బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈమె సుపరిచితమే.. విజయ్ దేవరకొండ సరసన లైగర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది.. అయినా అమ్మడు అందానికి కుర్రకారు ఫిదా అయ్యారు.. బాగా పాపులర్ అయ్యింది.. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. హాట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.. తాజాగా […]
Pooja Hegde : టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ భామ తన అందంతో,అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.ఈ భామ నాగ చైతన్య నటించిన ఒక లైలా కోసం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.ఆ తరువాత వరుసగా స్టార్ హీరోల సరసన ఆఫర్స్ రావడంతో ఈ భామ స్టార్ హీరోయిన్ గా […]
ఆడవాళ్లు చాలా సున్నితంగా ఉంటూనే తమకు మగవారు ఎలా ఉండాలో ముందే సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటున్నారు.. అబ్బాయిల కన్నా అమ్మాయిలకు ఎక్కువగా కోరికలు ఉంటాయాని చెబుతున్నారు నిపుణులు.. అయితే అమ్మాయిలు ఒక అబ్బాయిని బాగా ఇష్టపడాలంటే ఎలా ఉండాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఆడవారు అందంగా మాట్లాడితే మగవారు ఎలా ఇష్టపడతారో.. మగవారు కూడా ప్రత్యేకంగా బేస్ వాయిస్‌తో మాట్లాడితే ఆడవారికి నచ్చుతుందట.. మగవాళ్ళు తమలాగే సున్నితంగా మాట్లాడితే పడి చచ్చిపోతారట.. అబ్బాయిలకు ఎన్ని పనులు ఉన్నా, […]
పవర్ గ్రిడ్ లో ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న వారందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్.. తాజాగా ప్రభుత్వం భారీగా పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 435 పోస్టులను భర్తీ చేయనున్నారు.. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అప్లయ్ చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ powergrid.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.. ఈ పోస్టుల గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. అర్హతలు.. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులందరూ […]
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, దీపికా పదుకొనే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ యాక్షన్ మూవీ కల్కి కోసం ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు… ఈ సినిమా మరికొద్ది రోజుల్లో రిలీజ్ కాబోతుంది.. ప్రమోషన్స్ లో స్పీడును పెంచింది టీమ్.. ఒక్కోరోజు ఒక్కో అప్డేట్ ఇస్తూ ఫ్యాన్స్ ను మరింత ఊరిస్తున్నారు..రీసెంట్ గా బుజ్జి అంటూ ఇటు మేకర్స్, అటు డార్లింగ్ మంచి బజ్ ను క్రియేట్ చేశారు.. ఆ బుజ్జి వీడియోలు సోషల్ […]
‘చిన్నారి పెళ్ళికూతురు’ సీరియల్ తో తెలుగువారికీ చేరువైంది అవికా గోర్ . ఉయ్యాల జంపాల సినిమాతో వెండితెరకు పరిచయమైనా అవికా గోర్ మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. ఆ తరువాత తాను నటించిన సినిమా చూపిస్త మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడ, రాజు గారి గది 3 వంటి సినిమాల్లో నటించినా కూడా తనకు అంత పెద్ద పేరును తీసుక రాలేకపోయాయి. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే అవికా తన […]
ఒక మహిళ తన 20 నెలల పాపను సిగరెట్ మరియు మద్యం తాగమని బలవంతం చేసిన ఘటన తాజాగా అస్సాం, సిల్చార్‌లోని చెంగ్కూరిలో జరిగింది. స్థానిక చైల్డ్ హెల్ప్‌లైన్ సెల్‌కు ఫోటోలతో పాటు మహిళపై ఫిర్యాదు అందగా వెంటనే, పోలీసులు మహిళ నివాసానికి చేరుకొని బిడ్డను రక్షించి విచారణ కోసం తల్లిని అదుపులోకి తీసుకున్నారు. సిల్చార్‌లోని చెంగ్‌కూరిలో పసిపాపకు పొగ, మద్యం తాగించి తల్లి తన బిడ్డను వేధిస్తున్నట్లు తెలియడంతో పోలీసులకు సమాచారం అందించి తగు చర్యలు […]
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ఎంత చెప్పినా తక్కువే.. ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది.. ఇటు టాలీవుడ్.. అటు బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెడుతూ బిజీగా ఉంది.. ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలకు సైన్ చేసింది.. మొత్తంగా చూసుకుంటే ఈ అమ్మడు చేతిలో అర డజను సినిమాలకు పైగా ఉన్నాయి.. అయితే సోషల్ మీడియాలో కూడా రష్మిక హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. తాజాగా క్యూట్ స్మైల్ ఫోటోలను […]
మహారాష్ట్రలోని కరాడ్ తాలూకాలోని తాంబావే గ్రామానికి చెందిన హజ్రత్ పఠాన్ అనే మత్స్యకారుడు శుక్రవారం రాత్రి కోయినా నదిలో చేపలు పట్టేందుకు వల వేశాడు. శనివారం తెల్లవారుజామున ఓ వలలో పెద్ద కాట్లా చేప ఇరుక్కుపోయి ఉండటాన్ని గమనించాడు. ఇతర మత్స్యకారుల సహాయంతో, అతను చేపలను తన ఇంటికి తీసుకువచ్చాడు. ఈ చేపను చూసేందుకు చూసేందుకు అక్కడకి ప్రజలు ఎగబడ్డారు. అక్కడ చాలామంది ఆ చేపను కొనేందుకు ఆసక్తి చూపారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా పశ్చిమ […]
అందంగా, కాంతివంతంగా ఉండాలని నలుగురు అనుకుంటారు.. అయితే మారుతున్న వాతావరణం, ఆహారపు అలవాట్లు వల్ల కొందరి చర్మం ఎప్పుడు డల్ గా ఉంటుంది.. కొందరికి మొటిమలు, మచ్చలు వస్తుంటాయి.. వాటిని కప్పేస్తూ రకరకాల కెమికల్ కలిసిన క్రీములను ఎక్కువగా వాడుతుంటారు..కానీ అనుకున్న ఫలితాలను రాబట్టలేకపోతుంటారు. అలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ను రోజూ తాగితే మిలమిల మెరిసే చర్మం మీ సొంతం.. ఆ డ్రింక్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ డ్రింక్ […]