NTR :దేవర షూటింగ్ కు ఫ్యామిలీ తో ఎన్టీఆర్.. పిక్స్ వైరల్..
- ఫ్యామిలీతో దేవర షూటింగ్ కోసం థాయ్‌లాండ్ కు ఎన్టీఆర్
- ఎయిర్ పోర్ట్ పిక్స్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR :మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “దేవర”..మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాను కొరటాల రెండు పార్ట్స్ గా తెరకెక్కిస్తున్నాడు.మొదటి పార్ట్ ను ముందుగా అక్టోబర్ 10 న రిలీజ్ చేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.
Read Also :Raviteja 75 : అటవీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో వస్తున్న రవితేజ..?
Also Read
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
- Flydubai Attack: కో-పైలట్‌కు ‘తీవ్ర ఇస్లామిస్ట్ భావజాలం’.. నెతన్యాహు సంచలన ఆరోపణలు!
- Flydubai: మహిళలతో కరచాలనానికి కో-పైలట్ ఎందుకు నిరాకరించాడు? కారణమిదేనా?
కానీ ఈ సినిమాను అనుకున్న తేదీ కంటే ముందుగా సెప్టెంబర్ 27 న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.రీసెంట్ గా గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ తాజాగా ఓ రొమాంటిక్ సాంగ్ షూటింగ్ కోసం థాయ్‌లాండ్ కు తన ఫ్యామిలీ తో కలిసి వెళ్తున్నారు.ఎన్టీఆర్ దేవర షూటింగ్ లో పాల్గొంటూనే ఫ్యామిలీతో థాయ్‌లాండ్ వెకేషన్ ను ఎంజాయ్ చేయనున్నారు.తాజాగా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్ తన భార్య ప్రణతి, ఇద్దరు పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో కనిపించారు.ప్రస్తుతం ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
.@Tarak9999 Anna Flying to 𝐁𝐚𝐧𝐤𝐨𝐤, 𝐓𝐡𝐚𝐢𝐥𝐚𝐧𝐝 To Film A Romantic Duet Song.#ManOfMassesNTR #JrNTR #KoratalaSiva #Thangam pic.twitter.com/iCAngETjSG
— Vasu (@AllHailNTR) June 17, 2024
- Tags
- Devara
- Koratala Siva
- ntr
తాజావార్తలు
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
-
CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం’’.. సీజేపీ హెచ్చరిక!
-
Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
-
Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
-
Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్‌కు బ్రేక్.. ఈసీఐ కీలక నిర్ణయం.!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?