టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం ‘గామి ‘.. గతంలో ఎన్నడూ కనిపించని విధంగా ఈ సినిమాలో కనిపిస్తాడు..దర్శకుడు విద్యాధర్ కటిగకు ఇది డ్రీమ్ ప్రాజెక్టుగా ఉంది. ఈ చిత్రం కోసం అతడు ఆరేళ్లుగా పని చేస్తూనే ఉన్నాడు. ఎట్టకేలకు ఇప్పుడు రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది. మార్చి 8వ తేదీన గామి సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో నేడు ఈ సినిమా నుంచి సాంగ్ ను రిలీజ్ చేశారు.. […]
బ్యూటిఫుల్ భామ ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ ల కూతురు ఆరాధ్య బచ్చన్ గురించి అందరికి తెలుసు.. ఐశ్వర్య ఎక్కడికి వెళ్లినా ఆమెతో పాటే వెళ్తుంది ఆరాధ్య. హీరోయిన్ కాకముందే అంతకు మించి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.. ఐష్ కూడా కూతురి స్కూల్ ఈవెంట్స్‌కు తప్పక హాజరువుతుంది. ఆరాధ్య కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా ఆరాధ్య న్యూ లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. తాజాగా […]
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గత ఏడాది సలార్ సినిమాతో హ్యాట్రిక్ హిట్ ను సొంతం చేసుకున్నాడు.. ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. హాలీవుడ్ రేంజ్ లో రాబోతున్న సినిమాగా మే 9 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ఈ సినిమాలోని రొమాంటిక్ ను చిత్రీకరిస్తున్నారు మేకర్స్.. అందుకు సంబందించిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో […]
ప్రతి వారం థియేటర్లలో కొత్త సినిమాలు విడుదల అవుతుంటాయి. అలాగే ఓటీటీలో కూడా సినిమాలు ప్రతివారం విడుదల అవుతాయి.. థియేటర్లలో హిట్ అవ్వని సినిమాలు కూడా ఇక్కడ భారీ విజయాన్ని అందుకున్నాయి.. ప్రతి వారం లాగా, ఈ వారం కూడా ఓటీటీలో సినిమాలు విడుదల అవుతున్నాయి.. తెలుగులో పెద్దగా మూవీలు లేనప్పటికీ డబ్బింగ్ మూవీస్ కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి..అలాగే ఈ వారం ఓటీటీలోకి సూపర్ హిట్ లు రానున్నాయి. వాటిలో హనుమాన్ ఒకటి. థియేటర్స్ లో హనుమాన్ […]
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ పేరు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. బాలీవుడ్ తో పాటు తెలుగులో కూడా సినిమా చేస్తున్నాడు.. అనేక యాడ్ లలో కనిపిస్తుంటాడు.. ఇక ఈయన తాజాగా నటించిన చిత్రం గురించి తెలిసిందే.. బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది..సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ సినిమా ఎయిర్ ఫోర్స్ బేస్ట్ యాక్షన్ డ్రామాలో అందాల తార దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించింది.. అనిల్ కపూర్, అలాగే బిపాసా భర్త కరణ్ […]
ప్రముఖ వ్యాపార వేత్త రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ తన చిన్నకుమారుడు అనంత్ అంబానీ పెళ్లిలో చాలా ప్రత్యేకంగా నిలిచారు. స్వయంగా డ్యాన్సర్ అయిన ఆమె అంబానీ కుటుంబవేడుకల్లో తన డ్యాన్స్ పెర్ఫార్మన్స్ తో అందరిని ఆకట్టుకుంది.. నీతా అంబానీ ఎప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తుంది..ఇక ఇప్పుడు కూడా లుక్స్, ఫ్యాషన్‌తో అతిథులను సర్‌ప్రైజ్ చేశారు. ముఖ్యంగా నీతా ధరించిన ఖరీదైన డైమండ్ నెక్లెస్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది.. ఖరీదైన కాంచీపురం చీరలో డైమండ్ నెక్లేస్ లో […]
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ గత ఏడాది జైలర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు.. ఆ తర్వాత లాల్ సలామ్ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించారు.. రజినీకాంత్ కూతురు ఐశ్వర్య ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.. స్టోర్ట్స్ అండ్ యాక్షన్ డ్రామాలో యంగ్ హీరోలు విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషించారు.. భారీ అంచనాల నడుమ గత నెల 9 నా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. తెలుగుతో పాటు తమిళ్ లోనూ పెద్దగా ప్రేక్షకుల ఆదరణ […]
బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్దా కపూర్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. మరోవైపు వరుస యాడ్స్ లలో కనిపిస్తుంది.. తెలుగులో ప్రభాస్ సరసన సాహో సినిమా చేసింది.. ఆ సినిమా అనుకున్న హిట్ ను అందుకోలేక పోయిన కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్న ఈ భామ తాజాగా అనంత్ – రాధికా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో పాల్గొంది.. అయితే గత కొన్నాళ్లుగా శ్రద్ధా కపూర్ బాలీవుడ్ రచయిత రాహుల్ […]
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. గత ఏడాది సలార్ సినిమాతో సాలిడ్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కించారు.. గత సంవత్సరం డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సలార్ సినిమా థియేటర్స్ లో హిట్ కొట్టి దాదాపు 700 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో కూడా చాలా రోజుల పాటు ట్రెండింగ్ […]
కోలివుడ్ స్టార్ హీరోయిన్ నయన తార గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. టాలీవుడ్,కోలివుడ్ లో స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తుంది.. ఇండస్ట్రీలో అధిక రెమ్యూనరేషన్ తీసుకొనే స్టార్ హీరోయిన్ కూడా ఈమెనే.. తమిళ స్టార్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.. సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లి దండ్రులు అయ్యారు.. ఇక ఇటీవలే ఇన్‌స్టాలోకి అడుగుపెట్టిన స్టార్ హీరోయిన్ నయనతార భర్తను అన్ ఫాలో చేసిందని రకరకాల వార్తలు పుట్టికొస్తున్నాయి.. […]