TTD Jobs:నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ..టీటీడీలో భారీగా ఉద్యోగాలు.. జీతం ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిరుద్యోగులకు టీటీడీ అదిరిపోయే గుడ్ న్యూస్.. భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. 78 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. టీటీడీ జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి తిరుమల తిరుపతి దేవస్థానం నోటిఫికేషన్ విడుదల చేసింది.. మొత్తం 78 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అవగా..వీటిలో డిగ్రీ లెక్చరర్ పోస్టులు 49,జూనియర్ లెక్చరర్ పోస్టులు 29 ఉన్నాయి.. ఈ పోస్టుల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
అర్హత,ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాల కోసం,అప్లయ్ చేసుకోవడానికి ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ చూడొచ్చు. అప్లయ్ చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 25,2024.. పోస్టులకు ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం..
Also Read
- మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
పోస్టుల వివరాలు..
జూనియర్ లెక్చరర్ పోస్టులు: 29
సబ్జెక్టుల వారీ జేఎల్ ఖాళీలు: హిస్టరీ- 4, సివిక్స్- 4, కెమిస్ట్రీ- 4,బోటనీ- 4, తెలుగు- 3,కామర్స్- 2,ఫిజిక్స్- 2,జువాలజీ- 2, ఇంగ్లిష్- 1, హిందీ- 1,మ్యాథమెటిక్స్- 2 పోస్టులు ఉన్నాయి.
విద్యార్హతలు..
కనీసం 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు..
అభ్యర్థుల వయసు 01-07-2023 నాటికి అభ్యర్థుల వయస్సు 18-42 ఏళ్ల మధ్య ఉండాలి..
జీతం..
జీతం నెలకు జూనియర్ లెక్చరర్ పోస్టులకు రూ.57,100 నుంచి రూ.1,47,760 వరకు ఉంటుంది…
ఎంపిక ప్రక్రియ..
కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్ట్, డాక్యుమెంట్స్ వేరిఫికేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు..
అప్లికేషన్ ఫీజు..
ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు రూ.250. ఇతరులకు రూ.370..
ఈ పోస్టులకు అప్లై చేసుకొనే వాళ్లు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.. ఈ పోస్టుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే అధికార వెబ్ సైట్ లో చూడవచ్చు..
తాజావార్తలు
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!