AI Teacher : స్కూల్లోకి ఏఐ టీచరమ్మ వచ్చేసింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న ఏఐ టెక్నాలజీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈ టెక్నాలజీ వచ్చిన అతి కొద్ది కాలంలోనే బాగా పాపులర్ అయ్యింది.. టెక్నాలజీ ని వాడుకొనేవారు కొంతమంది అయితే.. దుర్వినియోగం చేసేవారు మరికొంతమంది ఉన్నారు.. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలకు ఇది పెద్ద ఇబ్బందిగా మారింది.. వారి ఫేస్‌లను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వదులుతూ వస్తున్నారు.. మొన్నటివరకు ఐటీ కంపెనీల వరకు మాత్రమే పరిమితం అయిన ఈ టెక్నాలజీ ఇప్పుడు స్కూల్స్ వరకు వచ్చేసింది..
ప్రస్తుతం ఈ ఏఐ టీచరమ్మ కేరళలో ప్రత్యేక్షమైంది.. తిరువనంతపురంలోని ఓ స్కూల్లో ఏఐ టీచర్‌ని ప్రవేశ పెట్టింది.. కొచ్చికి చెందిన ఓ స్టార్ట్-అప్, మేకర్‌ల్యాబ్స్ ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశారు.. అక్కడ ఏఐ టెక్నాలజీ టీచరమ్మ ఎలా పాఠాలు చెబుతుందో పర్యవేక్షించారు.. ఈ టీచర్ అచ్చమైన భారతీయ పంతులమ్మగా కనిపించి అందరిని ఆకట్టుకుంది.. ఆమె సుమారు మూడు వేల మందికి విద్యార్థులకు పాఠాలు చెప్పడం మాత్రమే కాదు.. అర్థం కానీ వాటిని పదే పదే చెబుతూ,సందేహాలు నివృత్తి చేయడం వంటివి చేసింది.. మొత్తం మూడు భాషల్లో మాట్లాడ గల ఈ టీచరమ్మ నాలెడ్జ్ బేస్‌లో ఇతర ఆటోమేటెడ్ టీచింగ్ టూల్స్ కంటే అడ్వాన్స్ టెక్నాలజీని కలిగి ఉంది..
Also Read
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- 50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
- 200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
ఈ టెక్నాలజీ టీచరమ్మ ఆడ వాళ్లు ఎలా మాట్లాడుతారో అలానే మాట్లాడుతుంది.. మామూలు మనుషులు ఎలాగైతే విద్యార్థులకు వివరంగా చెబుతారో అలాగే చాలా చక్కగా చెప్పడంతో విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.. ఇక ఈ మేకర్స్ ల్యాబ్ సీఈవో హరిసాగర్ మాట్లాడుతూ..విద్యార్థులు తమ ల్యాబ్ ద్వారా అనేక నైపుణ్యాలు అభివృద్ధి చేసుకున్నారు.. అంతేకాదు ఇలాంటి ఆధునాతన టెక్నాలజీలో నైపుణ్యం సాధించారు కూడా అని తెలిపారు.. ఈ టీచర్ పాఠాలు అందరికీ అర్థమైనట్లు విద్యార్థులు చెబుతున్నారని ఆయన అన్నారు.. మున్ముందు మరికొన్ని స్కూల్స్ లలో ఈ ఏఐ టీచర్స్ ను ప్రవేశ పెట్టబోతున్నట్లు చెప్పారు..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!