సినీ ఇండస్ట్రీలోకి కొత్త హీరోయిన్లు వచ్చేకొద్ది పాత హీరోయిన్లు బై బై చెప్పేస్తున్నారు.. ఆ తర్వాత చాలా కాలంకు రీ ఎంట్రీ ఇస్తున్నారు.. కొందరు హీరోయిన్లు మాత్రం అసలు ఇండస్ట్రీ వైపు చూడనేలేదు.. అలాంటి హీరోయిన్లలో ఆర్జీవి హీరోయిన్ నిషా కొఠారి కూడా ఒకటి.. ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా వర్మ సినిమాలతో బాగా పాపులారిటిని సొంతం చేసుకుంది.. అయితే చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ అమ్మడు ఇప్పుడేం చేస్తుందో? […]
పాన్ ఇండియా హీరో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘దేవర ‘ కోసం ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ఈ సినిమా అనుకున్న దానికన్నా ముందే థియేటర్లలో రిలీజ్ కాబోతున్నట్లు మేకర్స్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే.. సెప్టెంబర్ 27 న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.. తాజాగా ఈ సినిమాకు థ్రియేటికల్ బిజినెస్ భారీగానే జరిగినట్లు తెలుస్తుంది.. త్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ […]
ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీలో హీరో దర్శన్, నటి పవిత్ర పేర్లు హాట్ టాపిక్ గా మారాయి.. అభిమానిని హత్య చేసిన కేసులో వీరిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.. ఈ కేసు విచారణలో పోలీసులు నమ్మలేని నిజాలను ఒక్కొక్కటి బయటపెడుతున్నారు.. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది.. దర్శన్, పవిత్రలు గత పదేళ్ల నుంచి సహజీవనం చేస్తున్నారు.. అభిమాని పవిత్రకు అశ్లీల సందేశాలు పంపడంతోనే హత్యకు పాల్పడినట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. అయితే అసలు కేసు గురించి […]
ఒక్క సినిమాతో హిట్ డైరెక్టర్స్ లోకి వెళ్లిన డైరెక్టర్ బుచ్చి బాబు గురించి అందరికీ తెలుసు.. ఉప్పెన సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు.. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాడు.. ఇదిలా ఉండగా.. ఈ డైరెక్టర్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే.. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి రీసెంట్ గా మహారాజ సినిమాతో ప్రేక్షకుల ముందుకు […]
ప్రముఖ మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ గురించి పరిచయాలు అవసరం లేదు.. ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ నటించి బ్లాక్ బాస్టర్ మూవీ పుష్ప తో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.. ఆ సినిమా హిట్ టాక్ ను అందుకోవడంతో తెలుగులో నటుడుగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న పుష్ప 2 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. కాగా ఫహాద్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు […]
ప్రతి వారం థియేటర్లలో సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంటుంది.. పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన కల్కి సినిమా ఇదే నెలలో విడుదల కాబోతుంది.. దానికోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ఈ వారం థియేటర్లలోకి చెప్పుకోదగ్గ మూవీస్ అయితే రిలీజ్ కావడం లేదు.. కేవలం చిన్న సినిమాలు మాత్రమే రిలీజ్ కానున్నాయి.. ఇక ఓటీటీ లో కొన్ని హిట్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఏ సినిమా ఎక్కడ రిలీజ్ అవుతుందో ఒకసారి చూద్దాం.. డిస్ని +హాట్‌స్టార్.. […]
Bhairava Anthem: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ “కల్కి 2898 AD “..ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరాకెక్కించారు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో నిర్మించారు.ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటించారు.అలాగే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ,కమల్ హాసన్ ముఖ్య పాత్రలలో నటించారు.ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ […]
NTR :మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “దేవర”..మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాను కొరటాల రెండు పార్ట్స్ గా తెరకెక్కిస్తున్నాడు.మొదటి పార్ట్ ను ముందుగా […]
Raviteja 75 : మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ”మిస్టర్ బచ్చన్”..ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నారు.గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో షాక్ ,మిరపకాయ్ వంటి సినిమాలు తెరకెక్కి ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.దీనితో “మిస్టర్ బచ్చన్ సినిమాపై అంచనాలు భారీగానే వున్నాయి,ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ వరప్రసాద్ నిర్మిస్తున్నారు.వివేక్ కూచిబోట్ల సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా బాలీవుడ్ […]
Akhanda 2 :బాలయ్య ,బోయపాటి కాంబినేషన్ అంటే ప్రేక్షకులలో ఎంతటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా “సింహా” మూవీ బ్లాక్ హిట్ గా నిలిచింది.ఈ సినిమాతో అప్పటి వరకు ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న బాలయ్యకు బ్లాక్ బస్టర్ హిట్ లభించింది. దీనితో బోయపాటి బాలయ్య ఫేవరెట్ డైరెక్టర్ గా మారారు.బాలయ్యతో బోయపాటి తెరకెక్కించిన రెండో సినిమా లెజెండ్ కూడా అద్భుత విజయం సాధించింది దీనితో వీరిద్దరిది […]