Anasuya Bharadwaj : భర్త గురించి అనసూయ ఆసక్తికర పోస్ట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుల్లి తెరపై యాంకర్ అనసూయ పేరు తెలియని వాళ్లు ఉండరు.. స్టార్ యాంకర్ గా ఉన్న అను ఇప్పుడు యాంకరింగ్ కు గుడ్ బై చెప్పేసింది.. వెండి తెరపై విలక్షణ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.. జబర్దస్త్ లాంటి షోలకు యాంకరింగ్ చేస్తూ బుల్లితెరపై గుర్తింపు పొందింది. అయితే అనూహ్యంగా అనసూయ టెలివిజన్ కి దూరమైంది. సినిమా ఆఫర్స్ ఎక్కువగా వస్తుండడంతో అనసూయ ఈ నిర్ణయం తీసుకుంది.. ఇక సోషల్ మీడియాలో అనసూయ హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. తాజాగా తన భర్త గురించి ఒక పోస్ట్ చేసింది.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
అనసూయ తాజాగా షేర్ చేసిన పోస్ట్ పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. అనసూయ ఓ చింపాంజీ ఉన్న వీడియోను ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. అయితే అది భర్త కోసం పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా ఇచ్చింది.. ఆ పోస్ట్ లో నాకు ఎలాంటి సహాయం అవసరం లేదని చెప్పినప్పటికీ నా భర్త నాకు సహాయం చేస్తారని నేను ఎదురు చూస్తున్నాను.’ అంటూ రాసుకొచ్చింది.. అది కాస్త ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది.. నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు..
Also Read
- Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
- Vijay - Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
- Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
- Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
ఇక సినిమాల విషయానికొస్తే.. రంగస్థలం, పుష్ప, క్షణం లాంటి చిత్రాలు అనసూయకి నటిగా మంచి క్రేజ్ తీసుకువచ్చాయి. అనసూయ చివరగా పెదకాపు చిత్రంలో నటిచింది. ఇప్పుడు పుష్ప 2, మరికొన్ని చిత్రాలతో బిజీగా ఉంది.. వచ్చిన ప్రతి ఆఫర్ కి అనసూయ ఒకే చెప్పి ఉంటే ఈ పాటికి ఆమె చాలా చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసి ఉండాలి. పాత్ర నచ్చితే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో అయినా నటిస్తోంది.. తెలుగుతో పాటు వేరే భాషల్లో కూడా నటిస్తూ బిజీగా ఉంది..
- Tags
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
