Malavika Mohanan : స్టైలిష్ లుక్ లో మైండ్ బ్లాక్ చేస్తున్న మలయాళి బ్యూటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళి ముద్దుగుమ్మ మాళవిక మోహన్ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఈ అమ్మడు తాజాగా బ్యూటిఫుల్ లుక్ లో కుర్రాళ్లను ఆకట్టుకుంది.. యాడ్ షూట్ కోసం చీరకట్టి మైమరిపించింది. స్టన్నింగ్ స్టిల్స్ తో మంత్రముగ్దులను చేసింది.. ట్రెండీ వేర్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ప్రస్తుతం ఈ అమ్మడు ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు..
తన సినిమాల అప్డేట్స్ ను అందిస్తూనే మరోవైపు తన గ్లామర్ మెరుపులతో మైమరిపిస్తోంది . కుర్ర గుండెల్ని కొల్లగొడుతోంది.. వెరైటీ ఫోటోలను దిగుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.. ఇక కోలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మకు ఇప్పటికే మంచి గుర్తింపు ఉంది. అలాగే హిందీలో వరుస ఆఫర్లు అందుకుంటోంది. ఈ క్రమంలో మాళవికా మోహనన్ ఎప్పుడు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుందనేది ఆసక్తికరంగా మారింది.. ఆమె ఎంట్రీ కోసం కుర్రాళ్లు కూడా వెయిట్ చేస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు..
Also Read
- Team India Squad: ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు భారత్ జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
- RBI New Loan Rules: లోన్ తీసుకునేవారికి RBI గుడ్‌న్యూస్.. కొత్త నిబంధనలతో భారీ మార్పులు
- Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్‌బై
- SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుందని తెలుస్తోంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికైతే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది.. కానీ హీరోయిన్లు ఎవరు అనేది మాత్రం తెలియాల్సి ఉంది.. ఇక తాజాగా ఈ అమ్మడు స్టైలిష్ లుక్ లో నడుము అందాలతో కుర్రకారును మెస్మరైజ్ చేసింది.. బ్యూటిఫుల్ లొకేషన్ లో చేసిన ఫోటో షూట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ట్రాన్స్ ఫరెంట్ శారీలో యంగ్ బ్యూటీ అందాల విందు చేస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది.. ఇక సినిమాల విషయానికొస్తే.. మలయాళంతో తెలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది..
తాజావార్తలు
-
Team India Squad: ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు భారత్ జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
-
RBI New Loan Rules: లోన్ తీసుకునేవారికి RBI గుడ్‌న్యూస్.. కొత్త నిబంధనలతో భారీ మార్పులు
-
Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్‌బై
-
SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!
-
Duleep Trophy: దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్.. 4 వికెట్ల తేడాతో గెలుపు..
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!

