సినిమాలు ప్లాప్ టాక్ ను అందుకున్నాయి.. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా మెరిసిన ఈ అమ్మడు ఇప్పుడు సినిమాలకు కాస్త దూరంగా ఉందని తెలుస్తుంది.. ఇప్పుడు సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పిందనే వార్తలు వినిపిస్తున్నాయి.. దేవదాస్ నుంచి […]
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. పలు శాఖల్లో పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 55 వేల పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. పదవ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు 81వేల వరకు జీతం పొందవచ్చు. ప్రస్తుతం భారత్ అంతట పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలను ప్రతి ఏటా భర్తీ చేస్తున్నారు.. ఈ పోస్టుల పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. పోస్టుల వివరాలు.. పోస్టల్ అసిస్టెంట్, పోస్ట్ […]
చిన్న సినిమాగా వచ్చి రికార్డ్ లను బ్రేక్ చేసిన సినిమాల్లో బలగం సినిమా కూడా ఒకటి.. ఈ సినిమాలో హీరోయిన్ గా కావ్య కళ్యాణ్ రామ్ నటించింది.. మొదటి సినిమామాతోనే హ్యాట్రిక్ హిట్ ను సొంతం చేసుకుంది.. గంగోత్రి మూవీతో చైల్డ్ ఆర్టిస్టుగా పరిచమైన కావ్య ప్రస్తుతం హీరోయిన్ రాణిస్తోంది… ఆ తర్వాత సినిమాల్లో కనిపించలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. తన లేటెస్ట్ క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో వదులుతూ […]
ప్రముఖ మొబైల్ కంపెనీ రియల్‌మి ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ తో కొత్త మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. తాజాగా మరో రెండు కొత్త ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేసింది.. రియల్‌మి 12 ప్లస్ 5జీ సిరీస్ వచ్చేసింది. బడ్జెట్ విభాగంలో అత్యంత శక్తివంతమైన ఫోన్‌లలో ఈ స్మార్ట్‌ఫోన్ ఒకటి.. ఈ రెండు ఫోన్ల ఫీచర్స్, ధర ఏంటో ఒక్కసారి చూసేద్దాం.. ఈ ఫోన్ల ఫీచర్స్ విషయానికొస్తే.. రియల్‌మి 12 ప్లస్ 5జీ ఫోన్ […]
భారత దేశంలోని మెట్రోపాలిటన్ సిటిల్లో కారును పార్కింగ్ చేయడం చాలా కష్టం.. రోడ్లకు దగ్గరలో బిల్డింగ్ లను కట్టడంతో పాటు అస్సలు ఖాళీ స్థలం అనేది లేకుండా ఆక్రమించడం వల్ల వాహనాల పార్కింగ్ పెద్ద ఇబ్బందిగా మారింది.. దాన్నే కొంతమంది క్యాష్ చేసుకుంటున్నారు.. పెయిడ్ పార్కింగ్ పేరుతో దండుకుంటున్నారు.. ముఖ్యంగా బెంగుళూరు వంటి మహానగరంలో ఇలాంటి సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.. కేవలం పార్కింగ్ కోసమే అయితే నెలకు 500 రూపాయలు కట్టొచ్చు. కానీ ఇలా గంటకు రూ.1000 […]
కృతి కర్బంద.. ఒకప్పుడు టాలీవుడ్ రెండు, మూడు సినిమాల్లో కనిపించింది.. అనుకున్న హిట్ టాక్ రాకపోవడంతో బాలీవుడ్ కు వెళ్ళిపోయింది.. అక్కడ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతుంది.. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తన లేటెస్ట్ ఫోటోలను పంచుకుంటుంది.. ఇటీవల ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఫోటోలను పోస్ట్ చేసింది.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందని ఓ వార్త నెట్టింట షికారు చేస్తుంది.. బాలీవుడ్ హీరో పుల్కిత్ సామ్రాట్ తో […]
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ హాలీవుడ్ కు చేరింది.. త్రిపుల్ ఆర్ సినిమాతో వరల్డ్ స్టార్ అయ్యాడు.. ఆ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చింది.. చరణ్ సినిమాల కోసం ప్రపంచం వ్యాప్తంగా ఉన్న ఆయన ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ప్రస్తుతం చరణ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నటిస్తోన్న కావడంతో ఇప్పుడు అందరి చూపు ఈ మూవీ పైనే. అంతేకాకుండా […]